
ఈ హెల్త్‌కేర్ బిజినెస్ కోర్స్, భారతదేశంలో హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్ & బిజినెస్ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవారి కోసం రూపొందించబడింది. ఈ కోర్సు హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్ బేసిక్స్ కవర్ చేస్తుంది. అలాగే, భారతదేశంలోని హెల్త్‌కేర్ వ్యాపార యొక్క ప్రత్యేక అంశాలను గురించి వివరిస్తుంది. భారతదేశంలోని, ప్రస్తుత ఆరోగ్య సంరక్షణ స్థితి, ఆరోగ్య సంరక్షణ ప్రదాతలు ఎదుర్కొంటున్న సవాళ్లు మరియు పరిశ్రమలో అందుబాటులో ఉన్న అవకాశాల గురించి మీరు నేర్చుకుంటారు. అదనంగా, ఈ కోర్సు ఆరోగ్య సంరక్షణ నిబంధనలు, హెల్త్‌కేర్ ఫైనాన్సింగ్ మరియు హెల్త్‌కేర్ టెక్నాలజీ వంటి కీలక అంశాలను కవర్ చేస్తుంది. కోర్సు ముగిసే సమయానికి, మీరు భారతదేశంలోని ఆరోగ్య సంరక్షణ వ్యాపారం గురించి పూర్తి అవగాహన కలిగి ఉంటారు. పరిశ్రమలో విజయం సాధించడానికి అవసరమైన జ్ఞానం & నైపుణ్యాలను కలిగి ఉంటారు. హెల్త్‌కేర్ బిజినెస్ గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే నమోదు చేసుకోండి. హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్‌లో కెరీర్ వైపు మొదటి అడుగు వేయండి.
భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ మరియు నిర్వహణ గురించి తెలుసుకోండి.
హెల్త్‌కేర్ ఇన్నోవేషన్ విప్లవ నాయకుడి నుండి అవసరమైన మార్గదర్శకాలను పొందండి.
భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ యొక్క ప్రస్తుత స్థితి మరియు ప్రొవైడర్లు ఎదుర్కొంటున్న సవాళ్లను అర్థం చేసుకోండి
నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి వ్యూహాలను తెలుసుకోండి
ఆరోగ్య సంరక్షణ పరిశ్రమలో వృద్ధి కోసం మూలధనాన్ని పొందే మార్గాల గురించి మరింత తెలుసుకోండి
వైద్య విద్యను మరింత అందుబాటులోకి మరియు సరసమైనదిగా మార్చడానికి మార్గాలను కనుగొనండి
ఆరోగ్య సంరక్షణ రంగంపై ద్రవ్యోల్బణం ప్రభావాన్ని పరిశీలించండి మరియు దానిని ఎలా నావిగేట్ చేయాలో తెలుసుకోండి
విజయం కోసం మీ ఆరోగ్య సంరక్షణ వ్యాపారాన్ని ఎలా పెంచుకోవాలో తెలుసుకోండి

- హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్‌లో పనిచేస్తున్న నిపుణులు లేదా రంగంలోకి ప్రవేశించాలని చూస్తున్నవారు
- భారతీయ ఆరోగ్య సంరక్షణ మార్కెట్‌పై ఆసక్తి ఉన్న వ్యాపారం లేదా ఆరోగ్య సంరక్షణ విద్యార్థులు
- భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ సంబంధిత వ్యాపారాన్ని ప్రారంభించాలని చూస్తున్న వ్యవస్థాపకులు
- హెల్త్‌కేర్ వ్యాపారం గురించి మరింత అవగాహన పొందాలి అనుకుంటున్న హెల్త్‌కేర్ ప్రొవైడర్లు & అడ్మినిస్ట్రేటర్‌లు
- భారతీయ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ & ఆరోగ్య సంరక్షణ పరిశ్రమపై ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి ఆసక్తి ఉన్న వ్యక్తులు



- భారతదేశంలో హెల్త్ కేర్ ప్రస్తుత స్థితి & ఆరోగ్య సంరక్షణ ప్రదాతలు ఎదుర్కొంటున్న సవాళ్లను గురించి నేర్చుకోండి
- కీలకమైన ఆరోగ్య సంరక్షణ నిబంధనలు & అవి పరిశ్రమను ఎలా ప్రభావితం చేస్తాయి అని నేర్చుకుంటారు
- హెల్త్‌కేర్ ఫైనాన్సింగ్ & వివిధ నిధుల ఎంపికల గురించి తెలుసుకోండి
- ఆరోగ్య సంరక్షణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం & సేఫ్ డెలివరీని మెరుగుపరచడం వంటివి నేర్చుకుంటారు
- భారతదేశ ఆరోగ్య సంరక్షణ వ్యాపారంలో విజయానికి వ్యూహాలు & పరిశ్రమలో రాణించడానికి అవసరమైన నైపుణ్యాలను నేర్చుకోండి

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.

మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.
నంది రామేశ్వర్ రావు, 2000 కోట్ల రియల్ ఎస్టేట్ కంపెనీ 'రియల్టర్ ఆక్సిజన్' వ్యవస్థాపకులు మరియు CEO. గౌరవ డాక్టరేట్ పొందిన ఈయనకి 30 సంవత్సరాల కంటే ఎక్కువ అనుభవంతో పాటు రియల్ ఎస్టేట్ పెట్టుబడిపై కూడా పూర్తి అవగాహన ఉంది.
Know moreనేచర్ స్పా అండ్ బ్యూటీ క్లినిక్" అనే పేరుతో సెలూన్ మరియు స్పా వ్యాపారాన్ని విజయవంతంగా నడుపుతున్నారు ఉప్పు మహేష్. తన బ్యూటీ ట్రైనింగ్ అకాడమీ ద్వారా 100 మంది వ్యక్తులకు శిక్షణ కూడా ఇచ్చారు. 2019లో, "బెస్ట్ కాండిడేట్ మేకప్ సర్టిఫికెట్" అవార్డును అందుకున్నారు.
Know moreSMR లాండ్రీ మ్యానుఫ్యాక్చరింగ్ మరియు ఎక్విప్మెంట్ బిజినెస్ వ్యాపారాన్ని గత 15 సంవత్సరాలుగా విజయవంతముగా నిర్వహిస్తున్నారు శ్రీనివాసరావు. సెల్ఫ్ లేబల్డ్ కాంట్రాక్టింగ్ ద్వారా ఇతర రాష్ట్రాలకు తన వ్యాపారాన్ని విస్తరించారు. కస్టమర్స్ నుండి ప్రేమాభిమానాలను కూడా పొందుతున్నారు.
Know moreతెలంగాణకి చెందిన రైతు జయచంద్ర మోహన్ వృత్తి రీత్యా ఒక డాక్టర్. తనకున్న అభిరుచితో 5 అంచెల వ్యవసాయాన్ని ప్రారంభించారు. వ్యవసాయానికి అవసరమైన బయో ఎరువులను తయారు చేస్తూ, ఆరోగ్యవంతమైన ఆహారాన్ని అందించడంతో పాటు ఎద్దు గానున్న నూనె, గోబార్ గ్యాస్ ను కూడా ఉత్పత్తి చేస్తూ తనలాంటి వారికి ఎంతో ఆదర్శంగా నిలుస్తున్నారు.
Know moreములుకుట్ల శ్రీనివాస్ మూర్తి, “మూర్తీస్ రైతులోకం” అనే పేరుతో, దానిమ్మ సాగు, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేస్తూ, తనలాంటి రైతులకు టెక్నికల్ సపోర్ట్ అందించడంలో ఎక్సపర్ట్. తానే స్వయంగా రైతుల పొలాలను సందర్శించి, పంట యొక్క యోగక్షేమాలను పరిశీలిస్తారు. ఒకవేళ పంట ఆరోగ్యంగా లేకపోతే పోషక లోపానికి నివారణ మార్గాలు సూచిస్తారు.
Know moreకోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.


This certificate is awarded to

For successfully completing
the ffreedom app online course on the topic of
Healthcare Business Course - Learn to build affordable healthcare!
12 June 2023
ఈ కోర్సును ₹N/Aకి కొనుగోలు చేయండి మరియు ffreedom appలో జీవిత కలం చెల్లుబాటును పొందండి
ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.