4.3 from 1.1K రేటింగ్స్
 1Hrs 8Min

బత్తాయి సాగు - 5 లక్షల పెట్టుబడితో 25 లక్షలు సంపాదన!

మోసంబి సాగు నేర్చుకుని, కేవలం 5 లక్షల పెట్టుబడితో పాతిక లక్షల ఆదాయం పొందడం ఎలాగో ఇప్పుడే ఈ కోర్సు ద్వారా తెలుసుకోండి!

ఈ కోర్సు కింద ఉన్న భాషలలో మాత్రమే అందుబాటులో ఉంది! :

Mosambi Cultivation Course Video
 
పర్సనల్ ఫైనాన్స్ కోర్సులు(26)
వ్యవసాయం కోర్సులు(67)
వ్యాపారం కోర్సులు(64)
 

ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే

 
మొత్తం కోర్సు పొడవు
1Hrs 8Min
 
పాఠాల సంఖ్య
12 వీడియోలు
 
మీరు ఏమి నేర్చుకున్నారు
వ్యవసాయ అవకాశాలు, Completion Certificate
 
 

పిల్లల నుంచి పెద్దలు దాకా అందరూ ఇష్టపడి తినేది , బత్తాయి  పళ్ళు. వీటిని స్వీట్ లైమ్, స్వీట్ లెమన్ అని కూడా పిలుస్తారు. ఇవి ఎక్కువగా ఉత్తర భారతదేశంలో పండుతాయి.  ఇందులో విటమిన్ సి తో పాటుగా, మెగ్నీషియం, ఫైబర్, పొటాషియం, వంటి అనేక రకాల పోషకాలతో నిండి ఉన్నాయి. ఇది జీర్ణం కావడానికి, డీహైడ్రేషన్, కిడ్నీ రాళ్లను కరిగించడానికి ఉపయోగపడుతుంది. మన రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. అలాగే, కంటి చూపు మెరుగుపడడానికి, మన మూడ్ మెరుగు అవ్వడానికి, చర్మం కోసం ఉపయోగపడుతుంది. అందుకే, చాలా మంది వీటిని తమ డైట్ లలో, చేర్చుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా, వీటిని ఇష్టపడి తింటుంటారు. 

 అందుకే, వీటిని చాలా ప్రాంతాల్లో పండిస్తున్నారు. మోసంబి జ్యూస్ ను కూడా చాలా మంది ఇష్టంగా తాగుతారు. అందువల్ల, ఇది ఎప్పుడూ డిమాండ్ ఉన్న ఫలమే! ఈరోజే, ఈ కోర్సులో బత్తాయి సాగు చేస్తూ ఐదు లక్షల పెట్టుబడితో ఇరవై ఐదు లక్షలు సంపాదిస్తున్న వారి నుంచి ఎంతో సులభంగా వీటిని నేర్చుకుంటారు. 

 

సంబంధిత కోర్సులు