ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
కోవిడ్ తర్వాత చాలా మంది ప్రజా రవాణా వ్యవస్థలో ప్రయాణం చేయడాన్ని తగ్గిస్తున్నారు. సొంతంగా వాహనాన్ని సమకూర్చుకుని తామే నడుపుతూ గమ్యస్థానానికి వెలుతున్నారు. అయితే వారిలో చాలా మందికి డ్రైవింగ్ రావడం లేదు. ఈ క్రమంలో డ్రైవింగ్ నేర్చుకోవడం కోసం డ్రైవింగ్ స్కూల్స్‌ను ఆశ్రయించే వారి సంఖ్య పెరుగుతూ పోతోంది. ఈ సందర్భాన్ని వ్యాపార కోణంలో ఆలోచించితే అధిక లాభాలను చవిచూడవచ్చు. మరెందుకు ఆలస్యం ఆ వివరాలు తెలుసుకుందాం రండి.