ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
టీ షాపు లేదా టీ ఫ్రాంచైజీ వ్యాపారం నిర్వహణ వల్ల నెలకు దాదాపు రూ.5 లక్షలను సంపాదించేవారు మన మధ్యనే ఉన్నారు! ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది అక్షర సత్యం. అయితే ఇందుకు ఆ టీ షాపును ఏ ప్రాంతంలో నిర్వహిస్తున్నాము? ఎన్ని రకాల టీaను వినియోగదారులకు అందిస్తున్నాము అన్నది ముఖ్య పాత్ర వహిస్తుంది. ఇలా సరైన ప్రణాళికతో వెళితే మనం కూడా టీ అమ్ముతూ నెలకు రూ.5 లక్షల ఆదాయాన్ని పొందవచ్చు. అది ఎలాగో ఈ కోర్సు ద్వారా నేర్చుకుందాం రండి.