ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
ప్రపంచ పికిల్స్ మార్కెట్ విలువ రూ.80 వేల కోట్ల రుపాయలు. అయితే భారత దేశం కేవలం రూ.500 కోట్ల విలువ చేసే పికిల్స్ లేదా ఊరగాయలను మాత్రమే విక్రయిస్తోంది. పికిల్ మార్కెట్ లో దూసుకుపోవడానికి ఎంత అవకాశం ఉందో ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక పికిల్ లేదా ఊరగాయ వ్యాపారం ప్రారంభించడానికి ఎక్కువ స్థలం, యంత్రాలు కూడా అవసరం లేదు. మన ఇంట్లోని వంట గదిలోనే ఈ పికిల్స్ లేదా ఊరగాయలు తయారు చేసి నెలకు రూ.5 లక్షల ఆదాయాన్ని పొందవచ్చు. అది ఎలాగో ఈ కోర్సు ద్వారా నేర్చుకుందాం రండి.