ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
గానుగ నూనె ను ఆడించి లక్షల రుపాయల ఆదాయాన్ని కళ్లచూడవచ్చు. పూర్వం ఎద్దులతో గానుగను ఆడించి నూనెను తీసే వారు. అయితే రిఫైన్డ్ ఆయిల్ మాయలో పడి చాలా మంది సహజ సిద్ధంగా తయారయ్యే ఈ గానుక నూనెను వంటలో వడటం మరిచిపోయారు. కోవిడ్ తర్వాత తిరిగి ఆరోగ్యం పై శ్రద్ధ వహిస్తూ సహజ సిద్ధంగా తయార్యే ఆహార పదార్థాల పై మక్కువ చూపిస్తున్నారు. ఈ పరిస్థితిని మనం వ్యాపారంగా మలుచుకుంటే లక్షల ఆదాయాన్ని నెలకు సంపాదించవచ్చు. మరెందుకు ఆలస్యం రండి ఈ కోర్సు ద్వారా ఆ వ్యాపార మెళుకువలను నేర్చుకుందాం.