ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
ఆఫీస్ లో వర్క్ చేస్తూ అలసిపోతూ ఉన్నా, కాస్త నీరసంగా అనిపించినా, ఎక్కువమంది తినేది డ్రై అంజీరాలు. ఎండిన ఫిగ్ లో పొటాషియంతో పాటు మన బోన్ నిర్మాణానికి కావాల్సిన అనేక పదార్థాలు ఉన్నాయి. ఇవి అనేక రకాల పోషకాలతో నిండి ఉన్నాయి. ఇది జీర్ణం కావడానికి, డీహైడ్రేషన్ ను ఆపడానికి ఉపయోగపడడంతో పాటు మరియు మన రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. మన మూడ్ మెరుగు అవ్వడానికి, చర్మం కోసం ఉపయోగపడుతుంది. అందుకే, చాలా మంది వీటిని ఇష్టంగా తింటూ ఉంటారు. ఇది త్వరిత శక్తిని కూడా ఇస్తుంది.
అందుకే, ఫిగ్ ఫార్మింగ్ చాలా ప్రాంతాల్లో పండిస్తున్నారు. ఫిగ్ జ్యూస్ ను కూడా చాలా మంది ఇష్టంగా తాగుతారు. అందువల్ల, ఇది ఎప్పుడూ డిమాండ్ ఉన్న ఫలమే! ఈరోజే, ఈ కోర్సులో వీటిని సాగు చేస్తూ ఐదు లక్షల పెట్టుబడితో ఇరవై ఐదు లక్షలు సంపాదిస్తున్న వారి నుంచి ఎంతో సులభంగా వీటిని నేర్చుకుంటారు.