HF cow farming course video

హెచ్‌ ఎఫ్‌ ఆవుల పెంపకం కోర్సు

4.3 రేటింగ్ 3.4k రివ్యూల నుండి
1 hr 49 min (14 అధ్యాయాలు)
కోర్సు భాషను ఎంచుకోండి:
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సు గురించి

స్థానిక జాతి ఆవులతో పోలిస్తే హెచ్ ఎఫ్ ఆవులు ఎక్కువ పరిమాణంలో పాలను ఇస్తాయి. ఖచ్చితంగా చెప్పాలంటే ఒక్క పూటకే దాదాపు 15 లీటర్ల పాలను ఇచ్చే హెచ్ ఎఫ్ ఆవుల పెంపకం డెయిరీ రంగంలో రాణించాలనుకునేవారికి ఎంతో ఉపయుక్తం. ఇక పాలలో విటమిన్లు, పోషకాలు కూడా ఎక్కవ సంఖ్యలో ఉంటాయి. అంతేకాకుండా ఈ జాతి ఆవుల ధరలు కూడా తక్కువ. ఇన్ని ప్రయోజనాలు ఉన్న హెచ్ ఎఫ్ జాతి ఆవులు డెయిరీ రంగంలో రాణించాలనుకునే వారికి చాలా ఉపయుక్తం. మరెందుకు ఆలస్యం ఈ కోర్సులో HF ఆవుల పెంపకం గురించి తెలుసుకుందాం రండి. 

ఈ కోర్సులోని అధ్యాయాలు
14 అధ్యాయాలు | 1 hr 49 min
10m 34s
play
అధ్యాయం 1
పరిచయం

HF ఆవుల పెంపకాన్ని పరిచయం చేసుకోండి. అలాగే వాటి చరిత్ర మరియు ప్రయోజనాలతో పాటుగా వివిధ అంశాలు గురించి తెలుసుకోండి.

43s
play
అధ్యాయం 2
మెంటార్ పరిచయం

మా కోర్సులో మార్గదర్శకులు అయిన MC రామచంద్రన్-అరవింద్ గోసాలయను కలవండి. వారి నుండి ఆవుల పెంపకానికి సంబంధించిన సూచనలు మరియు సలహాలను పొందండి.

17m 19s
play
అధ్యాయం 3
హెచ్‌ ఎఫ్‌ ఆవుల పెంపకం అంటే ఏమిటి?

HF ఆవుల పెంపకం, జాతులు మరియు వాటి లక్షణాల గురించి ప్రాథమికంగా తెలుసుకోండి.

8m 13s
play
అధ్యాయం 4
హెచ్‌ ఎఫ్‌ ఆవులను గుర్తించడం ఎలా?

HF ఆవులను మరియు వాటి జన్యు లక్షణాలను ఎలా గుర్తించాలో కనుగొనండి.

9m 11s
play
అధ్యాయం 5
పెట్టుబడి మరియు ప్రభుత్వ మద్దతు

భారతదేశంలో HF ఆవుల పెంపకం కోసం అందుబాటులో ఉన్న పెట్టుబడి మరియు ప్రభుత్వ మద్దతును అన్వేషించండి.

7m 44s
play
అధ్యాయం 6
వివిధ ఆదాయ వనరులు

HF ఆవు రైతులకు పాల ఉత్పత్తి నుండే కాకుండా వివిధ రూపాలలో వచ్చే ఆదాయ మార్గాలు గురించి తెలుసుకోండి.

7m 11s
play
అధ్యాయం 7
షెడ్ నిర్మాణ విధానం

HF ఆవుల ఫారాలకు షెడ్ నిర్మాణ పద్ధతి గురించి తెలుసుకోండి.

4m 23s
play
అధ్యాయం 8
ఆహారం మరియు నీరు

HF ఆవుల పెంపకంలో ఆహారం మరియు నీటి ప్రాముఖ్యతను అర్థం చేసుకోండి.

7m 13s
play
అధ్యాయం 9
హెచ్‌ ఎఫ్‌ ఆవుల జీవిత చక్రం

HF ఆవుల జీవిత చక్రం మరియు వాటి అభివృద్ధి దశలను తెలుసుకోండి.

5m 22s
play
అధ్యాయం 10
వ్యాధులు మరియు వాక్సినేషన్

HF ఆవులకు సంభవించే సాధారణ వ్యాధులు మరియు టీకాల గురించి పూర్తి సమాచారం పొందండి.

5m 33s
play
అధ్యాయం 11
కార్మికుల అవసరం

HF ఆవుల పెంపకంలో కార్మికులు మరియు వారి నిర్వహణ అవసరాన్ని అర్థం చేసుకోండి.

8m 15s
play
అధ్యాయం 12
మార్కెట్

HF ఆవు ఉత్పత్తుల మార్కెట్ మరియు డిమాండ్ విశ్లేషణ గురించి తెలుసుకోండి.

9m 26s
play
అధ్యాయం 13
ధర, ఖర్చులు మరియు ఆదాయం

HF ఆవుల పెంపకం యొక్క ధరల వ్యూహం, ఖర్చులు మరియు రాబడిపై పట్టు సాధించండి.

5m 39s
play
అధ్యాయం 14
సవాళ్లు

HF ఆవుల పెంపకం యొక్క సవాళ్లను మరియు వాటిని ఎలా అధిగమించాలో గుర్తించండి.

ఈ కోర్సును ఎవరు తీసుకోవచ్చు?
people
  • ఇప్పటికే డెయిరీ రంగంలో ఉన్న వారికి ఈ కోర్సు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది.
  • పశుపోణ ద్వారా ఆదాయాన్ని పొందాలనుకునే వారికి ఈ కోర్సు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
  • తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు పొందాలనుకునే వారికి ఈ కోర్సు ద్వారా మంచి ప్రయోజనం పొందుతారు.
  • వ్యవసాయం చేస్తూ మరింత ఆదాయం అందుకోవాలనుకుంటున్న వారికి ఈ కోర్సు ఎంతగానో ఉపయోగకరం.
people
self-paced-learning
ఈ కోర్సు నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?
self-paced-learning
  • హెచ్ ఎఫ్ జాతికి చెందిన ఒక ఆవు ప్రతి పూటా దాదాపు 15 నుంచి 18 లీటర్ల పాలు ఇస్తుంది.
  • హెచ్ ఎఫ్ జాతికి చెందిన ఆవు పాలల్లో అధిక పోషక విలువులు ఉండటాయి.
  • ఇవి వాస్తవంగా ఇతర దేశాలకు చెందిన ఆవులు అయినా ఏ వాతావరణంలో అయినా చక్కగా జీవిస్తాయి.
  • హెచ్ ఎఫ్ జాతి ఆవులు శారీరకంగా పెద్ద పరిమాణంలో ఉంటాయి.
  • హెచ్ ఎఫ్ జాతి ఆవులు ఎక్కువ పరిమాణంలో ఆహారాన్ని తీసుకుంటాయి.
  • హెచ్ ఎఫ్ ఆవుల ఉప ఉత్పత్తులకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది.
మీరు కోర్సు కొనుగోలు చేసినప్పుడు మీరు ఏమి పొందుతారు?
life-time-validity
జీవిత కాలం చెల్లుబాటు

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.

self-paced-learning
వేగవంతమైన-స్వీయ అభ్యాసం

మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.

మీ శిక్షకుడిని కలవండి
మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

Certificate
This is to certify that
Siddharth Rao
has completed the course on
HF Cow Farming Course
on ffreedom app.
28 March 2024
Issue Date
Signature
మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

ఈ కోర్సును ₹599కి కొనుగోలు చేయండి మరియు ffreedom appలో జీవిత కలం చెల్లుబాటును పొందండి

సంబంధిత కోర్సులు

ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.

ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ , పాడిపరిశ్రమ
డైరీ ఫార్మింగ్ కోర్స్ - 10 ఆవుల నుండి, నెలకు రూ.1.5 లక్షల వరకు సంపాదించండి
₹799
₹1,799
56% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ , మేకలు & గొర్రెల సాగు
గొర్రెలు మరియు మేకల పెంపకం కోర్సు - సంవత్సరానికి 1 కోటి రూపాయల వరకు సంపాదించండి!
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ , కోళ్ల పెంపకం
నాటు కోళ్ల పెంపకం - సంవత్సరానికి 6 లక్షల వరకు సంపాదించండి!
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
రుణాలు & కార్డ్స్ , వ్యవసాయ ప్రభుత్వ పథకాలు
ప్రభుత్వం ద్వారా NRLM పథకం యొక్క ప్రయోజనాలను ఎలా పొందాలి?
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ , కోళ్ల పెంపకం
పౌల్ట్రీ ఫార్మింగ్ కోర్సు - నెలకు రూ 2 లక్షలు వరకు సంపాదించండి!
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ , కూరగాయల సాగు
1 ఎకరం వ్యవసాయ భూమి నుండి నెలకు 1 లక్ష రూపాయలు సంపాదించడం ఎలా?
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ , కూరగాయల సాగు
ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ కోర్సు - వ్యవసాయం నుండి 365 రోజులు సంపాదించండి
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
Download ffreedom app to view this course
Download