ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
మన దేశంలో ప్రస్తుతం ఉన్న అవకాడో పండ్ల పరిమాణంలో 80 శాతం దిగుమతి చేసుకుంటున్నదే. మరోవైపు చర్మ సౌందర్యం పెంచుకోవడానికి వీటిని తినే వారి సంఖ్య పెరుగుతూ ఉంది. దీనితో ఈ పండ్లలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందువల్లే ఈ పండ్లకు రోజు రోజుకు డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలో ఇక్కడే వీటిని పండించి మార్కెట్ చేస్తే లక్షల ఆదాయం మీదవుతుంది. మరెందుకు ఆలస్యం ఈ కోర్సు ద్వారా బటర్ ఫ్రూట్ సాగు మెలుకువలు తెలుసుకుందాం.