4.4 from 7.9K రేటింగ్స్
 3Hrs 10Min

అగ్రిప్రెన్యూర్‌షిప్ - విస్తారా ఫామ్‌ యొక్క విజయ గాథ నుండి నేర్చుకోండి!

మేకల నుంచి మాంసమే కాక పాలను సేకరించి అమ్మడంతో పాటు వాటికి విలువను జోడించడం (వాల్యూ అడిషన్) వల్ల అధిక లాభాలు వస్తాయి.

ఈ కోర్సు కింద ఉన్న భాషలలో మాత్రమే అందుబాటులో ఉంది! :

Course on Vistara Farms
 
పర్సనల్ ఫైనాన్స్ కోర్సులు(25)
వ్యవసాయం కోర్సులు(60)
వ్యాపారం కోర్సులు(65)
 

ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే

 
మొత్తం కోర్సు పొడవు
3Hrs 10Min
 
పాఠాల సంఖ్య
12 వీడియోలు
 
మీరు ఏమి నేర్చుకున్నారు
వ్యాపార అవకాశాలు, Completion Certificate
 
 

సాధారణంగా మేకలను మాంసం కోసం మాత్రమే పెంచుతారు. అయితే వ్యాపార కోణంలో అలోచించి వాటి నుంచి పాలను సేకరించి అమ్మడం వల్ల అధిక లాభాలు వస్తాయి. అంతేకాకుండా ఆ పాల నుంచి చీజ్ వంటి ఉప ఉత్పత్తులను కూడా తయారు చేయవచ్చు. ఇక ఈ గోట్ ఫాంలోనే మేక ఆహారాన్ని ఉత్పత్తి చేసి విక్రయించవచ్చు. ఇలా మేక పెంపకాన్ని వాణిజ్య స్థాయిలో నిర్వహిస్తూ అధిక లాభాలను గడిస్తున్న విస్తారా ఫామ్ గురించి పూర్తి వివరాలను ఈ కోర్సు ద్వారా చూడండి. మీరు కూడా అగ్రిపెన్యూర్ గా మారి లాభాల పంట పండించండి. 

 

సంబంధిత కోర్సులు

 
Ffreedom App

ffreedom app ను డౌన్లోడ్ చేసుకోండి & రిఫెరల్ కోడ్ LIFE అని నమోదు చెయ్యడం ద్వారా రూ.3000 ల తక్షణ డిస్కౌంట్ ను పొందండి!