ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
సరైన ప్రణాళికతో పాటు మంచి వాహనాన్ని ఎన్నుకుని ట్యాక్సీ రూపంలో తిప్పితే నెలకు రూ.50వేలకు పైగా సంపాదించవచ్చు. ఇందుకు ఎటువంటి విధానాలు అనుసరించాలన్న విషయం పై ఈ టాక్సీ వ్యాపారం కోర్సు మీకు సంపూర్ణ అవగాహన చేకూరుస్తుంది. మరెందుకు ఆలస్యం రండి ఈ కోర్సును నేర్చుకుందాం.