కోర్సు ట్రైలర్: మరింత తెలుసుకోవడానికి ఇప్పుడే సేంద్రీయ మామిడి సాగు ద్వారా సంవత్సరానికి 12 లక్షలు వరకు సంపాదించండి!  చూడండి.

సేంద్రీయ మామిడి సాగు ద్వారా సంవత్సరానికి 12 లక్షలు వరకు సంపాదించండి!

4.1 రేటింగ్ 877 రివ్యూల నుండి
1 hr 57 min (11 అధ్యాయాలు)
కోర్సు భాషను ఎంచుకోండి:
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సు గురించి

మీరు సేంద్రియ పద్ధతుల్లో మామిడిని పండించాలనుకుంటున్నారా? అయితే మా ffreedom App యొక్క ఆర్గానిక్ మ్యాంగో ఫార్మింగ్ కోర్సు మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది.సేంద్రీయ వ్యవసాయ పద్ధతులను ఉపయోగించి ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన మామిడిని పండించడానికి అభ్యాసకులకు అవసరమైన పరిజ్ఞానం మరియు నైపుణ్యాలను అందించడమే లక్ష్యంగా రూపొందించబడింది. మామిడి సాగు శతాబ్దాలుగా భారతదేశంలో వ్యవసాయంలో ఒక ముఖ్యమైన అంశంగా ఉంది. 

భారతదేశం అంతటా, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని లక్షలాది మంది రైతుల జీవనోపాధిలో మామిడి సాగు కీలక పాత్ర పోషిస్తుంది. మామిడి సాగులో మొక్కలు నాటడం, కోయడం, ప్రాసెసింగ్ మరియు మార్కెటింగ్ తదితర అంశాలు ముడిపడి ఉండటం వల్ల ఏడాది పొడవునా ఉపాధి అవకాశాలను అందిస్తుంది. అదనంగా, భారతీయ మామిడి పండ్లను ఇతర దేశాలకు ఎగుమతి చేయడం వల్ల అధిక లాభాలు అందుకోవడానికి వీలవుతుంది.

ఈ కోర్సులో అభ్యాసకులు మామిడి సాగు యొక్క వివిధ అంశాల గురించి తెలుసుకుంటారు. మామిడి సాగుకు సరైన స్థలాన్ని ఎంచుకోవడం, నేల తయారీ, మొక్కలు నాటే పద్ధతులు, నీటిపారుదల పద్ధతులు తెగులు మరియు వ్యాధుల నిర్వహణ, పంటకోత మరియు పంట కోత తర్వాత నిర్వహణ పద్ధతులు ఇలా అనేక అంశాల గురించి ఈ కోర్సు వివరిస్తుంది. ఈ కోర్సు మామిడి సాగుతో ముడిపడి ఉన్న ఆర్థిక అంశాలను కూడా వివరిస్తుంది. 

కోర్సుకు మెంటార్‌ కంచర్ల భాస్కర్ రెడ్డి. ఇతను పెద్దగా చదువుకోకపోయినా సహజ పద్దతుల్లో మామిడి తోటను పెంచుతూ అధిక లాభాలను అందుకుంటున్నారు. మిగిలిన రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. 

కోర్సు పూర్తి చేసిన తర్వాత అభ్యాసకులు వారి సేంద్రీయ మామిడి సాగుకు సంబంధించిన కార్యకలాపాలను ప్రారంభించడానికి మరియు స్థిరమైన ఆదాయాన్ని సంపాదించడానికి అవసరమైన విశ్వాసం మరియు పరిజ్ఞానం పొందుతారు. మరెందుకు ఆలస్యం వెంటనే ఈ కోర్సులో జాయిన్ అవ్వండి సేంద్రియ సాగుకు సంబంధించిన లాభాలు అందుకోవడానికి చేసే ప్రయాణంలో మొదటి అడుగు వేయండి. 

ఈ కోర్సులోని అధ్యాయాలు
11 అధ్యాయాలు | 1 hr 57 min
6m 51s
play
అధ్యాయం 1
పరిచయం

మామిడి సాగు యొక్క ప్రాథమిక అంశాల గురించి తెలుసుకోండి మరియు ఈ వ్యవసాయ పద్ధతిలో ఉన్న కీలక అంశాలు మరియు ప్రక్రియల గురించి నేర్చుకుంటారు

16m 12s
play
అధ్యాయం 2
మెంటార్‌ పరిచయం

సేంద్రియ మామిడి సాగులో అనుభవం ఉన్న వక్తితో పరిచయం ఏర్పడుతుంది. అతని ద్వారా సలహాలు, సూచనలు అందుకుంటారు.

19m 42s
play
అధ్యాయం 3
మామిడి వ్యవసాయం అంటే ఏమిటి?

మామిడి రకాలు మరియు వాటి పోషక విలువలతో సహా మామిడి వ్యవసాయం, వ్యాపారానికి సంబంధించిన విషయాల పై అవగాహన పెంచుకుంటారు.

8m 40s
play
అధ్యాయం 4
మామిడి సాగు కోసం కావలసిన అవసరాలు

మామిడి సాగుకు అవసరమైన సరైన నేల మరియు వాతావరణ పరిస్థితుల పై అవగాహన పెంచుకుంటారు. అందుబాటులోకి వచ్చిన సాంకేతికత పై స్పష్టత వస్తుంది

7m 42s
play
అధ్యాయం 5
పెట్టుబడి, రుణాలు మరియు ప్రభుత్వ మద్దతు

మామిడి సాగుకు అవసరమైన పెట్టుబడి ఎంతో అవగాహన వస్తుంది. ఈ పండ్ల తోట సాగుకు అందే రుణాలు, సబ్సిడీల పై స్పష్టత పెరుగుతుంది.

6m 25s
play
అధ్యాయం 6
నీటిపారుదల

మామిడి సాగులో ఉపయోగించే వివిధ నీటిపారుదల పద్ధతుల గురించి తెలుసుకోండి. మరియు ప్రతి విధానం యొక్క ప్రయోజనాలు మరియు పరిమితులను కనుగొనండి.

14m 21s
play
అధ్యాయం 7
మొక్కలు నాటడం, వ్యాధులు మరియు ఎరువులు

ఎరువుల ఎంపిక, సాధారణ వ్యాధులు మరియు తెగుళ్ల నిర్వహణ గురించి తెలుసుకుంటారు. మొక్కలను ఎలా నాటాలో అవగాహన పెంచుకుంటారు

9m 48s
play
అధ్యాయం 8
హార్వెస్టింగ్ మరియు దిగుబడి

మామిడి దిగుబడిని ప్రభావితం చేసే కీలకమైన అంశాలను అర్థం చేసుకోండి. పట కోత విధానాలు, నిల్వ, ప్యాకింగ్, సరఫరా వంటి విషయాల పై అవగాహన పెంచుకుంటారు

9m 30s
play
అధ్యాయం 9
మార్కెటింగ్, విక్రయ మార్గాలు మరియు ఎగుమతి

టోకు పంపిణీ మరియు ప్రపంచ మార్కెట్‌లకు ఎగుమతి చేయడం ఎలాగో తెలుసుకుంటారు. అదేవిధంగా మామిడి రైతులకు అందుబాటులో ఉన్న విభిన్న మార్కెటింగ్ వ్యూహాలను తెలుసుకుంటారు

6m 40s
play
అధ్యాయం 10
ఖర్చులు మరియు లాభాలు

అవసరమైన ప్రారంభ పెట్టుబడి మరియు పెట్టుబడిపై వచ్చే రాబడితో సహా మామిడి సాగుకు సంబంధించిన ఖర్చులు మరియు లాభాల గురించి తెలుసుకుంటారు

8m 50s
play
అధ్యాయం 11
సవాళ్లు మరియు ముగింపు

మామిడి రైతులు ఎదుర్కొంటున్న క్లిష్టమైన సవాళ్ల గురించి తెలుసుకుంటారు. వాటిని అధిగమించడానికి ఏమి చేయాలో నేర్చుకుంటారు. ఈ విషయంలో మెంటార్ సహాయం అందుతుంది

ఈ కోర్సును ఎవరు తీసుకోవచ్చు?
people
  • సేంద్రియ విధానంలో మామిడి సాగును ప్రారంభించాలని భావిస్తున్నవారు.
  • అగ్రికల్చర్, హార్టికల్చర్ తదితర కోర్సులను చదువుతున్న విద్యార్థులు
  • వ్యవసాయ రంగంలో కొత్త అవకాశాలను వెతుక్కునే వ్యాపారవేత్తలు
  • మామిడి సాగులోని నూతన విధానాలు, సాంకేతికతలు గురించి తెలుసుకోవాలనుకునే ఔత్సాహిక రైతులు
  • స్థిరమైన, అధిక ఆదాయంతో పాటు పర్యావరణ అనుకూల సాగు విధానాల పట్ల ఆసక్తి ఉన్నవారు
people
self-paced-learning
ఈ కోర్సు నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?
self-paced-learning
  • మామిడి సాగుకు అవసరమైన నేల రకాన్ని ఎంచుకోవడం ఎలాగో తెలుసుకుంటారు
  • ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన సేంద్రీయ మామిడిని పండించడానికి అనువైన పద్ధతులు
  • తెగులు మరియు వ్యాధుల నిర్వహణ వ్యూహాలు
  • మామిడి పంట కోత తర్వాత నిర్వహణ మరియు మార్కెటింగ్ పద్ధతులు
  • లాభదాయకమైన సేంద్రియ మామిడి సాగుతో పాటు వ్యాపారాన్ని నిర్వహించడానికి అవసరమైన వ్యూహాలు
మీరు కోర్సు కొనుగోలు చేసినప్పుడు మీరు ఏమి పొందుతారు?
life-time-validity
జీవిత కాలం చెల్లుబాటు

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.

self-paced-learning
వేగవంతమైన-స్వీయ అభ్యాసం

మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.

మీ శిక్షకుడిని కలవండి
మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

Certificate
This is to certify that
Siddharth Rao
has completed the course on
Organic Mango Farming Course - Earn up to Rs. 12 lakh per annum
on ffreedom app.
20 April 2024
Issue Date
Signature
మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

ఈ కోర్సును ₹599కి కొనుగోలు చేయండి మరియు ffreedom appలో జీవిత కలం చెల్లుబాటును పొందండి

సంబంధిత కోర్సులు

ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.

ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ , మేకలు & గొర్రెల సాగు
గొర్రెలు మరియు మేకల పెంపకం కోర్సు - సంవత్సరానికి 1 కోటి రూపాయల వరకు సంపాదించండి!
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
పండ్ల పెంపకం
యాపిల్ ఫార్మింగ్ కోర్సు- ఎకరానికి 9 లక్షలు లాభం!
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ , కోళ్ల పెంపకం
పౌల్ట్రీ ఫార్మింగ్ కోర్సు - నెలకు రూ 2 లక్షలు వరకు సంపాదించండి!
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ , కూరగాయల సాగు
1 ఎకరం వ్యవసాయ భూమి నుండి నెలకు 1 లక్ష రూపాయలు సంపాదించడం ఎలా?
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ , కూరగాయల సాగు
ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ కోర్సు - వ్యవసాయం నుండి 365 రోజులు సంపాదించండి
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ , పాడిపరిశ్రమ
డైరీ ఫార్మింగ్ కోర్స్ - 10 ఆవుల నుండి, నెలకు రూ.1.5 లక్షల వరకు సంపాదించండి
₹799
₹1,799
56% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ , కోళ్ల పెంపకం
నాటు కోళ్ల పెంపకం - సంవత్సరానికి 6 లక్షల వరకు సంపాదించండి!
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
Download ffreedom app to view this course
Download