కోర్సు ట్రైలర్: మరింత తెలుసుకోవడానికి ఇప్పుడే విజయం + లాభం - అర్క కిరణ్ జామ వ్యవసాయంతో ఏడాదికి 10 లక్షల సంపాదన చూడండి.

విజయం + లాభం - అర్క కిరణ్ జామ వ్యవసాయంతో ఏడాదికి 10 లక్షల సంపాదన

4.3 రేటింగ్ 1.6k రివ్యూల నుండి
1 hr 50 min (15 అధ్యాయాలు)
కోర్సు భాషను ఎంచుకోండి:
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సు గురించి

ఆర్కా కిరణ్ జామ ఫార్మింగ్ కోర్సు, విజయవంతమైన జామ తోటలను ప్రారంభించేందుకు మరియు జామ సాగు యొక్కపూర్తి సమాచారాన్ని నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వ్యక్తుల కోసం రూపొందించబడింది. జామ పంట నిర్వహణ కోసం వివిధ పద్ధతులు & దిగుబడి మరియు లాభాలను పెంచడానికి ఉత్తమ పద్ధతులతో సహా జామ సాగుకు సంబంధించిన సమగ్ర పరిజ్ఞానాన్ని ఈ కోర్సు అందిస్తుంది.

ఈ కోర్సులో సైట్ ఎంపిక, నేల తయారీ, మొక్కలు నాటే పద్ధతులు, నీటిపారుదల నిర్వహణ, తెగుళ్లు మరియు వ్యాధుల నియంత్రణ మరియు పంటకోత పద్ధతులు వంటి వివిధ అంశాలు ఉంటాయి. ఈ కోర్సు నుంచి నేర్చుకునే వారు, తమ స్థానిక వాతావరణం మరియు మార్కెట్ డిమాండ్‌కు తగిన జామను ఎలా ఎంచుకోవాలో కూడా నేర్చుకుంటారు. ఈ కోర్సు అనుభవజ్ఞులైన మరియు పరిజ్ఞానం ఉన్న జామ వ్యవసాయ నిపుణులచే అందించబడుతుంది, వారు తమ నైపుణ్యాన్ని మీతో  పంచుకుంటారు.  విజయవంతమైన జామ సాగు కోసం ఆచరణాత్మక చిట్కాలను అందిస్తారు.

ఈ కోర్సు తరచుగా అడిగే ప్రశ్నలకు (FAQ’s) సమాధానం ఇస్తుంది, జామ పొలాన్ని ఎలా ప్రారంభించాలి, నుంచి తక్కువ పెట్టుబడితో మీ  జామ తోటలను ప్రారంభించడానికి అవసరమైన నైపుణ్యాలు & జ్ఞానం వరకు ప్రతిదీ క్షుణ్ణంగా నేర్చుకోనున్నారు. 

ఈ కోర్సుకు, మెంటార్ గా ఆదర్శవంతమైన శివ చంద్ర వ్యవహరించనున్నారు. వీరికి వ్యవసాయంలో 43 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది మరియు అర్కాా కిరణ్ జామ మరియు తైవాన్ బొప్పాయితో సహా అనేక రకాల పంటలను పండించడంలో విజయం సాధించారు.

అర్కాా కిరణ్ జామ ఫార్మింగ్ కోర్సుతో, అభ్యాసకులు జామ సాగు కళను నేర్చుకోవచ్చు మరియు వారి విజయవంతమైన జామ వ్యవసాయ వ్యాపారంతో 10 లక్షల వరకు సంపాదించవచ్చు. కోర్సు ముగిసే సమయానికి, అభ్యాసకులు జామ సాగు పద్ధతులను స్పష్టంగా అర్థం చేసుకుంటారు మరియు లాభదాయకమైన జామ తోటను స్థాపించడానికి ఈ పద్ధతులను అమలు చేయగలరు.

ఈ కోర్సులోని అధ్యాయాలు
15 అధ్యాయాలు | 1 hr 50 min
7m 52s
play
అధ్యాయం 1
పరిచయం

ఈ మాడ్యూల్ కోర్సు, దాని లక్ష్యాలు మరియు అర్కాా కిరణ్ జామ వ్యవసాయం గురించి నేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి అవగాహన కల్పిస్తుంది

1m 18s
play
అధ్యాయం 2
మెంటార్ పరిచయం

ఈ మాడ్యూల్, కోర్సులో మీకు మార్గనిర్దేశం చేసే మెంటార్‌ను పరిచయం చేస్తుంది. విజయవంతమైన జామ సాగు కోసం ఆచరణాత్మక చిట్కాలను అందిస్తుంది.

17m 31s
play
అధ్యాయం 3
అర్కా కిరణ్ జామ సాగు అంటే ఏమిటి?

ఈ మాడ్యూల్, దాని లక్షణాలు, మార్కెట్ డిమాండ్ మరియు ప్రాఫిట్ తో సహా అర్కాా కిరణ్ జామ సాగు గురించి లోతైన సమాచారాన్ని అందిస్తుంది

13m 8s
play
అధ్యాయం 4
భూమి అవసరం

ఈ మాడ్యూల్ విజయవంతమైన జామ సాగు కోసం భూమి ఎంపిక, సైట్ తయారీ మరియు భూమి నిర్వహణ పద్ధతుల ప్రాముఖ్యతపై దృష్టి పెడుతుంది.

14m 24s
play
అధ్యాయం 5
పెట్టుబడి మరియు ప్రభుత్వ మద్దతు

ఈ మాడ్యూల్ జామ పొలాన్ని ప్రారంభించడానికి పెట్టుబడి అవసరాలను మరియు రైతులకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ సహాయాన్ని కవర్ చేస్తుంది.

5m 52s
play
అధ్యాయం 6
ప్రముఖ జామ రకాలు

ఈ మాడ్యూల్లో ప్రసిద్ధ జామ రకాలు, వాటి లక్షణాలు మరియు మార్కెట్ డిమాండ్‌ను పరిచయం చేస్తుంది.

2m 11s
play
అధ్యాయం 7
మట్టి మరియు వాతావరణం

ఈ మాడ్యూల్ విజయవంతమైన జామ సాగు కోసం నేల మరియు వాతావరణ నిర్వహణ యొక్క ప్రాముఖ్యతను మరియు తగిన నేల రకాలు మరియు వాతావరణాలను ఎలా గుర్తించాలో వివరిస్తుంది.

3m 32s
play
అధ్యాయం 8
లేబర్ మరియు మెటీరియల్స్

ఈ మాడ్యూల్ జామ సాగుకు అవసరమైన కూలీలను మరియు పదార్థాలను ఎంచుకోవడానికి అవసరమైన చిట్కాలను అందిస్తుంది.

7m 23s
play
అధ్యాయం 9
వ్యాధులు, ఎరువులు మరియు పురుగుమందులు

ఈ మాడ్యూల్ జామ పంటలను ప్రభావితం చేసే సాధారణ వ్యాధులు, అవసరమైన ఎరువులు మరియు పురుగుమందులు మరియు వాటి సురక్షిత వినియోగాన్ని కవర్ చేస్తుంది.

4m 51s
play
అధ్యాయం 10
నీటి వ్యవస్థ

ఈ మాడ్యూల్ నీటి నిర్వహణ, నీటిపారుదల పద్ధతులు & విజయవంతమైన జామ సాగులో సమర్థవంతమైన నీటి వ్యవస్థల ఆవశ్యకతను వివరిస్తుంది

6m 59s
play
అధ్యాయం 11
హార్వెస్ట్ మరియు పోస్ట్ హార్వెస్ట్

ఈ మాడ్యూల్ జామ సాగు పంట కోత & దాని తర్వాత దశలు, వాటి కొరకు సాంకేతికతలను వివరిస్తుంది

7m 38s
play
అధ్యాయం 12
మార్కెట్ మరియు ఎగుమతులు

జామ మార్కెట్‌ గురించి, మార్కెటింగ్ వ్యూహాలు, బ్రాండింగ్ మరియు ధృవీకరణ అవసరాలతో సహా ఎగుమతి అవకాశాలను నేర్చుకుంటారు.

4m 5s
play
అధ్యాయం 13
ఆదాయం మరియు ఖర్చులు

ఈ మాడ్యూల్ ఆదాయం & వ్యయ నిర్వహణ, ధరల వ్యూహాలను నేర్చుకుంటారు

4m 7s
play
అధ్యాయం 14
సవాళ్లు

ఈ మాడ్యూల్ జామ సాగుకు సంబంధించిన సవాళ్లను, మరియు ఈ సవాళ్లను అధిగమించడానికి పరిష్కారాలను అందిస్తుంది.

7m 16s
play
అధ్యాయం 15
చివరి మాట

కోర్సు ముగింపు వాక్యాలను, ఇతర మిస్ అయిన అంశాలను ఇందులో నేర్చుకోనున్నారు

ఈ కోర్సును ఎవరు తీసుకోవచ్చు?
people
  • జామపంటను ప్రారంభించేందుకు రైతులు ఆసక్తి చూపుతున్న వారు
  • ఇప్పటికే ఉన్న జామ రైతులు దిగుబడిని మెరుగుపరచుకోవాలని చూస్తున్నవారు
  • అగ్రిబిజినెస్ పరిశ్రమపై ఆసక్తి ఉన్న పారిశ్రామికవేత్తలు
  • వ్యవసాయంలో కొత్త వృత్తిని కోరుకునే వ్యక్తులు
  • అర్కా కిరణ్ జామ సాగు గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉన్న ఎవరైనా, ఈ కోర్సును నేర్చుకోవచ్చు
people
self-paced-learning
ఈ కోర్సు నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?
self-paced-learning
  • విజయవంతమైన జామ సాగు కోసం అవసరమైన జ్ఞానాన్ని పొందండి
  • భూమిని సిద్ధం చెయ్యడానికి టెక్నిక్స్, కావాల్సిన కార్మికులు మరియు పదార్థాలు
  • తెగులు మరియు వ్యాధి నిర్వహణ కోసం వ్యూహాలనుం నేర్చుకోండి
  • అధిక-నాణ్యత జామ ఉత్పత్తి కోసం హార్వెస్ట్ మరియు హార్వెస్ట్ టెక్నిక్‌లను నేర్చుకుంటారు
  • వ్యాపార విజయానికి మార్కెటింగ్ మరియు ఎగుమతి వ్యూహాలను తెలుసుకోండి
మీరు కోర్సు కొనుగోలు చేసినప్పుడు మీరు ఏమి పొందుతారు?
life-time-validity
జీవిత కాలం చెల్లుబాటు

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.

self-paced-learning
వేగవంతమైన-స్వీయ అభ్యాసం

మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.

మీ శిక్షకుడిని కలవండి
మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

Certificate
This is to certify that
Siddharth Rao
has completed the course on
Arka Kiran Guava Farming Course - Earn 10 lakh with less investment!
on ffreedom app.
19 April 2024
Issue Date
Signature
మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

ఈ కోర్సును ₹599కి కొనుగోలు చేయండి మరియు ffreedom appలో జీవిత కలం చెల్లుబాటును పొందండి

సంబంధిత కోర్సులు

ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.

రుణాలు & కార్డ్స్ , వ్యవసాయ ప్రభుత్వ పథకాలు
ప్రభుత్వం ద్వారా NRLM పథకం యొక్క ప్రయోజనాలను ఎలా పొందాలి?
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ , కూరగాయల సాగు
5 లేయర్ ఫార్మింగ్ కోర్సు - సంవత్సరానికి 10 లక్షల వరకు సంపాదించండి
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ , పండ్ల పెంపకం
డ్రాగన్ ఫ్రూట్ సాగుతో సంవత్సరానికి 50 లక్షలు సంపాదించండి!
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
వ్యవసాయ ప్రభుత్వ పథకాలు
పిఎం-కుసుమ్ యోజన ప్రయోజనాలను ప్రభుత్వం ద్వారా ఎలా పొందాలి?
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
పండ్ల పెంపకం
యాపిల్ ఫార్మింగ్ కోర్సు- ఎకరానికి 9 లక్షలు లాభం!
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ , కూరగాయల సాగు
మోడల్ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ - నెలకు 1 లక్ష వరకు సంపాదించండి!
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ , కూరగాయల సాగు
ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ కోర్సు - వ్యవసాయం నుండి 365 రోజులు సంపాదించండి
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
Download ffreedom app to view this course
Download