ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
ముద్రాలోన్ ద్వారా రూ.50 వేల నుంచి రూ.10 లక్షల వరకూ ఎటువంటి తనఖా లేకుండానే రుణాలను పొంది వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు లేదా అభివృద్ధికి వినయోగించవచ్చు. ముద్రాలోన్ ద్వారా వృద్ధులకు కూడా వినయోగించవచ్చు. ఈ రుణం పొందడానికి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి బ్యాంకులో సమర్పించాల్సి ఉంటుంది. దానితో పాటు వివిధ రకాల పత్రాలు బ్యాంకులకు అందజేయాలి. రుణ మంజూరుకు బ్యాంకులు కొన్ని అర్హత ప్రమాణాలను పరిశీలిస్తాయి. ఈ వివరాలన్నీ ఈ కోర్సు ద్వారా తెలుసుకోవచ్చు.