ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
భారత దేశ జనాభాలో దాదాపు 70 శాతం మందికి ముక్కలేకపోతే ముద్ద దిగడం లేదు. అంటే మీరే అర్థం చేసుకోవచ్చు నాన్ వెజ్ వంటకాలకు మన దేశంలో ఎంత డిమాండ్ ఉందో. అందువల్ల సరిగా ప్లాన్ చేసుకుని ఈ మాంసాహార ప్రియులకు టేస్టీ టేస్టీ వంటకాలను రుచిచూపించే రెస్టారెంట్‌ను నిర్వహిస్తే లాభాలే లాభాలు. మరెందుకు ఆలస్యం ఈ నాన్ వెజ్ రెస్టారెంట్ వ్యాపారం కోర్సు ద్వారా ఆ లాభాల రహదారిని నిర్మించుకుందాం రండి.