ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
గానుగను ఆడించి లక్షల రుపాయల ఆదాయాన్ని మనం సంపాదించవచ్చు. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. పూర్వం ఎద్దులతో గానుగను ఆడించి వివిధ రకాల వంటనూనెలను తయారు చేసేవారు. ఈ విధానానికి నూతన సాంకేతికతను జోడించి ప్రకృతి అనుకూలమైన లేదా సహజ సిద్ధంగా వంటనూనెలను తయారు చేసి మార్కెట్ చేసుకుంటే నెల నెలా మంచి ఆదాయాన్ని గడించవచ్చు. మరెందుకు ఆలస్యం రండి ఈ ఆయిల్ మిల్లు వ్యాపారం కోర్సు ద్వారా ఆ వ్యాపార మెళుకువలను నేర్చుకుందాం.