ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
వెజ్, నాన్‌వెజ్ వంటకాలతో పాటు శీతల పానీయాల్లో కూడా అల్లం వాడకం పెరిగిపోతోంది. ఇక ఈ పంట ఏరకమైన నేలలో అయినా పండుతుంది. అటు విత్తనంగా కూడా దీనిని మార్కెట్ చేయవచ్చు. మార్కెట్‌లో అధిక ధర వచ్చేంతవరకూ దీనిని పండించిన భూమిలోనే వదిలేయవచ్చు. ప్రత్యేక శీతల గిడ్డంగి అవసరం లేదు. ఒక్క ఎకరాలో అల్లం వ్యవసాయం చేసి దాదాపు రూ.4 లక్షల ఆదాయాన్ని పొందవచ్చు. ఇన్ని ప్రయోజనాలు ఉన్న అల్లం వ్యవసాయం గురించి ఈ కోర్సులో మనం తెలుసుకోబోతున్నాం.