ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
ఆరోగ్యమే మహాభాగ్యం అన్న విషయం తెలిసిందే. అలా ఆరోగ్యంగా ఉండటానికి లేదా జబ్బు పడినప్పుడు తిరిగి కోలుకోవడానికి మందులు తీసుకోవడం మనకు అనుభవమే. ఈ మందుల తయారీలో ముడి పదార్థాలుగా ఉపయోగపడే ఔషద మొక్కల సాగుతో మంచి ఆదాయాన్ని పొందవచ్చు. అది ఎలాగో ఈ కోర్సు ద్వారా తెలుసుకుందాం.