ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
బంగారం ధర చుక్కలను అంటుతున్న ఈ రోజుల్లో అమ్మాయిల తయారువాతి ఛాయిస్ ఇమిటేషన్ జ్యువెలరీ. మరోవైపు నేటి తరం అమ్మాయిలు బంగారు నగలతో పోలిస్తే ఈ ఇమిటేషన్ జ్యువెలరీ పై ఎక్కువ మక్కును ప్రదర్శిస్తున్నారు. దీంతో రోజు రోజుకు ఈ ఇమిటేషన్ జ్యువెరీ మార్కెట్ విస్తరిస్తూ పోతోంది. భారత దేశంలో ఇమిటేషన్ జ్యువెలరీ మార్కెట్ విలువ రూ.65 వేల కోట్లు. ఇన్ని వేల కోట్ల ఇమిటేషన్ జ్యువెలరీ మార్కెట్‌లో సింహభాగం టెర్రకోట జ్యువెలరీదే. ఇటువంటి టెర్రకోట జ్యువెలరీ తయారీతో పాటు ఎలా విక్రయించాలో ఈ కోర్సు ద్వారా నేర్చుకుందాం రండి.