ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
పెద్ద మొత్తంలో వస్తురవాణా చేయాలంటే మొదటగా గుర్తుకు వచ్చే వాహనం లారీ. అంతేకాకుండా ఈ కామర్స్ రంగం అభివృద్ధి చెందుతున్న నేటి కాలంలో వస్తు రవాణాకు విపరీతమైన డిమాండ్ ఉంది. సరైన ప్రణాళికతో డిమాండ్‌కు అనుగుణంగా మనం లారీ రవాణా సేవలను అందిస్తే ప్రతి నెల లక్షరుపాలయ ఆదాయాన్ని కళ్ల చూడటానికి వీలవుతుంది.