ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
దేశంలోని అనేక మంది ఔత్సాహికులకు అనేక వ్యాపార మార్గాలను పరిచయం చేస్తున్న ffreedom లోని ఓయ కోర్సును బెంగళూరుకు చెందిన శివరాజ్ చూసారు. ఆ కోర్సులోని విషయాల ఆధారంగా వ్యాపారాన్ని ప్రారంభించి లక్షల ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. పూర్వం ఎద్దులతో గానుగను ఆడించి వివిధ రకాల వంటనూనెలను తయారు చేసేవారు. ఈ విధానానికి నూతన సాంకేతికతను జోడించి ప్రకృతి అనుకూలమైన లేదా సహజ సిద్ధంగా వంటనూనెలను తయారు చేసి మార్కెట్ చేసుకుంటే నెల నెలా మంచి ఆదాయాన్ని గడించవచ్చు. శివరాజ్ కూడా ఆయిల్ మిల్లు వ్యాపారాన్ని ప్రారంభించి విజయవంతంగా ముందుకు వెళుతున్నారు. మరెందుకు ఆలస్యం రండి శివరాజ్‌ను విజయవంతమైన వ్యాపారవేత్తగా మార్చిన ఆ కోర్సులో మీరు చూసి గానుగ నూనె తయారీ మెళుకువలను నేర్చుకుని లాభాల పంట పండించండి.