4.4 from 10.1K రేటింగ్స్
 38Min

హెల్త్ కేర్ బిజినెస్ కోర్స్ - సరసమైన ఆరోగ్య సేవల పరిశ్రమ ప్రారంభించడం ఎలా ?

ఈ కోర్సు ద్వారా తక్కువ ధరలోనే, భవిష్యత్ కోసం స్థిరమైన ఆరోగ్య సంరక్షణ పొందడం ఎలాగో నేర్చుకోండి

ఈ కోర్సు కింద ఉన్న భాషలలో మాత్రమే అందుబాటులో ఉంది! :

How to start a Healthcare Business in India?
 
పర్సనల్ ఫైనాన్స్ కోర్సులు(25)
వ్యవసాయం కోర్సులు(64)
వ్యాపారం కోర్సులు(64)
 

ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే

 
మొత్తం కోర్సు పొడవు
38Min
 
పాఠాల సంఖ్య
8 వీడియోలు
 
మీరు ఏమి నేర్చుకున్నారు
వ్యాపార అవకాశాలు, Completion Certificate
 
 

ఈ హెల్త్‌కేర్ బిజినెస్ కోర్స్, భారతదేశంలో హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్ & బిజినెస్ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవారి కోసం రూపొందించబడింది. ఈ కోర్సు హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్ బేసిక్స్ కవర్ చేస్తుంది. అలాగే, భారతదేశంలోని హెల్త్‌కేర్ వ్యాపార యొక్క ప్రత్యేక అంశాలను గురించి వివరిస్తుంది. భారతదేశంలోని, ప్రస్తుత ఆరోగ్య సంరక్షణ స్థితి, ఆరోగ్య సంరక్షణ ప్రదాతలు ఎదుర్కొంటున్న సవాళ్లు మరియు పరిశ్రమలో అందుబాటులో ఉన్న అవకాశాల గురించి మీరు నేర్చుకుంటారు. అదనంగా, ఈ కోర్సు ఆరోగ్య సంరక్షణ నిబంధనలు, హెల్త్‌కేర్ ఫైనాన్సింగ్ మరియు హెల్త్‌కేర్ టెక్నాలజీ వంటి కీలక అంశాలను కవర్ చేస్తుంది. కోర్సు ముగిసే సమయానికి, మీరు భారతదేశంలోని ఆరోగ్య సంరక్షణ వ్యాపారం గురించి పూర్తి అవగాహన కలిగి ఉంటారు. పరిశ్రమలో విజయం సాధించడానికి అవసరమైన జ్ఞానం & నైపుణ్యాలను కలిగి ఉంటారు. హెల్త్‌కేర్ బిజినెస్ గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే నమోదు చేసుకోండి. హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్‌లో కెరీర్ వైపు మొదటి అడుగు వేయండి.

 

ఈ కోర్సు, ఎవరికీ ప్రయోజనకరంగా ఉంటుంది?

  • హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్‌లో పనిచేస్తున్న నిపుణులు లేదా రంగంలోకి ప్రవేశించాలని చూస్తున్నవారు 

  • భారతీయ ఆరోగ్య సంరక్షణ మార్కెట్‌పై ఆసక్తి ఉన్న వ్యాపారం లేదా ఆరోగ్య సంరక్షణ విద్యార్థులు

  • భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ సంబంధిత వ్యాపారాన్ని ప్రారంభించాలని చూస్తున్న వ్యవస్థాపకులు

  • హెల్త్‌కేర్ వ్యాపారం గురించి మరింత అవగాహన పొందాలి అనుకుంటున్న హెల్త్‌కేర్ ప్రొవైడర్లు & అడ్మినిస్ట్రేటర్‌లు 

  • భారతీయ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ & ఆరోగ్య సంరక్షణ పరిశ్రమపై ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి ఆసక్తి ఉన్న వ్యక్తులు

 

ఈ కోర్సు నుండి, మీరు నేర్చుకోనున్న అంశాలు:

  • భారతదేశంలో హెల్త్ కేర్ ప్రస్తుత స్థితి & ఆరోగ్య సంరక్షణ ప్రదాతలు ఎదుర్కొంటున్న సవాళ్లను గురించి నేర్చుకోండి 

  • కీలకమైన ఆరోగ్య సంరక్షణ నిబంధనలు & అవి పరిశ్రమను ఎలా ప్రభావితం చేస్తాయి అని నేర్చుకుంటారు 

  • హెల్త్‌కేర్ ఫైనాన్సింగ్ & వివిధ నిధుల ఎంపికల గురించి తెలుసుకోండి 

  • ఆరోగ్య సంరక్షణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం & సేఫ్ డెలివరీని మెరుగుపరచడం వంటివి నేర్చుకుంటారు

  • భారతదేశ ఆరోగ్య సంరక్షణ వ్యాపారంలో విజయానికి వ్యూహాలు & పరిశ్రమలో రాణించడానికి అవసరమైన నైపుణ్యాలను నేర్చుకోండి

 

మాడ్యూల్స్

  • ది ఫ్యూచర్ ఆఫ్ హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్: ఒక పరిచయం - భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ నిర్వహణ మరియు వ్యాపార పరిచయం 
  • డాక్టర్ దేవి శెట్టితో ఒక మాస్టర్ క్లాస్: హెల్త్‌కేర్‌లో లీడింగ్ ది వే - హెల్త్‌కేర్ ఇన్నోవేషన్ విప్లవ నాయకుడి గురించి మరింత తెలుసుకోండి 
  • బెస్ట్ హెల్త్ కేర్ నిర్మించడం & ఇందులో ఉండే సవాళ్లు: భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ యొక్క ప్రస్తుత స్థితి మరియు ప్రొవైడర్లు ఎదుర్కొంటున్న సవాళ్లను అర్థం చేసుకోండి
  • నాణ్యమైన సంరక్షణను అందరికీ అందుబాటులో ఉంచడం: సరసమైన ఆరోగ్య సంరక్షణ కోసం వ్యూహాలు; నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి వ్యూహాలను తెలుసుకోండి
  • ఆరోగ్య సంరక్షణ పరిశ్రమలో వృద్ధికి క్యాపిటల్ పొందడం: ఆరోగ్య సంరక్షణ పరిశ్రమలో వృద్ధి కోసం మూలధనాన్ని పొందే మార్గాల గురించి మరింత తెలుసుకోండి
  • అందుబాటులోకి వైద్య విద్యను తీసుకురావడం: స్థోమత మరియు ప్రాప్యత - వైద్య విద్యను మరింత అందుబాటులోకి మరియు సరసమైనదిగా మార్చడానికి మార్గాలను కనుగొనండి
  • హెల్త్‌కేర్ సెక్టోలో ద్రవ్యోల్బణాన్ని నావిగేట్ చేయడం: ఆరోగ్య సంరక్షణ రంగంపై ద్రవ్యోల్బణం ప్రభావాన్ని పరిశీలించండి మరియు దానిని ఎలా నావిగేట్ చేయాలో తెలుసుకోండి
  • విజయం కోసం మీ హెల్త్‌కేర్ వ్యాపారాన్ని పెంచడం: విజయం కోసం మీ ఆరోగ్య సంరక్షణ వ్యాపారాన్ని ఎలా పెంచుకోవాలో తెలుసుకోండి

 

సంబంధిత కోర్సులు

 
Ffreedom App

ffreedom app ను డౌన్లోడ్ చేసుకోండి & రిఫెరల్ కోడ్ LIFE అని నమోదు చెయ్యడం ద్వారా రూ.3000 ల తక్షణ డిస్కౌంట్ ను పొందండి!