ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
రెస్టారెంట్‌నిర్వహణతో పోలిస్తే తక్కువ స్థలం, తక్కువ పెట్టుబడి అవసరమైన క్లౌడ్ కిచెన్ బిజినెస్‌తో మార్జిన్ ఎక్కువగా ఉంటుంది. ఈ బిజినెస్‌లో ఆన్‌లైన్‌లోనే కాకుండా ఆఫ్‌లైన్‌లో కూడా వ్యాపారాన్ని నిర్వహించవచ్చు. చివరికి మన ఇంటి వంటగదిలోనే ఈ వ్యాపారాన్ని ప్రారంభించి వ్యాపారవేత్తగా ఎదగడానికి అవకావం ఉంది. గృహిణులు కూడా క్లౌడ్ కిచెన్ బిజినెస్‌తో వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించవచ్చు. ఇన్ని విశేషతలు ఉన్న ఈ కోర్సును నేర్చుకోవడం ఇప్పుడే ప్రారంభిద్దాం రండి!