కోర్సు ట్రైలర్: మరింత తెలుసుకోవడానికి ఇప్పుడే ఎర్రచందనం సాగు చేయడం ద్వారా కోట్ల రూపాయలు సంపాదించండి! చూడండి.

ఎర్రచందనం సాగు చేయడం ద్వారా కోట్ల రూపాయలు సంపాదించండి!

4.3 రేటింగ్ 1.9k రివ్యూల నుండి
1 hr 52 min (9 అధ్యాయాలు)
కోర్సు భాషను ఎంచుకోండి:
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సు గురించి

ఎర్ర చందనం అంటే ‘పుష్ప’ సినిమా చూసిన తర్వాత తెలియని వారు ఉండరు. దీనినే ‘రక్త చందనం’ మరియు ‘ఎర్ర బంగారం’ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇదొక దీర్ఘకాలిక పంట. దీని లాభం పొందాలి అంటే 25 నుంచి 35 ఏళ్ళు ఆగాల్సిందే. కానీ, దీని నుంచి వచ్చే లాభం గురించి తెలుసుకుంటే, మరో పాతిక సంవత్సరాలు వేచి ఉండమన్నా ఉంటారు. ఎర్ర చందనం అంత విలువైనది. దీని నుంచి తీయ్యబడిన ఒక టన్ చందనానికి మీకు, కోటి నుంచి రెండు కోట్ల వరకు అందుతుంది ( వీటిలో ఏ,బి,సి అనే గ్రేడింగ్ ఉంటుంది).   

దీనికి మన దేశంలో కంటే, విదేశాలలో ఎక్కువ డిమాండ్ ఉంది. చైనా, జపాన్, సింగపూర్, రష్యా మరియు కొరియా వంటి దేశాలలో, దీనిని స్టేటస్ సింబల్ గా చూస్తారు. ఈ దేశాలే కాకుండా మిగతా దేశాలలో కూడా వీటి ద్వారా రూపొందించబడిన సంగీత వాయిద్యాలు, గృహోపకరణాలకు విపరీతమైన డిమాండ్ ఉంది. అయితే, ఇది కేవలం ప్రపంచం మొత్తంలో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో మాత్రమే దొరుకుతుంది.  చాలా మంది దీని సాగు చట్ట విరుద్ధం అని భావిస్తారు. కానీ, వీటిని మనం కూడా పెంచవచ్చు.ఈ ఎర్ర చందనం సాగు గురించి మరింత తెలుసుకోవడానికి, ఈ కోర్సును ఇప్పుడే నేర్చుకోవడం మొదలుపెట్టండి. 

ఈ కోర్సులోని అధ్యాయాలు
9 అధ్యాయాలు | 1 hr 52 min
7m 2s
play
అధ్యాయం 1
పరిచయం

మీరు ఎర్రచందనం సాగు యొక్క రహస్యాలను కనుగొని, సుస్థిరమైన శ్రేయస్సు యొక్క ప్రపంచాన్ని అన్‌లాక్ చేయడం ద్వారా రివార్డింగ్ జర్నీని ప్రారంభించండి.

16m 11s
play
అధ్యాయం 2
మెంటార్‌ పరిచయం

ఎర్ర చందనం సాగులో అపార అనుభవం కలిగిన మా మార్గదర్శకుల గురించి తెలుసుకోండి మరియు వారి నుండి ఎర్ర చందనం సాగు యొక్క మెళుకువలను పొందండి.

21m 21s
play
అధ్యాయం 3
ఎర్ర చందనం సాగు అంటే ఏమిటి?

ఎర్ర చందనం సాగు యొక్క సారాంశాన్ని వెలికితీయండి మరియు దాని విలువను అర్థం చేసుకోండి. అలాగే ప్రీమియం ఉత్పత్తుల రంగం గురించి తెలుసుకోండి.

17m 33s
play
అధ్యాయం 4
భూమి తయారీ, పెట్టుబడి మరియు ప్రభుత్వ మద్దతు

అభివృద్ధి చెందుతున్న తోటల కోసం భూమిని ఎలా సిద్ధం చెయ్యాలో, పెట్టుబడులను ఎలా పెట్టాలో మరియు ప్రభుత్వ సహాయాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.

11m 47s
play
అధ్యాయం 5
కావలసిన అనుమతులు

విజయవంతమైన ఎర్రచందనం వెంచర్‌ను స్థాపించడానికి అవసరమైన అనుమతులను అర్థం చేసుకోవడం ద్వారా బ్యూరోక్రసీని సులభంగా సంప్రదించండి.

7m 9s
play
అధ్యాయం 6
మొక్కలు నాటడం

ఎర్రచందనం మొక్కలను నాటే విధానం గురించి తెలుసుకోండి.

7m 41s
play
అధ్యాయం 7
హార్వెస్టింగ్

ఎర్రచందనం పండించడానికి ఎలాంటి సమయం సరైనదో మరియు పండించే పద్ధతులు గురించి తెలుసుకోండి. అలాగే మీ పెట్టుబడిపై గరిష్ట రాబడిని ఎలా పొందాలో అర్థం చేసుకోండి.

14m 10s
play
అధ్యాయం 8
ధర, మార్కెట్ మరియు లాభాలు

ఎర్రచందనం మార్కెట్ మరియు ధరల వ్యూహాల గురించి తెలుసుకోండి. మీ ఉత్పత్తులను అధిక డిమాండ్ మరియు లాభదాయకమైన ఉత్పత్తులుగా మార్చండి.

6m 42s
play
అధ్యాయం 9
సవాళ్లు మరియు సూచనలు

ఎర్ర చందనం సాగులో ఎదురైయ్యే సవాళ్లను గుర్తించండి మరియు వాటి పరిష్కార మార్గాలను కనుగొనండి. అలాగే ఎర్ర చందనం పోటీ మార్కెట్లో విజయం సాధించడానికి అవసరమైన మార్గదర్శకాలను పొందండి.

ఈ కోర్సును ఎవరు తీసుకోవచ్చు?
people
  • కొంత భూమి ఉండి, దీర్ఘ కాలం సాగుతో, కోటీశ్వరులు అయిపోవాలి అని ఉన్న ఎవరైనా, ఇందులో చేరవచ్చు. మీరు, ఈ గొప్ప ఆస్తిని మీ పిల్లలకు కూడా ఇవ్వవచ్చు.
  • ఇందులో సాగుకి సంబంధించి, ప్రతి చిన్న విషయం ఉండనుంది కావున, మీరు దైర్యంగా ఈ కోర్సును నుంచి ఎంతో విలువైన ఎర్ర చందనం సాగునీ గురించి తెలుసుకోండి.
  • ఇటువంటి వాటిపై ఆసక్తి ఉన్న ఎవరైనా ఇప్పుడే ఈ కోర్సు నుంచి మరింత సమాచారం తెలుసుకోండి.
people
self-paced-learning
ఈ కోర్సు నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?
self-paced-learning
  • ఇందులో, మీరు ఎర్ర చందనం సాగు అంటే ఏమిటి? దీనికి మనం ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు తెచ్చుకోవాలి? అలాగే, వీటికి ప్రభుత్వం, అందించే సహాయం ఎటువంటిది?
  • వీటికి ఎటువంటి ఎరువులు వాడాలి? మొక్కలు ఎలా నాటాలి? అవి పెరగడానికి, ఎటువంటి వాతావరణం కలిపించాలి. కోత సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అన్న అంశాలు కూడా ఈ కోర్సులో పొందుపరిచాం.
  • వీటితో పాటు, ఈ రక్త చందనం సాగు గురించి, చిన్న విషయం నుంచి ప్రతిదీ సులభంగా నేర్చుకుంటారు. ఒక టన్ చెక్కతో 50 లక్షల నుంచి రెండు కోట్ల దాకా సంపాదించవచ్చు. మరియు మీ మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి వంటివి కూడా తెలుసుకుంటారు.
మీరు కోర్సు కొనుగోలు చేసినప్పుడు మీరు ఏమి పొందుతారు?
life-time-validity
జీవిత కాలం చెల్లుబాటు

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.

self-paced-learning
వేగవంతమైన-స్వీయ అభ్యాసం

మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.

మీ శిక్షకుడిని కలవండి
మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

Certificate
This is to certify that
Siddharth Rao
has completed the course on
Earn Crores of Rupees by Cultivating Red Sandalwood
on ffreedom app.
20 April 2024
Issue Date
Signature
మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

ఈ కోర్సును ₹599కి కొనుగోలు చేయండి మరియు ffreedom appలో జీవిత కలం చెల్లుబాటును పొందండి

కోర్స్ రివ్యూ మరియు నిపుణుల సలహాలు
ASHUTOSH SINGH's Honest Review of ffreedom app - Gorakhpur ,Madhya Pradesh
ASHUTOSH SINGH
Gorakhpur , Madhya Pradesh
Integrated Farming Community Manager's Honest Review of ffreedom app - Bengaluru City ,Karnataka
Integrated Farming Community Manager
Bengaluru City , Karnataka
N Gowtham vasudeva char's Honest Review of ffreedom app - Chitradurga ,Karnataka
N Gowtham vasudeva char
Chitradurga , Karnataka
సంబంధిత కోర్సులు

ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.

ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ , మేకలు & గొర్రెల సాగు
గొర్రెలు మరియు మేకల పెంపకం కోర్సు - సంవత్సరానికి 1 కోటి రూపాయల వరకు సంపాదించండి!
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ , కోళ్ల పెంపకం
నాటు కోళ్ల పెంపకం - సంవత్సరానికి 6 లక్షల వరకు సంపాదించండి!
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
రుణాలు & కార్డ్స్ , వ్యవసాయ ప్రభుత్వ పథకాలు
ప్రభుత్వం ద్వారా NRLM పథకం యొక్క ప్రయోజనాలను ఎలా పొందాలి?
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ , కోళ్ల పెంపకం
పౌల్ట్రీ ఫార్మింగ్ కోర్సు - నెలకు రూ 2 లక్షలు వరకు సంపాదించండి!
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ , కూరగాయల సాగు
1 ఎకరం వ్యవసాయ భూమి నుండి నెలకు 1 లక్ష రూపాయలు సంపాదించడం ఎలా?
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ , కూరగాయల సాగు
ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ కోర్సు - వ్యవసాయం నుండి 365 రోజులు సంపాదించండి
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ , పాడిపరిశ్రమ
డైరీ ఫార్మింగ్ కోర్స్ - 10 ఆవుల నుండి, నెలకు రూ.1.5 లక్షల వరకు సంపాదించండి
₹799
₹1,799
56% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
Download ffreedom app to view this course
Download