4.4 from 652 రేటింగ్స్
 4Hrs 30Min

కేజ్ కల్చర్ చేపల పెంపకం - సంవత్సరానికి ఒక కేజ్ నుండి 3.5 లక్షల లాభం సంపాదించండి

లాభదాయకమైన కేజ్ కల్చర్ టెక్నిక్స్‌తో మీ ఆక్వాకల్చర్ వ్యాపారాన్ని మార్చుకోండి

ఈ కోర్సు కింద ఉన్న భాషలలో మాత్రమే అందుబాటులో ఉంది! :

Cage Culture Fish Farming Course Video
 
పర్సనల్ ఫైనాన్స్ కోర్సులు(26)
వ్యవసాయం కోర్సులు(65)
వ్యాపారం కోర్సులు(64)
 

ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే

 
మొత్తం కోర్సు పొడవు
4Hrs 30Min
 
పాఠాల సంఖ్య
14 వీడియోలు
 
మీరు ఏమి నేర్చుకున్నారు
Completion Certificate
 
 

ఆక్వాకల్చర్ అనేది వేగంగా అభివృద్ధి చెందుతున్న పరిశ్రమ. మన దేశంలో కేజ్ కల్చర్ చేపల పెంపకం అత్యంత ప్రజాదరణ పొందిన ఆక్వా బిజినెస్లలో ఒకటి! ffreedom Appలో, ఈ కేజ్ కల్చర్, ఫిష్ ఫార్మింగ్ కోర్సుతో, భారతదేశంలో విజయవంతమైన కేజ్ ఆక్వాకల్చర్ వ్యాపారాన్ని ప్రారంభించడం మరియు బిజినెస్ను ఎలా  నిర్వహించాలి అని నేర్చుకుంటారు. సరైన పరికరాలను/పద్దతులను ఎంచుకోవడం నుండి గరిష్ట లాభాలను ఎలా పొందాలి వరకు, ఈ కోర్సు అన్నింటినీ కవర్ చేస్తుంది.

ఈ కోర్సుకు మెంటారుగా, దక్షిణ కన్నడ జిల్లాకు చెందిన కేజ్ కల్చర్‌లో అగ్రగామిగా ఉన్న హేమ్‌రాజ్ సులియన్ వ్యవహరిస్తారు. ఈ కోర్సులో, వారు మీకు వివిధ రకాల కేజ్ కల్చర్  విధానాలను నేర్పిస్తారు. మీ అవసరాలకు సరిపోయే ఉత్తమ పద్దతిని ఎలా ఎంచుకోవాలో తెలియజేస్తార. వివరణాత్మక సూచనలు మరియు వాస్తవ-ప్రపంచ ఉదాహరణలతో దశలవారీగా, కేజ్ కల్చర్ చేపల పెంపకాన్ని ఎలా ప్రారంభించాలో కూడా మేము మీకు చూపుతాము,. మీరు అనుభవజ్ఞులైన రైతు అయినా లేదా వ్యవసాయం ఇప్పుడే ప్రారంభించినా, ఈ కోర్సు నుంచి మరింత జ్ఞానాన్ని పొందవచ్చు. 

మెంటార్ల మార్గదర్శకత్వం మరియు ప్రయోగాత్మక శిక్షణతో, మీరు మీ కేజ్ కల్చర్ చేపల పెంపకం వ్యాపారాన్ని ధైర్యంగా, విశ్వాసంతో ప్రారంభించగలరు. మీరు మీ దిగుబడులు & లాభాలను పెంచుకోవడానికి, కావాల్సిన తాజా సాంకేతికతలు & వ్యూహాలను నేర్చుకుంటారు. సాధారణ ఆపదలను ఎలా నివారించాలి మరియు సవాళ్లను అధిగమించడం గురించి చిట్కాలను పొందుతారు. ఈ కోర్సు ముగిసే సమయానికి, కేజ్ కల్చర్ చేపల పెంపకం వ్యాపారంలో లాభాలు సాధించడానికి కావలసిన నైపుణ్యాలు & జ్ఞానాన్ని సొంతం చేసుకుంటారు. 

ఇంకా, ఎందుకు ఆలస్యం? ఈరోజే మా కేజ్ కల్చర్ ఫిష్ ఫార్మింగ్ కోర్సులో నమోదు చేసుకోండి.  ఆక్వాకల్చర్ పరిశ్రమలో, మీ ప్రయాణాన్ని ప్రారంభించి, విజయం పొందండి! సమగ్ర సమాచారం & ప్రయోగాత్మక శిక్షణతో, కేజ్ కల్చర్ చేపల పెంపకందారులుగా మారి, విజయాన్ని పొందండి. 

 

ఈ కోర్సు, ఎవరికీ ప్రయోజనకరంగా ఉంటుంది?

  • కేజ్ కల్చర్ చేపల పెంపకంలో, తమ  బిజినెస్ ప్రారంభించే  ఆసక్తి ఉన్న ఆక్వాకల్చర్ రైతులు/ వ్యాపార యజమానులు

  • సొంతంగా కేజ్ కల్చర్ చేపల పెంపకం వ్యాపారాన్ని ప్రారంభించాలని చూస్తున్న పారిశ్రామికవేత్తలు

  • చేపల పెంపకం పట్ల ఆసక్తి ఉన్న వ్యక్తులు & కేజ్ కల్చర్ వ్యవసాయంలో మెళకువలు నేర్చుకోవాలనుకునే వ్యక్తులు

  • ఆక్వాకల్చర్, జీవశాస్త్రం లేదా సంబంధిత రంగాలలో జ్ఞానం, నైపుణ్యం పొందాలి అనుకుంటున్న విద్యార్థులు

  • కేజ్ కల్చర్ చేపల పెంపకం పరిశ్రమలో, తమ పరిజ్ఞానం మరియు అవగాహన పెంచుకోవడానికి చూస్తున్న వ్యక్తులు

 

ఈ కోర్సు నుండి, మీరు నేర్చుకోనున్న అంశాలు:

  • సహా కేజ్ కల్చర్ చేపల పెంపకం యొక్క ప్రాథమిక అంశాలు

  • వివిధ రకాల కేజ్ కల్చర్ మరియు మీ అవసరాలకు తగిన కేజ్ కల్చర్ విధానాన్ని ఎలా ఎంచుకోవాలి

  • వాస్తవ ప్రపంచ ఉదాహరణలతో, దశలవారీగా కేజ్ కల్చర్ చేపల పెంపకం వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి అని నేర్చుకోండి 

  • దిగుబడులు & లాభాలను పెంచడానికి తాజా సాంకేతికతలు మరియు వ్యూహాలు, ఆపదలను నివారించడానికి చిట్కాలను పొందండి 

  • మెంటార్ మార్గదర్శకత్వంలో, కేజ్ కల్చర్ చేపల పెంపకం పరిశ్రమలో విజయం సాధించడానికి మీకు అవసరమైన నైపుణ్యాలు నేర్పబడతాయి

 

.మాడ్యూల్స్

  • కోర్సు పరిచయం: కేజ్ కల్చర్ గురించి పరిచయ వాక్యాలను ఈ మాడ్యూల్ లో నేర్చుకుంటారు
  • మెంటార్ పరిచయం: మీకు విజయాన్ని అందించే మెంటార్ ను  కలవండి!
  • కేజ్ కల్చర్ అంటే ఏమిటి? కేజ్ కల్చర్ గురించి పూర్తి సమాచారాన్ని నేర్చుకోండి 
  • నీటి ఆధారం: స్థిరమైన నీటి సరఫరాను ఎలా పొందాలో తెలుసుకోండి
  • పెట్టుబడి, ప్రభుత్వ పథకాలు, సబ్సిడీ మరియు రుణం: మీ వ్యాపారం కోసం గొప్ప ఫైనాన్సింగ్ ఎంపికలను గూర్చి తెలుసుకోండి 
  • అవసరమైన మౌలిక సదుపాయాలు మరియు పరికరాలు: విజయవంతం కావడానికి అవసరమైన ఇన్ఫ్రా- స్ట్రక్చర్ పరికరాలను కనుగొనండి.
  • కేజ్ నిర్మాణంపై పూర్తి సమాచారం: దృఢమైన పంజరాన్ని ఎలా నిర్మించాలో తెలుసుకోండి.
  • జాతి ఎంపిక మరియు తగిన సీజన్: మీ వాతావరణానికి ఉత్తమమైన జాతిని ఎంచుకోండి.
  • ఆహార సరఫరా మరియు వ్యాధి నియంత్రణ: ఆరోగ్యకరమైన ఆహార సరఫరాను కల్పించడం & వ్యాధులను నివారించడం గురించి నేర్చుకోండి
  • హార్వెస్టింగ్ మరియు పోస్ట్-హార్వెస్ట్ ప్రాసెసింగ్: హార్వెస్టింగ్ మరియు ప్రాసెసింగ్‌తో లాభాన్ని పెంచుకోండి.
  • మార్కెటింగ్, డిమాండ్ మరియు అమ్మకాలు: మార్కెటింగ్ వ్యూహాలతో మార్కెట్‌ పోటీలో ముందుకు దూసుకుపోవడం ఎలాగో నేర్చుకోండి .
  • ఆదాయం, వ్యయం మరియు లాభం: మీ వ్యాపారం యొక్క ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకోండి.
  • సవాళ్లు మరియు వినికిడి: సవాళ్లను అధిగమించి పరిశ్రమలో ఉండే అడ్డంకులను సమర్ధవంతంగా ఎదుర్కోండి 

 

సంబంధిత కోర్సులు