4.5 from 59.7K రేటింగ్స్
 4Hrs 36Min

తేనెటీగల పెంపకం కోర్సు - సంవత్సరానికి 50 లక్షల కంటే ఎక్కువ సంపాదించండి

హానీ బీ ఫార్మింగ్ తో రూ.50 లక్షల ఆదాయాన్ని అందుకోండి: మెలుకువళ కోసం మా హనీ బీ ఫార్మింగ్ కోర్సులో చేరండి!

ఈ కోర్సు కింద ఉన్న భాషలలో మాత్రమే అందుబాటులో ఉంది! :

Complete Honey Bee Farming Course in India
 
పర్సనల్ ఫైనాన్స్ కోర్సులు(26)
వ్యవసాయం కోర్సులు(65)
వ్యాపారం కోర్సులు(64)
 

ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే

 
మొత్తం కోర్సు పొడవు
4Hrs 36Min
 
పాఠాల సంఖ్య
16 వీడియోలు
 
మీరు ఏమి నేర్చుకున్నారు
భీమా ప్రణాళిక,వ్యవసాయ అవకాశాలు,వ్యాపార అవకాశాలు, Completion Certificate
 
 

తేనెటీగల పెంపకాన్ని చేపట్టాలనుకుంటున్నారా? అయితే ffreedom appలో మా  హనీ బీ ఫార్మింగ్ కోర్సు మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది! సమగ్రమైన వివరాలతో కూడిన ఈ కోర్సు తేనెటీగల పెంపకం యొక్క ప్రాథమిక అంశాల నుండి తేనె ఉత్పత్తిని పెంచడానికి అవసరమైన అనేక ఆధునిక పద్ధతులను పరిచయం చేస్తుంది. అంతేకాకుండా తేనెటీగల పెంపకం ద్వారా సంవత్సరానికి 50 లక్షలకు పైగా సంపాదించాడానికి అవసరమైన మెళుకువలను నేర్పిస్తుంది.

ఈ కోర్సులో భాగంగా తేనెటీగల పెంపకంలో అనేక ఏళ్ల అనుభవం ఉన్నవారు మీకు మెంటార్స్ గా ఉంటారు. అంటే తేనెటీగల పెంపకానికి అవసరమైన జ్ఞానం మరియు నైపుణ్యాలను తెలియజేస్తారు. మీరు తేనెటీగల రకాలు, తేనెతుట్టెల ఏర్పాటు, వాటి నిర్వహణ, తేనె సేకరణ, నిల్వ, సరఫరా తదితర విషయాలన్నింటిని ఈ కోర్సు ద్వారా నేర్చుకుంటారు.  తేనెటీగల పెంపకంలో తాజా ఆవిష్కరణలు మరియు మీ ఉత్పత్తులను కస్టమర్‌లకు చేర్చాలి? తేనె, తేనె ఉప ఉత్పత్తులను ఎలా మార్కెట్ చేయాలనే దాని గురించి కూడా మీరు నేర్చుకుంటారు.

సమగ్ర వివరాలతో కూడిన కోర్సులో మెటీరియల్‌లతో పాటు, ఇంటరాక్టివ్ క్విజ్‌లు, హ్యాండ్-ఆన్ ప్రాజెక్ట్‌లు మరియు తేనెటీగల పెంపకందార్లతో కూడిన కమ్యూనిటీకి యాక్సెస్‌ను కలిగి ఉంటారు. మీరు తేనెటీగల పెంపకం వ్యాపారానికి సంబంధించిన రంగానికి కొత్త అయినా లేదా ఇప్పటికే ఈ రంగంలో ఉన్నా ఈ కోర్సు వల్ల మీకు ప్రయోజనం ఉంటుంది. మరెందుకు ఆలస్యం ఇప్పుడే ఇందులో మీ పేరును నమోదు చేసుకోండి. తేనెటీగల పెంపకంలో లాభాల తీపిని అందుకోంది.  

 

ఈ కోర్సు, ఎవరికీ ప్రయోజనకరంగా ఉంటుంది?

  • తేనెటీగల పెంపకం తో వ్యాపార జీవితాన్ని ప్రారంభించాలనుకుంటున్నవారు

  • ఇప్పటికే తేనెటీగల పెంపకం రంగంలో ఉండి తమ పరిజ్ఞానం మరియు నైపుణ్యాలను విస్తరించుకోవాలని చూస్తున్నవారు

  • తేనెటీగల పెంపకం, వాటి ఉత్పత్తుల క్రయ, విక్రయాల పై ఆసక్తి ఉన్న వ్యాపారవేత్తలు

  • తమ వ్యవసాయాన్ని వైవిద్య పరుస్తూ అదనపు ఆదాయం అందుకోవాలనుకుంటున్నవారు

  • తేనెటీగల పట్ల మక్కువ మరియు పరిశ్రమ గురించి తెలుసుకోవాలనుకుంటున్నవారు

 

ఈ కోర్సు నుండి, మీరు నేర్చుకోనున్న అంశాలు:

  • తేనెటీగల పెంపకం, వ్యాపారానికి సంబంధించిన ప్రాథమిక విషయాలు

  • తేనె పెట్టెలు, తేనెతుట్టెల ఏర్పాటు, నిర్వహణ 

  • తేనె ఉత్పత్తి, సేకరణ విధానాలు

  • తేనె, తేనె ఉత్పత్తుల మార్కెటింగ్ విధానాలు 

  • తేనెటీగల పెంపకంలోని నూతన ఆవిష్కరణలు మరియు సాంకేతికత

 

పాఠాలు

  • తేనెటీగల పెంపకం పరిచయం: ఈ కోర్సు యొక్క లక్ష్యాల గురించి ఈ మాడ్యూల్ వివరిస్తుంది. అంతే కాకుండా ఈ కోర్సు వల్ల మనం ఏమి పొందుతామో తెలుస్తుంది. 
  • మెంటార్స్ తో పరిచయం: అనుభవజ్ఞులైన తేనెటీగల పెంపకందారుల పరిచయం కలుగుతుంది. వారి నుంచి సలహాలు, సూచనలు పొందుతారు.
  • ఎందుకు తేనెటీగల పెంపకం: ఈ పరిశ్రమలోని అభివృద్ధి అవకాశాలను అర్థం చేసుకోండి. లాభాల మార్జిన్ పై స్పష్టత తెచ్చుకోండి.
  • పెట్టుబడి, రిజిస్ట్రేషన్: తేనెటీగల పెంపకం వ్యాపారాన్ని ప్రారంభించేందుకు అవసరమైన పెట్టుబడి, అనుమతుల పై అవగాహన కలుగుతుంది.
  • రక్షణ చర్యలు: సురక్షితమైన తేనెటీగల పెంపకం పద్ధతుల గురించి ఈ మాడ్యూల్ స్పష్టతను ఇస్తుంది. అవసరమైన పరికరాల పై అవగాహన తెచ్చుకుంటారు
  • తేనెటీగల పెంపకాన్ని ఎలా ప్రారంభించాలి: తేనెటీగ కాలనీని ప్రారంభించేందుకు చేపట్టాల్సిన ముందస్తు చర్యల పై ఈ మాడ్యూల్ అవగాహన కల్పిస్తుంది. 
  • వివిధ రకాల తేనెటీగలను సేకరించడం: ఎపీకల్చర్‌కు అనువైన తేనెటీగల రకాల పై స్పష్టత తెచ్చుకుంటారు. వాటిని ఎలా సేకరించాలో కూడా నేర్చుకుంటారు.
  • ఏ ప్రాంతానికి ఏ రకమైన తేనెటీగలు: వివిధ రకాల తేనెటీగలు మరియు వాటి లక్షణాల గురించి తెలుసుకోండి. ఏ భౌగోళిక పరిస్థితులకు ఏ రకమైన తేనెటీగలు ఉత్తమమో అవగాహన ఏర్పరుచుకోండి.
  • కాలాలకు అనుగుణంగా చర్యలు: కాలలకు అనుగుణంగా అంటే శీతాకాలం, ఎండాకాలాలలో తేనెటీగల పెంపకం విషయంమై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుంటారు.
  • అవసరమైన సిబ్బంది: తేనెటీగల పెంపకానికి సంబంధించిన కార్యకలాపాలకు అవసరమైన సిబ్బంది మరియు వారికి ఉండాల్సిన నైపుణ్యాల గురించి తెలుసుకోండి
  • మౌలిక సదుపాయాలు, పరికరాలు: తేనెటీగల పెంపకానికి అవసరమైన పరికరాలు మరియు మౌలిక సదుపాయాల పై అవగాహన పెంచుకుంటారు
  • తేనె, తేనె ఉప ఉత్పత్తులు: తేనె, తేనె ఉప ఉత్పత్తులు ఏవి? వాటిని ఎలా సేకరించి నిల్వచేయాలో తెలుసుకుంటాం? వాటి మార్కెటింగ్ పై అవగామన పెరుగుతుంది.
  • మార్కెటింగ్: తేనెటీగ ఉత్పత్తులను ప్రచారం చేయడానికి మరియు విక్రయించడానికి వ్యూహాలు, చిట్కాలు నేర్చుకుంటారు
  • ఆర్థిక విషయాలు:  తేనెటీగల పెంపకం వ్యాపారం యొక్క విజయాన్ని అంచనా వేయడానికి అవసరమైన ఆర్థిక విషయాలు తెలుసుకుంటారు
  • ప్రభుత్వ మద్దతు:  ప్రభుత్వ ఏజెన్సీల నుండి తేనెటీగల పెంపకందారుల కోసం అందుబాటులో ఉన్న వనరులు మరియు ప్రోగ్రామ్‌ల గురించి తెలుసుకోండి

 

సంబంధిత కోర్సులు