ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
ఔషద విలువలతో పాటు పోషక విలువలు ఉన్న అలోవెరా (కలబంద)కు మార్కెట్‌లో రోజు రోజుకు డిమాండ్ పెరుగుతూ ఉంది. దీనిలో ఉన్న యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ రసాయనాల వల్ల ఔషద తయారీ పరిశ్రమలు వీటిని మందుల తయారీలో ముడి పదార్థంగా ఉపయోగిస్తున్నాయి. అందువల్ల ఈ పంట మార్కెట్‌లో ఎక్కువ రేటుకు అమ్ముడు పోతోంది. ఇందుకు సంబంధించిన వివరాలన్నీ ఈ కోర్సు ద్వారా నేర్చుకుందాం.