ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
మనం పాలను సంపూర్ణ ఆహారంగా భావిస్తాం అన్న విషయం తెలిసిందే. అందుకే ఈ పాలకు, పాల ఉత్పత్తులకు రోజు రోజుకు డిమాండ్ పెరుగుతూ పోతోంది. దీంతో ఈ డైరీ ఫార్మింగ్ రంగంలోని మార్కెట్‌ను ఒడిసిపట్టుకుంటే ప్రతి ఏడాది కోట్లలో సంపాదనను కళ్ల చూడవచ్చు. ఇందుకు సరైన ప్రణాళిక అవసరం. ఈ క్రమంలో ఈ కోర్సు మీకు సరైన మార్గనిర్దేశం చేస్తుంది.