//=$aboutHtml?>
ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
మొత్తం కోర్సు పొడవు
1Hrs 40Min
మీరు ఏమి నేర్చుకున్నారు
వ్యాపార అవకాశాలు, Completion Certificate
మీకు బైకులంటే చాలా ఇష్టమా? ఆ ఇష్టాన్ని వ్యాపార ఆలోచనగా మార్చాలనుకుంటున్నారా? అయితే ffreedom app లోని సెకెండ్ హాండ్ బైక్ బిజినెస్ కోర్సు మీకు సరైన ఎంపిక అవుతుంది. సెకెండ్ హాండ్ బైక్ బిజినెస్‌కు సంబంధించిన మార్కెట్, విశ్లేషణ, ధర నిర్ణయం తదితర విషయాలన్నింటి పైన ఈ కోర్సు మీకు అవగాహన కల్పిస్తుంది.
ఈ కోర్సు మీకు సెకండ్ హ్యాండ్ బైక్ మార్కెట్ గురించి లోతైన అవగాహనను ఇస్తుంది మరియు మీ వ్యాపారాన్ని లాభదాయకంగా మార్చడానికి ఉత్తమ పద్ధతులను నేర్పుతుంది. మీరు సరైన బైక్‌లను ఎలా గుర్తించాలో, వాటి పరిస్థితులను అంచనా వేయడం మరియు గరిష్ట లాభదాయకత కోసం ధరలను ఎలా నిర్ణయించాలో నేర్చుకుంటారు.
మీ వ్యాపారాన్ని సమర్థవంతంగా మార్కెటింగ్ చేయడంతో పాటు కస్టమర్‌లను ఆకర్షించడం కూడా ఈ కోర్సు కవర్ చేస్తుంది. సెకండ్-హాడ్ బైక్ మార్కెట్‌లో స్వంతంగా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే లేదా వారి ప్రస్తుత వ్యాపారాన్ని విస్తరించాలనుకునే ఎవరికైనా ఈ కోర్సు సరైనది.
కాబట్టి మీరు “సెకండ్ హ్యాండ్ బైక్ వ్యాపారం లాభదాయకంగా ఉందా?” అని ఆలోచిస్తుంటే, సమాధానం “అవును!”- మరెందుకు ఆలస్యం అధిక లాభాలను అందుకోవడం ఎలాగో తెలుసుకోవడానికి ఈరోజే సైన్ అప్ చేయండి.
ఈ కోర్సు, ఎవరికీ ప్రయోజనకరంగా ఉంటుంది?
-
భారతదేశంలో సెకండ్ హ్యాండ్ ద్విచక్ర వాహన వ్యాపారాన్ని ప్రారంభించాలని చూస్తున్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు
-
సెకండ్ హ్యాండ్ బైక్ మార్కెట్‌లోకి విస్తరించాలనుకుంటున్న వ్యాపారులు
-
తమ అభిరుచిని లాభదాయకమైన వ్యాపారంగా మార్చుకోవాలనుకునే బైక్ ప్రియులు
-
సెకండ్ హ్యాండ్ బైక్ పరిశ్రమ లో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నవారు
-
విభిన్న వ్యాపార మార్గంలో అధిక ఆదాయాన్ని పొందాలనుకుంటున్నవారు
ఈ కోర్సు నుండి, మీరు నేర్చుకోనున్న అంశాలు:
-
మార్కెట్ డిమాండ్ మరియు టార్గెట్ కస్టమర్లను గుర్తించడం ఎలాగో తెలుసుకుంటారు
-
ఇన్వెంటరీని సోర్సింగ్ చేయడానికి మరియు బైక్ పరిస్థితులను మూల్యాంకనం చేయడానికి వ్యూహాలు
-
లాభదాయకతను పెంచడానికి సమర్థవంతమైన ధరల వ్యూహాలు
-
కస్టమర్లను ఆకర్షించడానికి మరియు నిలుపుకోవడానికి మార్కెటింగ్ పద్ధతులు
-
సెకండ్ హ్యాండ్ బైక్ వ్యాపారం ఎక్కడ ప్రారంభించాలో తెలుసుకుంటారు.
మాడ్యూల్స్
- పరిచయం: కోర్సు యొక్క అవలోకనాన్ని పొందండి. అంటే కోర్సు లక్ష్యాలు, ఫలితాలు తదితర విషయాల పై స్పష్టత వస్తుంది.
- మెంటార్ తో పరిచయం: సెకెండ్ హాండ్ బైక్ బిజినెస్ రంగంలో అనేక ఏళ్ల అనుభవం ఉన్నవారు మీకు మెంటార్స్‌గా వ్యవహరిస్తారు.
- ప్రాథమిక సందేహాలు: బైక్ రకం, ధర మరియు కస్టమర్ బేస్ వంటి సెకండ్ హ్యాండ్ బైక్ సేల్స్ బిజినెస్‌కు సంబంధించిన ప్రాథమిక ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుంటారు
- స్థల ఎంపికలో మెళుకువలు: సెకండ్ హ్యాండ్ బైక్ బిజినెస్ ఏ ప్రాంతం ఎంపికలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఈ మాడ్యూల్ ద్వారా తెలుసుకుంటారు
- చట్టపరమైన అనుమతులు: సెకండ్ హ్యాండ్ బైక్ బిజినెస్‌ని నిర్వహించడానికి అవసరమైన లైసెన్స్‌లు మరియు పర్మిట్‌ల గురించి ఈ మాడ్యూల్ తెలియజేస్తుంది.
- పెట్టుబడి, రుణాలు, ప్రభుత్వ మద్దతు: సెకండ్ హ్యాండ్ బైక్ బిజినెస్ ప్రారంభానికి అవసరమన పెట్టుబడి, లోన్, ప్రభుత్వ సబ్సిడీ తదితర విషయాల పై ఈ మాడ్యూల్ అవగాహన కల్పిస్తుంది.
- సిబ్బంది: ఈ బిజినెస్ లో సహాయపడే సిబ్బంది నియామకం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ మాడ్యూల్ వివరిస్తుంది.
- మార్కెట్‌ను అర్థం చేసుకోవడం: డిమాండ్, సరఫరా - సెకండ్ హ్యాండ్ బైక్‌ల కోసం డిమాండ్, సరఫరా మరియు మార్కెట్‌ను విశ్లేషించండం, మార్కెట్ అవకాశాలను ఎలా ఉపయోగించుకోవాలో ఈ మాడ్యూల్ తెలియజేస్తుంది
- ఆర్థిక నిర్వహణ: సెకండ్-హ్యాండ్ బైక్ సేల్స్ బిజినెస్ లో ఖర్చులు, ఆదాయం, నిఖర లాభాల గురించి ఈ మాడ్యూల్ అవగాహన కల్పిస్తుంది.
- మార్కెటింగ్ మరియు ప్రమోషన్: సెకండ్ హ్యాండ్ బైక్ వ్యపారాన్ని విస్తరించడానికి మరియు కస్టమర్లను ఆకర్షించడానికి మార్కెటింగ్ ప్లాన్‌ను రూపొందించండం ఎలాగో ఈ మాడ్యూల్ తెలియజేస్తుంది.
- వినియోగదారులను సంతృప్త పరచడం: వినియోగదారులను సంతృప్తి పరచడానికి సేల్స్‌తో పాటు అదనంగా అందించాల్సిన వివిధ రకాల సేవల గురించి ఈ మాడ్యూల్ అవాహన కల్పిస్తుంది.
- లాభాలు: ఈ మాడ్యల్ ద్వారా సెకండ్ హ్యాండ్ బైక్ సేల్స్ వ్యాపారం యొక్క లాభదాయకతను విశ్లేషించడం మరియు లాభాలను పెంచే మార్గాలను గుర్తించండం ఎలాగో ఈ మాడ్యల్ తెలియజేస్తుంది.
- సవాళ్లు మరియు పరిష్కారాలు: సెకండ్ హ్యాండ్ బైక్ సేల్స్ వ్యాపారాన్ని నిర్వహించేటప్పుడు ఎదురయ్యే సవాళ్లను ఈ మాడ్యూల్ ద్వారా ముందుగా గుర్తించి పరిష్కారాలను రూపొందించుకోవడం ఎలాగో తెలుసుకోవచ్చు