ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
అద్దె ఇల్లు మారాలన్నా? ఆఫీసును ఒక చోట నుంచి మరో చోటుకు మార్చాలన్నా ప్యాకర్స్ అండ్ మూవర్స్ చాలా అవసరం. ఇటీవల ఈ రంగానికి డిమాండ్ రోజు రోజుకు పెరుగుతూ ఉంది. ఒక్కొక్క ఆర్డర్ పై గరిష్టంగా 15 శాతం మార్జిన్ లాభాలను పొందవచ్చు. వీటితో పాటు ఈ రంగంలో ఉన్న సాధక బాధకాలన్నీ ఈ కోర్సు ద్వారా నేర్చుకుంటాం.