కోర్సు ట్రైలర్: మరింత తెలుసుకోవడానికి ఇప్పుడే క్యాటరింగ్ బిజినెస్ ద్వారా 50% కంటే ఎక్కువ లాభం పొందండి! చూడండి.

క్యాటరింగ్ బిజినెస్ ద్వారా 50% కంటే ఎక్కువ లాభం పొందండి!

4.4 రేటింగ్ 3.8k రివ్యూల నుండి
2 hr 18 min (16 అధ్యాయాలు)
కోర్సు భాషను ఎంచుకోండి:
₹799
₹1,799
56% డిస్కౌంట్
కోర్సు గురించి

పూర్వపు రోజులలో, ఇంట్లో ఏదైనా పండగ వచ్చినా, లేదా ఏదైనా వేడుక జరిగినా, ఆ ఇంట్లో ఉన్న వారే, ఇంకొంత మంది సహాయం తో  వంటలు వండేవారు. పది నుంచి పాతిక మంది వరకు అయినా అలవోకగా వండేసేవారు. కానీ, ఇప్పుడు అంత ఓపిక కానీ, తీరిక కానీ ఎవరికీ లేవు. వంటల పై అంత సమయాన్ని కూడా వెచ్చించాలి అని అనుకోవట్లేదు. 

ఇంట్లో పుట్టిన రోజు, పెళ్లి రోజు, ఇంకా చిన్న చిన్న ఫంక్షన్లు అయినా కేటరింగ్ సర్వీస్ ను ఆశ్రయిస్తున్నారు. కేటరింగ్ సర్వీస్ అంటే, ఎంత మందికి ఆహారం వండాలి, ఏమేం పదార్ధాలు ఉండాలి వంటి మనం చెప్పి, డబ్బులు చెల్లిస్తే, ఆ సమయానికి వారే ఆహారాన్ని మనకు అందించి, వడ్డించి వెళ్ళిపోతారు. బాగుంది కదూ! ఈ కేటరింగ్ వంటివి వచ్చాకా, మన సమయం చాలా ఆదా అవ్వడమే కాక, ఇంట్లోని ఆడవారు వారికి కూడా పని భారం నుండి కాస్త విరామం దొరుకుతున్నట్టు అవుతుంది. అందుకే, ఈ బిజినెస్  కు ఎప్పుడు మంచి లాభం మరియు మార్కెట్ను కలిగి ఉంటుంది! ఇంకెందుకు ఆలస్యం, ఈ కోర్సు గురించి మరింత వివరంగా తెలుసుకుందామా!

ఈ కోర్సులోని అధ్యాయాలు
16 అధ్యాయాలు | 2 hr 18 min
7m 22s
play
అధ్యాయం 1
పరిచయం

క్యాటరింగ్ బిసినెస్ గురించి పూర్తి సమాచారాన్ని పొందండి. క్యాటరింగ్ వ్యాపారంలో దాగి ఉన్న రహస్యాలు గురించి తెలుసుకోండి.

50s
play
అధ్యాయం 2
మెంటార్‌ పరిచయం

క్యాటరింగ్ బిజినెస్ లో అపార అనుభవం కలిగిన మా మెంటార్ నుండి విలువైన మార్గదర్శకాలను పొందండి.

9m 33s
play
అధ్యాయం 3
క్యాటరింగ్ వ్యాపారం అంటే ఏమిటి?

అందుబాటులో ఉన్న వివిధ రకాల క్యాటరింగ్ సేవలు గురించి తెలుసుకోండి మరియు కస్టమర్‌లకు సేవ చేయడానికి క్యాటరింగ్ సేవ ఎంత వరుకు మంచిదో గుర్తించండి.

9m 51s
play
అధ్యాయం 4
పెట్టుబడి మరియు రుణాలు.

వివిధ రకాల రుణాలు మరియు పెట్టుబడులు గురించి తెలుసుకోండి. అలాగే రుణాలు వలన కలిగే ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు గురించి అవగాహన పొందండి.

9m 50s
play
అధ్యాయం 5
లొకేషన్ మరియు కిచెన్ కు కావలసిన స్థలం

కమర్షియల్ కిచెన్ కోసం సరైన లొకేషన్ ఎంచుకునేటప్పుడు పరిగణించవలసిన విభిన్న అంశాలను తెలుసుకోండి.

8m 38s
play
అధ్యాయం 6
రిజిస్ట్రేషన్ మరియు లైసెన్స్

క్యాటరింగ్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన వివిధ రిజిస్ట్రేషన్‌లు మరియు లైసెన్సుల ప్రక్రియ గురించి తెలుసుకోండి.

6m 58s
play
అధ్యాయం 7
మెనూ డిజైనింగ్

వివిధ మెను రకాలు, ప్రణాళిక ప్రక్రియ మరియు మెనూ రూపకల్పన చేసేటప్పుడు పరిగణించవలసిన అంశాలను తెలుసుకోండి.

9m 6s
play
అధ్యాయం 8
కావలసిన పరికరాలు వాటి సేకరణ

ఈ మాడ్యూల్ అవసరమైన వివిధ రకాల పరికరాలు, ఖర్చులు మరియు పరిగణించవలసిన అంశాలను అర్థం చేసుకోండి.

9m 13s
play
అధ్యాయం 9
ముడి పదార్థాల సేకరణ

అవసరమైన వివిధ నాణ్యమైన ముడి పదార్థాలను గుర్తించండి మరియు కొనుగోలు చేయడానికి పరిగణించవలసిన అంశాలను అర్థం చేసుకోండి.

7m 49s
play
అధ్యాయం 10
లేబర్ అవసరాలు

వ్యాపారంలో విజయం సాధించడానికి నైపుణ్యం కలిగిన సిబ్బందిని ఎలా నియమించుకోవాలో మరియు నిర్వహించాలో తెలుసుకోండి.

12m 4s
play
అధ్యాయం 11
ఆర్డర్లు మరియు స్టాక్ మేనేజింగ్

ఆర్డర్‌లను నిర్వహించే ప్రక్రియను మరియు స్టాక్‌ను నిర్వహించేటప్పుడు మీరు పరిగణించవలసిన వివిధ అంశాలను తెలుసుకోండి.

12m 46s
play
అధ్యాయం 12
ధరలు మరియు లాభాలు

ధరల వ్యూహాలను మరియు గరిష్ట లాభాలను ఆర్జించడం ఎలాగో తెలుసుకోండి.

9m 28s
play
అధ్యాయం 13
మార్కెటింగ్ మరియు బ్రాండింగ్

మీ క్యాటరింగ్ వ్యాపారం యొక్క వివిధ మార్కెటింగ్ మరియు బ్రాండింగ్ వ్యూహాలను అన్‌లాక్ చేయండి. సరైన సమయంలో సరైన కస్టమర్‌ని ఎలా చేరుకోవాలో తెలుసుకోండి.

6m 31s
play
అధ్యాయం 14
కార్పొరెట్స్ తో అనుసంధానం

నెట్‌వర్కింగ్ ప్రక్రియ, కార్పొరేట్‌లను సంప్రదించేటప్పుడు పరిగణించవలసిన అంశాలు మరియు కార్పొరేట్ క్లయింట్‌లతో పని చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను అర్థం చేసుకోండి.

5m 27s
play
అధ్యాయం 15
వ్యర్థ పదార్థాల నిర్వహణ

వ్యర్థ పదార్థాల నిర్వహణ ప్రక్రియను తెలుసుకోండి. అలాగే వ్యర్థ పదార్థాల నిర్వహణ ప్రణాళికను అమలు చేసేటప్పుడు పరిగణించవలసిన అంశాలను కనుగొనండి.

9m 43s
play
అధ్యాయం 16
చివరి మాట

ఈ క్యాటరింగ్ వ్యాపారంలో విజయం సాధించడానికి మెంటర్ నుండి అదనపు చిట్కాలు మరియు ఉపాయాలను పొందండి.

ఈ కోర్సును ఎవరు తీసుకోవచ్చు?
people
  • ఇంట్లోనే ఉంటూ సంపాదించే మార్గాలను అన్వేషిస్తుంటే, మీకు ఈ కోర్సు సరైన ఎంపిక.
  • దీనిని నేర్చుకోవడానికి, నిర్దిష్ట వయసు, అర్హత వంటివి ఏం లేవు. కావున అందరూ ఈ కోర్స్ ను నేర్చుకుని, మీ కంటూ ఒక బిజినెస్ను ప్రారంభించవచ్చు!
  • చిన్న పెట్టుబడితో, బిజినెస్ ప్రారంభిద్దాం అనుకున్న ఎవరైనా, ఈ కోర్స్ ను నేర్చుకోవడం ఇప్పుడే మొదలుపెట్టండి!
people
self-paced-learning
ఈ కోర్సు నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?
self-paced-learning
  • ఇందులో, కేటరింగ్ బిజినెస్ అంటే ఏంటి? ఇందులో లాభాలు ఎలా వుండనున్నాయి? దీనిని మనం నిర్వహించడానికి కావాల్సిన పెట్టుబడి ఎంత?
  • కావల్సిన పనిముట్లు, మౌలిక సదుపాయాలు ఏంటి, దీనిని ప్రారంభించడానికి మన దగ్గర ఎంత మంది సిబ్బంది ఉండాలి.
  • దీనిని ఆరంభించడానికి, మనకు లభించే డబ్బు ఎంత? ఇందులోని స్టాక్ ను ఎలా సమర్ధవంతంగా వాడుకోవాలి, మనకు మార్కెట్ పెరగాలి అంటే ఏం చెయ్యాలి. వంటి అంశాన్ని వివరంగా తెలుసుకుంటారు
మీరు కోర్సు కొనుగోలు చేసినప్పుడు మీరు ఏమి పొందుతారు?
life-time-validity
జీవిత కాలం చెల్లుబాటు

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.

self-paced-learning
వేగవంతమైన-స్వీయ అభ్యాసం

మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.

మీ శిక్షకుడిని కలవండి
మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

Certificate
This is to certify that
Siddharth Rao
has completed the course on
Catering Business Course - Get Up to 50 Percent Margin
on ffreedom app.
19 April 2024
Issue Date
Signature
మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

ఈ కోర్సును ₹799కి కొనుగోలు చేయండి మరియు ffreedom appలో జీవిత కలం చెల్లుబాటును పొందండి

సంబంధిత కోర్సులు

ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.

రెస్టారెంట్ & క్లౌడ్ కిచెన్ బిజినెస్
నాన్-వెజ్ రెస్టారెంట్ ని ఎలా ప్రారంభించాలి?
₹799
₹1,799
56% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
రిటైల్ వ్యాపారం , రెస్టారెంట్ & క్లౌడ్ కిచెన్ బిజినెస్
టీ షాప్/ఫ్రాంచైజీ వ్యాపారం – 50% వరకు మార్జిన్ లాభం పొందండి!
₹799
₹1,799
56% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
పుట్ట గొడుగుల పెంపకం , హోమ్ బేస్డ్ బిజినెస్
పుట్టగొడుగుల పెంపకం కోర్సు - నెలకు 60,000 వరుకు సంపాదించండి!
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
ఉత్పత్తి తయారీ వ్యాపారం , ట్రావెల్ & లాజిస్టిక్స్ బిజినెస్
బిజినెస్ కోర్సు - వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలో తెలుసుకోండి!
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
ట్రావెల్ & లాజిస్టిక్స్ బిజినెస్ , సర్వీస్ బిజినెస్
ట్రావెల్ అండ్ టూరిజం బిజినెస్ స్టార్ట్ చేయండి-నెలకు 2 లక్షలు సంపాదించండి
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
రెస్టారెంట్ & క్లౌడ్ కిచెన్ బిజినెస్
వెజ్ రెస్టారెంట్ బిజినెస్ కోర్స్ - నెలకు 5 లక్షలు సంపాదించండి
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
రిటైల్ వ్యాపారం , రుణాలు & కార్డ్స్
స్టాండ్ అప్ ఇండియా పథకం కోర్స్ - మీ కొత్త వ్యాపారం కోసం కోటి రూపాయల వరకు రుణం పొందండి!
₹799
₹1,799
56% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
Download ffreedom app to view this course
Download