ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
మన వద్ద బాతు మాంసం తినేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ ఉంది. ఇందుకు ప్రధాన కారణం డైటింగ్‌లో ఉన్న వారికి కోడి మాంసం కంటే ఈ బాతు మాంసం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉండటమే. ఇక వీటికి వ్యాధులు కూడా త్వరగా సోకవు. అందుల్లే బాతు పెంపకం వల్ల తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలోనే ఎక్కువ లాభాలు గడించడానికి వీలవుతుంది. ఈ వివరాలన్ని ఈ కోర్సు ద్వారా నేర్చుకుంటాం.