How to earn 1 lakhs in 1 month from Agri-land

1 ఎకరం వ్యవసాయ భూమి నుండి నెలకు 1 లక్ష రూపాయలు సంపాదించడం ఎలా?

4.4 రేటింగ్ 1 lakh రివ్యూల నుండి
1 hr 13 min (8 అధ్యాయాలు)
కోర్సు భాషను ఎంచుకోండి:
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సు గురించి

కొంత మంది వ్యవసాయదారులు ఎక్కువ మొత్తంలో భూమిని సాగు చేసి వ్యవసాయాన్ని చేస్తారు కానీ కొంత మొత్తంలోనే లాభాలను పొంది చివరికి నిరాశ చెందుతారు. ఇది గమనించిన ffreedom app పరిశోధన బృందం ప్రతి ఒక్క రైతు తక్కువ భూమి తోనే అధిక లాభాలను సంపాదించాలి అనే ఉద్దేశ్యం తో  "ఒక ఎకరం వ్యవసాయ భూమి నుండి నెలకు లక్ష రూపాయిల వరకు సంపాదించడం ఎలా "? అనే కోర్సును రూపొందించడం జరిగింది. 

ఈ కోర్స్ ద్వారా మీకు మీ వ్యవసాయ దిగుబడిని పెంచడానికి, ఖర్చులను తగ్గించడానికి మరియు మీ వ్యవసాయ రాబడిని పెంచడానికి అవసరమైన జ్ఞానాన్ని మరియు నైపుణ్యాలను అందించడం జరుగుతుంది. అలాగే మీరు సరైన పంటలను ఎలా ఎంచుకోవాలో, స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ఎలా అమలు చేయాలో మరియు మీ ఉత్పత్తులను సమర్ధవంతమగా ఎలా మార్కెట్ చేయాలో నేర్చుకుంటారు.

మీరు ఈ కోర్సు ద్వారా మా నిపుణుల మార్గదర్శకత్వంతో, మీ ఎకరం భూమి నుండి అధిక ఆదాయాన్ని సంపాదించే మెళుకువలను కలిగి ఉంటారు మరియు  వ్యవసాయంలో నూతన పద్ధతులను తెలుసుకుంటారు. అలాగే  మీరు మీ వ్యవసాయాన్ని మెరుగుపర్చుకోవాలని అనుకుంటున్నా రైతు అయినా, నూతనంగా వ్యవసాయాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నవారు అయినా ఈ కోర్సు నుండి వ్యవసాయంలో దాగి ఉన్న రహస్యాలను తెలుసుకొని విజయవంతమైన వ్యవసాయాన్ని ప్రారంభించి, అధిక లాభాలను పొందగలుగుతారు.

అలాగే ఈ కోర్సు నుండి మీరు, భూమి తయారీ నుండి పంట ఎంపిక వరకు, నీటిపారుదల నుండి మార్కెటింగ్ పద్దతుల వరకు అన్ని  విషయాలను తెలుసుకుంటారు. అలాగే లాభదాయకమైన పంటలను గుర్తించడం, పంట కు తెగులు రాకుండా సమర్థవంతమైన తెగులు నిర్వహణ పద్ధతులను అమలు చేయడం మరియు నీటిపారుదల వ్యవస్థలను ఆప్టిమైజ్ చేయడం ఎలాగో నేర్చుకుంటారు. అంతే కాకుండా టార్గెట్ కస్టమర్స్ ను గుర్తించి, మీ వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించే మార్కెటింగ్ ప్లాన్‌ను ఎలా రూపొందించాలో కూడా మీరు నేర్చుకుంటారు.

మీరు పూర్తి కోర్సు చూడటం ద్వారా, మీ వ్యవసాయ భూమిని సమర్థవంతంగా నిర్వహించడానికి మరియు అధిక లాభాలను సంపాదించడానికి అవసరమైన జ్ఞానాన్ని మరియు నైపుణ్యాలను కలిగి ఉంటారు. మీరు తక్కువ వ్యవసాయ భూమిలో అధిక లాభాలను పొందడానికి ఉన్న ఈ అవకాశాన్ని కోల్పోకండి. ఇప్పుడే ffreedom app లో రిజిస్టర్ చేసుకోండి. పూర్తి కోర్సును చూసి నూతన పద్ధతులు ద్వారా వ్యవసాయం చేసి అధిక లాభాలను సంపాదించండి.

 

ఈ కోర్సులోని అధ్యాయాలు
8 అధ్యాయాలు | 1 hr 13 min
12m 20s
play
అధ్యాయం 1
1 ఎకరం భూమి నుండి 1 లక్ష సంపాదన - పరిచయం

ఒక ఎకరం వ్యవసాయ భూమి నుండి నెలకు లక్షల రూపాయిలు సంపాదించడం ఎలాగో తెలుసుకోండి. ఏ వ్యవసాయ పద్ధతులు అధిక లాభాలకు దారితీస్తాయో అర్థం చేసుకోండి.

2m 52s
play
అధ్యాయం 2
మన కోర్స్ మెంటర్స్ పరిచయం

వ్యవసాయం ద్వారా అధిక లాభాలను ఆర్జిస్తున్న మా మార్గదర్శకుల గురించి తెలుసుకోండి. వారి నుండి మీరు మీ వ్యవసాయంలో విజయం సాధించడానికి అవసరమైన మార్గదర్శకాలు పొందండి.

3m 20s
play
అధ్యాయం 3
నెలకు 1 లక్ష సంపాదించడానికి మిమ్మల్ని మీరు ఎలా సిద్ధం చేసుకోవాలి?

వ్యవసాయ లక్ష్యాలను నిర్దేశించుకోండి మరియు మీ పొలంలో ఎక్కువ ఆదాయాన్ని సంపాదించడానికి ప్రణాళికను రూపొందించండి

2m 5s
play
అధ్యాయం 4
అవసరమైన పెట్టుబడి ఏమిటి?

ఎకరం భూమి నుండి నెలకు లక్షరూపాయలు సంపాదించడానికి అవసరమైన ఆర్థిక పెట్టుబడి గురించి తెలుసుకోండి.

4m 39s
play
అధ్యాయం 5
మధుచందన్ 1 ఎకరం భూమి నుండి 1 లక్ష రూపాయలు ఎలా సంపాదించగలిగారు?

మా మార్గదర్శకులు ఎకరం భూమి నుండి నెలకు లక్ష రూపాయిలు ఎలా సంపాదించారో తెలుసుకోండి

25m 44s
play
అధ్యాయం 6
మీరు 1 ఎకరం భూమి నుండి 1 లక్ష రూపాయలు ఎలా సంపాదించవచ్చు?

ఒక ఎకరం భూమి నుండి నెలకు లక్షరూపాయలు సంపాదించడానికి అవసరమైన వ్యూహాలు మరియు పద్ధతులు గురించి తెలుసుకోండి

11m 42s
play
అధ్యాయం 7
ఎకరం భూమి నుండి 1 లక్ష రూపాయలు సంపాదించిన రైతులను కలవండి!

ఒక ఎకరం భూమి నుండి నెలకు లక్షరూపాయలు సంపాదిస్తున్న రైతులు గురించి తెలుసుకోండి. వారు పాటించిన వ్యవసాయ పద్ధతులు గురించి తెలుసుకోండి.

7m 53s
play
అధ్యాయం 8
తరువాత ప్రక్రియ

కోర్సులో పొందిన జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందించండి

ఈ కోర్సును ఎవరు తీసుకోవచ్చు?
people
  • రైతులు తమ వ్యవసాయ భూమి నుండి అధిక ఆదాయాన్ని పొందాలని అనుకుంటున్నవారు 
  • నూతనంగా వ్యవసాయ రంగంలోకి ప్రవేశించాలని ఆశిస్తున్నా వ్యవస్థాపకులు
  • వ్యవసాయ-భూ నిర్వహణలో నూతన పద్ధతులు తెలుసుకోవాలని అనుకుంటున్నా వ్యక్తులు. 
  • లాభదాయకమైన వ్యవసాయ రంగంలో పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నా పెట్టుబడిదారులు
  • స్థిరమైన వ్యవసాయ పద్ధతులను తెలుసుకొని వ్యవసాయ-భూమి నుండి అధిక  దిగుబడి పొందాలని ఆశిస్తున్నా రైతులు
people
self-paced-learning
ఈ కోర్సు నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?
self-paced-learning
  • ఎకరం వ్యవసాయ భూమిలో దిగుబడిని పెంచుకోవడానికి మరియు ఖర్చులను తగ్గించుకునే పద్ధతులను తెలుసుకుంటారు
  • మీ వ్యవసాయ భూమి మరియు స్థానిక మార్కెట్ కోసం సరైన పంటలను ఎంచుకోవడానికి వ్యూహాలను కలిగి ఉంటారు
  • భూమి సంరక్షించే మార్గాలు మరియు పంట ఉత్పాదకతను మెరుగుపరచడానికి స్థిరమైన వ్యవసాయ పద్ధతులను తెలుసుకుంటారు
  • మీ పంటలను రక్షించడానికి సమర్థవంతమైన తెగులు నిర్వహణ పద్ధతులను నేర్చుకుంటారు
  • టార్గెట్  కస్టమర్లను గుర్తించడానికి మరియు మీ వ్యవసాయ-భూ ఉత్పత్తుల అమ్మకాలను పెంచుకోవడానికి మార్కెటింగ్ వ్యూహాలు తెలుసుకుంటారు
మీరు కోర్సు కొనుగోలు చేసినప్పుడు మీరు ఏమి పొందుతారు?
life-time-validity
జీవిత కాలం చెల్లుబాటు

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.

self-paced-learning
వేగవంతమైన-స్వీయ అభ్యాసం

మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.

మీ శిక్షకుడిని కలవండి
మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

Certificate
This is to certify that
Siddharth Rao
has completed the course on
Earn 1 Lakh/Month from 1 Acre of Agri-land
on ffreedom app.
29 March 2024
Issue Date
Signature
మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

ఈ కోర్సును ₹599కి కొనుగోలు చేయండి మరియు ffreedom appలో జీవిత కలం చెల్లుబాటును పొందండి

కోర్స్ రివ్యూ మరియు నిపుణుల సలహాలు
Testmonial Thumbnail image
Andhe Narashimulu
Anantapur , Andhra Pradesh
Testmonial Thumbnail image
Ghouse Cheruvu Mahammad
Kadapa - YSR - Cuddapah , Andhra Pradesh
Testmonial Thumbnail image
Potluri Srinivasa Ra
Krishna , Andhra Pradesh
Testmonial Thumbnail image
balu
West Kameng , Karnataka
Testmonial Thumbnail image
K Ramakrishna
Mahbubnagar , Telangana
Testmonial Thumbnail image
Allakonda Naveen Goud
Nizamabad , Telangana
Testmonial Thumbnail image
ragavendra
Mahbubnagar , Telangana
Testmonial Thumbnail image
NAGABHUSAHN
Chittoor , Andhra Pradesh
Testmonial Thumbnail image
kamesh
Vizianagaram , Andhra Pradesh
Testmonial Thumbnail image
Badri
Hyderabad , Telangana
సంబంధిత కోర్సులు

ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.

ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ , మేకలు & గొర్రెల సాగు
గొర్రెలు మరియు మేకల పెంపకం కోర్సు - సంవత్సరానికి 1 కోటి రూపాయల వరకు సంపాదించండి!
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
తేనెటీగల పెంపకం , వ్యవసాయ వ్యాపారం
తేనెటీగల పెంపకం ప్రారంభించండి - సంవత్సరానికి 4 లక్షల వరకు సంపాదించండి
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ , కూరగాయల సాగు
ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ కోర్సు - వ్యవసాయం నుండి 365 రోజులు సంపాదించండి
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ , కోళ్ల పెంపకం
నాటు కోళ్ల పెంపకం - సంవత్సరానికి 6 లక్షల వరకు సంపాదించండి!
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
రుణాలు & కార్డ్స్ , వ్యవసాయ ప్రభుత్వ పథకాలు
కిసాన్ క్రెడిట్ కార్డు కోర్స్ - ప్రభుత్వం నుండి రూ. 3 లక్షల రుణం పొందండి!
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ , పాడిపరిశ్రమ
డైరీ ఫార్మింగ్ కోర్స్ - 10 ఆవుల నుండి, నెలకు రూ.1.5 లక్షల వరకు సంపాదించండి
₹799
₹1,799
56% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ , కోళ్ల పెంపకం
పౌల్ట్రీ ఫార్మింగ్ కోర్సు - నెలకు రూ 2 లక్షలు వరకు సంపాదించండి!
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
Download ffreedom app to view this course
Download