Women Entrepreneurship Course

మహిళా ఎంటర్ ప్రెన్యూర్: మీ ప్రయాణాన్ని ప్రారంభించండి

4.5 రేటింగ్ 17.5k రివ్యూల నుండి
3 hr 48 min (12 అధ్యాయాలు)
కోర్సు భాషను ఎంచుకోండి:
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సు గురించి

భారత దేశంలో ప్రతి వంద మంది పారిశ్రామిక వేత్తలో మహిళలో కేవలం 14 మంది మాత్రమే మహిళలు ఉన్నాయి. మిగిలిన 86 మంది పురుషులే. దీన్ని అనురించి పారిశ్రామిక, వ్యాపార రంగంలో ఇప్పటికీ వారి పాత్ర నామ మాత్రంగానే ఉందని అర్థమవుతోంది. అయితే సరైన అవకాశాలు కల్పిస్తే మహిళలు పురుషులకు ఏమాత్రం తీసిపోకుండా పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించగలరు. ఈ క్రమంలో ప్రభుత్వం పారిశ్రామిక రంగం లేదా వ్యాపార రంగంలో రాణించాలనుకునే వారికి ప్రత్యేక ప్రోత్సహాకాలు, సబ్సిడీలు కల్పిస్తోంది. వీటిని వినియోగించుకోవడంతో పాటు అవసరమైన మెళుకువలను నేర్చుకుని పారిశ్రామిక రంగంలో ఎలా రాణించాలో ఈ కోర్సు ద్వారా నేర్చుకుందాం రండి. 

ఈ కోర్సులోని అధ్యాయాలు
12 అధ్యాయాలు | 3 hr 48 min
9m 34s
play
అధ్యాయం 1
మహిళా పారిశ్రామికవేత్త కోర్సు - పరిచయం

విజయవంతమైన మహిళా వ్యాపారవేత్త కావడానికి దాగి ఉన్న రహస్యాలను తెలుసుకోండి.

34m 25s
play
అధ్యాయం 2
మహిళా పారిశ్రామికవేత్త కోర్సు - మెంటార్స్ పరిచయం

స్పూర్తిదాయకమైన మా మహిళా మెంటర్‌ నుండి మార్గదర్శకాలను పొందండి.

24m 50s
play
అధ్యాయం 3
కుటుంబం మరియు సామాజిక అంగీకారం

వ్యాపారాన్ని ప్రారంభించడంలో సామాజిక మరియు కుటుంబ అడ్డంకులను అధిగమించండి.

15m 32s
play
అధ్యాయం 4
మహిళలు అన్ని రకాల వ్యాపారాలను ప్రారంభించగలరా?

మహిళలు ప్రారంభించగల విభిన్న వ్యాపారాల గురించి తెలుసుకోండి.

21m 16s
play
అధ్యాయం 5
మహిళా పారిశ్రామికవేత్త - అవసరమైన పెట్టుబడి

మూలధనం యొక్క ప్రాముఖ్యతను మరియు నిధులను ఎలా పొందాలో అర్థం చేసుకోండి.

19m 26s
play
అధ్యాయం 6
మహిళా పారిశ్రామికవేత్త - వ్యాపార సవాళ్లు

మహిళా వ్యాపార యజమానిగా పరిశ్రమ సవాళ్లు మరియు పక్షపాతాన్ని నావిగేట్ చేయండి.

9m
play
అధ్యాయం 7
ప్రభుత్వ సహకారం మరియు ప్రోత్సాహం

మీరు ప్రారంభించే వ్యాపారానికి ప్రభుత్వ మద్దతు మరియు ప్రోత్సాహకాల గురించి తెలుసుకోండి

26m 14s
play
అధ్యాయం 8
కుటుంబం మరియు వ్యాపార జీవితం యొక్క నిర్వహణ

మహిళా వ్యాపారవేత్తగా మీ వ్యాపారం మరియు వ్యక్తిగత జీవితాన్ని ఎలా సమర్ధవంతంగా సమతుల్యం చేసుకోవాలో తెలుసుకోండి.

24m 10s
play
అధ్యాయం 9
మహిళా పారిశ్రామికవేత్త - జెండర్ ఇనెక్కువాలిటీ

కార్యాలయంలో లింగ అసమానత మరియు వివక్షను ఎలా తొలగించాలో తెలుసుకోండి.

15m 40s
play
అధ్యాయం 10
మహిళల భద్రత మరియు చైతన్యం

భద్రతకు ప్రాధాన్యత ఇవ్వండి మరియు మహిళలకు సురక్షితమైన పని వాతావరణాన్ని సృష్టించండి.

11m 56s
play
అధ్యాయం 11
మహిళా ఉద్యోగులకు ప్రోత్సాహకాలు

మీ వ్యాపారంలో మహిళా ఉద్యోగులకు ప్రోత్సాహకాలు మరియు ప్రయోజనాలను అన్వేషించండి.

13m 55s
play
అధ్యాయం 12
చివరి మాట

మీ వ్యవస్థాపక కలలను సాధించే దిశగా సాగండి.

ఈ కోర్సును ఎవరు తీసుకోవచ్చు?
people
  • వ్యాపార, పారిశ్రామిక వేత్తగా ఎదగాలనుకుంటున్న మహిళల కోసం
  • ఇప్పటికే వివిధ రకాల వ్యాపారాలను నిర్వహిస్తున్న మహిళల కోసం
  • గృహిణిలుగా ఉంటూ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటున్నవారి కోసం
  • పారిశ్రామిక రంగంలో విజయం సాధించాలనుకుంటున్న మహిళల కోసం
people
self-paced-learning
ఈ కోర్సు నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?
self-paced-learning
  • వ్యాపార రంగంలో రాణించాలనుకునే మహిళలకు ఉండాల్సిన మెళుకువలను నేర్చుకుంటాం.
  • మహిళ పారిశ్రామిక వేత్తలకు బ్యాంకుల నుంచి అందే రుణాలు, అదనపు సబ్బిడీలు ఎలా పొందాలో నేర్చుకుంటాం.
  • ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు ఎలా అందుకోవాలో., అందుకు అనుసరించాల్సిన విధానాల గురించి తెలుసుకుంటాం
  • మహిళలు రాణించగల వ్యాపార విభాగాలు లేదా రంగాల గురించి స్పష్టంగా తెలుస్తుంది.
  • వ్యాపార జీవితంతో పాటు కుటుంబ జీవితంలో ఎలా నెగ్గుకురావాలో నేర్చుకుంటాం
  • వ్యాపార ప్రపంచంలో లింగ అసమానతకు గురికాకుండా ఎలా నెగ్గుకు రావాలో ఈ కోర్సు నేర్పుతుంది.
మీరు కోర్సు కొనుగోలు చేసినప్పుడు మీరు ఏమి పొందుతారు?
life-time-validity
జీవిత కాలం చెల్లుబాటు

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.

self-paced-learning
వేగవంతమైన-స్వీయ అభ్యాసం

మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.

మీ శిక్షకుడిని కలవండి
మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

Certificate
This is to certify that
Siddharth Rao
has completed the course on
Women Entrepreneurship Course
on ffreedom app.
29 March 2024
Issue Date
Signature
మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

ఈ కోర్సును ₹599కి కొనుగోలు చేయండి మరియు ffreedom appలో జీవిత కలం చెల్లుబాటును పొందండి

సంబంధిత కోర్సులు

ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.

ఉత్పత్తి తయారీ వ్యాపారం , రిటైల్ వ్యాపారం
బిజినెస్ కోర్సు - గ్రామం నుండి గ్లోబల్ బిజినెస్ ప్రారంభించడం ఎలా?
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
రుణాలు & కార్డ్స్ , వ్యాపారం కోసం ప్రభుత్వం పథకాలు
బిజినెస్ లోన్ కోర్సు - మీ వ్యాపారం కోసం ఎటువంటి హామీ లేకుండా లోన్ పొందండి!
₹799
₹1,799
56% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
ఉత్పత్తి తయారీ వ్యాపారం , ట్రావెల్ & లాజిస్టిక్స్ బిజినెస్
బిజినెస్ కోర్సు - వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలో తెలుసుకోండి!
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
ప్రభుత్వ పథకాలు , వ్యాపారం కోసం ప్రభుత్వం పథకాలు
ప్రధాన మంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రాం కోర్స్ - మీ బిజినెస్ కోసం10 లక్షల రుణం పొందండి!
₹799
₹1,799
56% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
కెరీర్ బిల్డింగ్ , జీవన నైపుణ్యాలు
కెరీర్ బిల్డింగ్ కోర్సు - ఇప్పుడే మీ భవిష్యత్తును సరైన మార్గంలో రూపొందించుకోండి!
₹799
₹1,799
56% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
ప్రభుత్వ పథకాలు , వ్యాపారం కోసం ప్రభుత్వం పథకాలు
CGTMSE పథకం నుండి ఎటువంటి హామీ లేకుండా 5 కోట్ల వరకు లోన్ పొందండి
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
కెరీర్ బిల్డింగ్ , డిజిటల్ క్రియేటర్ బిజినెస్
యూట్యూబ్ ఛానల్ ద్వారా డబ్బు సంపాదించడం ఎలా?
₹799
₹1,799
56% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
Download ffreedom app to view this course
Download