ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
రవాణా రంగంలో తక్కువ పెట్టుబడితో వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే ప్రతి ఒక్కరికీ మొదట వచ్చే ఆలోచన ట్రక్కు. అవును ట్రక్కు ఉండి సొంతంగా డ్రైవింగ్ చేయగలిగితే ప్రతి రోజూ రూ.3,000 సంపాదన మీదవుతుంది. ఇలా రవాణా వ్యాపారం రంగంలో స్వయం ఉపాధి పొందాలనుకునేవారికి ప్రభుత్వం కూడా చేయూత అందిస్తోంది. ఆ వివరాలన్నీ ఈ కోర్సు ద్వారా తెలుసుకుందాం.