Fish Cultivation Course Video

చేపల సాగు కోర్సు - ఎకరానికి 8 లక్షల వరకు సంపాదించండి!

4.2 రేటింగ్ 2.6k రివ్యూల నుండి
1 hr 26 min (13 అధ్యాయాలు)
కోర్సు భాషను ఎంచుకోండి:
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సు గురించి

చేపల పెంపకం లేదా ఆక్వాకల్చర్ లేదా ఫిష్ కల్చర్ అని కూడా పిలుస్తారు. వాణిజ్య ప్రయోజనాల కోసం ట్యాంకులు, చెరువులు లేదా ఇతర నీటి వనరులలో చేపలను పెంచుతారు. గత కొన్నిసంవత్సరాలుగా చేపలు, వాటి ఉత్పత్తులకు క్రమంగా పెరుగుతోంది. ఇది చేపల పెంపకం వ్యాపారంలోకి ప్రవేశించాలనుకునే ఎవరికైనా లాభదాయకమైన వ్యాపార అవకాశంగా మారింది.

మీరు విజయవంతమైన చేపల పెంపకం వ్యాపారాన్ని ఎలా నిర్వహించాలో తెలుసుకోవాలనుకుంటే. మా ffreedom app సహకారం అందిస్తుంది. ఇందులోని ఫిష్ ఫార్మింగ్ కోర్సు మీరు సరైన ఎంపికగా చెప్పవచ్చు. చేపల పెంపకం కోసం చెరువును తవ్వడం దగ్గర నుంచి చేపలను, వాటి ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడం వరకు చేపల పెంపకంలోని అన్ని ప్రాథమిక అంశాలను మీకు బోధించేలా ఈ కోర్సు రూపొందించబడింది.

కోర్సులో భాగంగా మీరు వివిధ రకాల చేపల పెంపకం విధానాలు, స్థానిక పరిస్థితులకు అనువైన వివిధ రకాల చేపలు గురించి తెలుసుకుంటారు. అంతేకాకుండా చేపలు ఆరోగ్యంగా పెరుగుటకు ఎటువంటి ఆహారం ఇవ్వాలన్న విషయం పై స్పష్టత తెచ్చుకుంటారు. అంతేకాకుండా వాటి సంరక్షణ కోసం అందుబాటులోకి వచ్చిన వివిధ రకాల సాంకేతికతలను నేర్చుకుంటారు. మీరు వివిధ రకాల ఆక్వాకల్చర్ పరికరాల గురించి మరియు వాటిని ఎలా నిర్వహించాలాలన్న విషయం పై కూడా అవగాహన పెంచుకుంటారు.

అంతేకాకుండా ఈ కోర్సు చేపలు పెరిగే నీటి నాణ్యతను ఎలా తనిఖీ చేయాలి? చేపలకు వచ్చే వ్యాధులు, వాటి నివారణ గురించి తెలియజేస్తుంది. అంతేకాకుండా బయో సెక్యూరిటీ వంటి చర్యల పై కూడా అవగాహన కల్పిస్తుంది. కోర్సు ముగిసే సమయానికి, మీరు చేపల పెంపకం పరిశ్రమ గురించి పూర్తి అవగాహన కలిగి ఉంటారు. చేపల పెంపకం వ్యాపారాన్ని ప్రారంభించడానికి మరియు నిర్వహించడానికి అవసరమైన పరిజ్ఞానం ఉంటుంది.

కాబట్టి, మీరు చేపల పెంపకం ప్రపంచంలోకి ప్రవేశించాలనుకుంటే ఈరోజే మా ఫిష్ ఫార్మింగ్ కోర్సులో మీ పేరు నమోదు చేసుకోండి. లాభదాయకమైన వ్యాపారం వైపు మీ ప్రయాణాన్ని ప్రారంభించండి.

ఈ కోర్సులోని అధ్యాయాలు
13 అధ్యాయాలు | 1 hr 26 min
7m 51s
play
అధ్యాయం 1
పరిచయం

చేపల పెంపకం ప్రక్రియ యొక్క అవలోకనాన్ని పొందండి. ఈ కోర్సు వల్ల మీరు నేర్చుకోబోయే విషయాలను క్లుప్తంగా తెలుసుకోండి

54s
play
అధ్యాయం 2
గురువు పరిచయం

చేపల పెంపకం రంగంలో అనుభవం ఉన్న వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది. ఈ రంగంలో వారికి ఉన్న నైపుణ్యం, అనుభవం నుంచి మీరు ఈ మాడ్యూల్ ద్వారా ఎంతో నేర్చుకుంటారు

13m 12s
play
అధ్యాయం 3
చేపల పెంపకం గురించి అన్నీ!

చేపల పెంపకం యొక్క ప్రయోజనాలు మరియు సవాళ్లు వంటి అంశాలను ఈ మాడ్యూల్ కవర్ చేస్తుంది. చేపల పెంపకం గురించి పూర్తిగా తెలుసుకుంటారు

7m 9s
play
అధ్యాయం 4
కావలసిన పెట్టుబడి

చేపల పెంపకానికి అవసరమైన మూలధన పెట్టుబడి మరియు చేపల పెంపకం నిర్వహణ ఖర్చులతో సహా వివిధ అంశాలను తెలుసుకోండి.

5m 39s
play
అధ్యాయం 5
లొకేషన్ ఎంపిక చేసుకోవడం

ఈ మాడ్యూల్ ఒక చేపల పెంపకానికి తగిన ప్రదేశాన్ని ఎంచుకునే సమయంలో అనుసరించాల్సిన విధి విధానాల పట్ల అవగాహన కల్పిస్తుంది

3m 15s
play
అధ్యాయం 6
రిజిస్ట్రేషన్, లైసెన్స్‌లు మరియు అనుమతులు

ఈ మాడ్యూల్ చేపల పెంపకాన్ని చేపట్టడానికి ఏ ఏ ప్రభుత్వ శాఖల నుంచి అనుమతులు పొందాలో తెలుస్తుంది. అందుకు అనుసరించాల్సిన విధానాల పట్ల స్పష్టత వస్తుంది

7m 15s
play
అధ్యాయం 7
చెరువు తయారీ మరియు నిర్వహణ

ఈ మాడ్యూల్ తగిన పరిమాణం, లోతు మరియు చెరువు ఆకృతిని ఎంచుకోవడంతో వంటి అంశాలతో చేపల చెరువులను సిద్ధం చేయడం మరియు నిర్వహించడంపై ఆచరణాత్మక మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది.

5m 40s
play
అధ్యాయం 8
చేపల జాతులు

ప్రతి జాతి యొక్క నిర్దిష్ట అవసరాలు మరియు లక్షణాలతో సహా మంచి లాభాలనుఅ అందించే వివిధ రకాల చేపల పై ఈ మాడ్యూల్ స్పష్టతను ఇస్తుంది

8m 16s
play
అధ్యాయం 9
చేపల ఫీడ్, వ్యాధులు మరియు సంరక్షణ

చేపలు ఆరోగ్యంగా ఎదగడానికి ఎటువంటి ఆహారం, ఎప్పుడు ఇవ్వాలో ఈ మాడ్యూల్ తెలియజేస్తుంది. అదేవిధంగా చేపలకు వచ్చే వ్యాధులు వాటి నివారణ పై అవగాహన కల్పిస్తుంది.

7m 41s
play
అధ్యాయం 10
కావలసిన లేబర్

చేపల పెంపకానికి అవసరమైన సిబ్బంది నియామకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ మాడ్యూల్ తెలియజేస్తుంది. వారికి ఎటువంటి శిక్షణ అవసరమో చెబుతుంది

8m 21s
play
అధ్యాయం 11
మార్కెటింగ్ మరియు ఎగుమతులు

కస్టమర్‌లను గుర్తించడం, ఎగుమతి అవకాశాలను అన్వేషించడంతో సహా చేపల మార్కెటింగ్ మరియు అమ్మకాల అంశాల పై అవగాహన కల్పిస్తుంది.

3m 26s
play
అధ్యాయం 12
ఖర్చులు మరియు లాభాలు

చేపల పెంపకానికి సంబంధించిన ఆర్థిక అంశాల గురించి ఈమాడ్యూల్ తెలియజేస్తుంది. అంటే ధర నిర్ణయం, ఆదాయం, నిఖర లాభాలు తదితర విషయాలు.

4m 44s
play
అధ్యాయం 13
ముగింపు మరియు చివరి మాట

ఈ కోర్సు ద్వారా నేర్చుకున్న విషయాలను క్లుప్తంగా ఈ మాడ్యూల్ వివరిస్తుంది.

ఈ కోర్సును ఎవరు తీసుకోవచ్చు?
people
  • చేపల పెంపకం వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటున్న పారిశ్రామికవేత్తలు
  • తమ ఆదాయ మార్గాలను పెంచుకోవాలనుకుంటున్న రైతులు
  • ఆక్వాకల్చర్ పై ఆసక్తి ఉన్నవారు
  • అగ్రికల్చరల్ లేదా ఆక్వాకల్చర్ వంటి కోర్సులు చదువుతున్నవారు
  • చేపలు, వాటి ఉత్పత్తుల పై ఆసక్తి ఉన్నవారు
people
self-paced-learning
ఈ కోర్సు నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?
self-paced-learning
  • చేపల పెంపకానికి అవసరమైన చెరువు లేదా కుంటాను ఎలా ఏర్పాటు చేయాలో తెలుస్తుంది
  • వివిధ రకాల చేపల పెంపకం వ్యవస్థలు మరియు వాటి ప్రయోజనాలు
  • చేపలకు అందించాల్సిన ఆహారం, సంరక్షణ మరియు నిర్వహణ కోసం అవసరమైన సాంకేతికత
  • నీటి నాణ్యత నిర్వహణ మరియు వ్యాధి నివారణ చర్యలు
  • చేపలు మరియు వాటి ఉత్పత్తుల మార్కెటింగ్ వ్యూహాలు
మీరు కోర్సు కొనుగోలు చేసినప్పుడు మీరు ఏమి పొందుతారు?
life-time-validity
జీవిత కాలం చెల్లుబాటు

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.

self-paced-learning
వేగవంతమైన-స్వీయ అభ్యాసం

మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.

మీ శిక్షకుడిని కలవండి
మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

Certificate
This is to certify that
Siddharth Rao
has completed the course on
Fish Cultivation Course - Earn up to Rs 8 lakh per acre!
on ffreedom app.
29 March 2024
Issue Date
Signature
మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

ఈ కోర్సును ₹599కి కొనుగోలు చేయండి మరియు ffreedom appలో జీవిత కలం చెల్లుబాటును పొందండి

సంబంధిత కోర్సులు

ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.

ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ , కూరగాయల సాగు
ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ కోర్సు - వ్యవసాయం నుండి 365 రోజులు సంపాదించండి
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
చేపలు & రొయ్యల సాగు
చేపల పెంపకాన్ని విజయవంతంగా ప్రారంభించండి - సంవత్సరానికి 20 లక్షల వరకు సంపాదించండి
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ , కూరగాయల సాగు
1 ఎకరం వ్యవసాయ భూమి నుండి నెలకు 1 లక్ష రూపాయలు సంపాదించడం ఎలా?
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ , కోళ్ల పెంపకం
పౌల్ట్రీ ఫార్మింగ్ కోర్సు - నెలకు రూ 2 లక్షలు వరకు సంపాదించండి!
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ , పాడిపరిశ్రమ
డైరీ ఫార్మింగ్ కోర్స్ - 10 ఆవుల నుండి, నెలకు రూ.1.5 లక్షల వరకు సంపాదించండి
₹799
₹1,799
56% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ , మేకలు & గొర్రెల సాగు
గొర్రెలు మరియు మేకల పెంపకం కోర్సు - సంవత్సరానికి 1 కోటి రూపాయల వరకు సంపాదించండి!
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ , కోళ్ల పెంపకం
నాటు కోళ్ల పెంపకం - సంవత్సరానికి 6 లక్షల వరకు సంపాదించండి!
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
Download ffreedom app to view this course
Download