ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
అధిక పోషక విలువలు ఉండే ఏ2 రకం పాలు ఇవ్వడం గిర్ జాతి ఆవుల ప్రత్యేతకత. అంతే కాకుండా మిగిలిన నాటీ జాతి ఆవులతో పోలిస్తే ఈ రకం ఆవులు ఎక్కువ పరిమాణంలో పాలను ఇస్తాయి. ఈ ఆవులు గుజరాత్ ప్రాంతానికి చెందినా కూడా ఏ వాతావరణాన్ని అయినా తట్టుకుని జీవించగలుగుతాయి. ఇన్ని ప్రత్యేకతలు ఉండటం వల్లే గిర్ ఆవుల పెంపకంతో నెలకు రూ.3 లక్షల ఆదాయాన్ని పొందవచ్చు. మరెందుకు ఆలస్యం ఈ కోర్సు ద్వారా గిర్ జాతి ఆవుల పెంపకానికి సంబంధించిన విషయాలు నేర్చుకుందాం రండి.