ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను అందించే వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునేవార కోసం ఈ ప్లాంట్ నర్సరీ బిజినెస్ కోర్స్ రూపొందించబడింది. నిపుణుల ఆధ్వర్యంలో రూపొందించిచబడిన ఈ కోర్సు ప్రస్తుతం ffreedom Appలో అందుబాటులో ఉంది. ఈ కోర్సు ద్వారా వివిధ రకాల మొక్కలతో కూడిన నర్సరీని ఏర్పాటు చేయడం దగ్గర నుంచి మొక్కలను సమర్థవంతంగా మార్కెట్ చేయడం ఎలాగో ఈ కోర్సు తెలియజేస్తుంది. అంటే నర్సరీ మొదలు పెట్టడం నుంచి నిర్వహణ, మార్కెట్, ఆర్థిక అంశాలు వంటి ప్రతి విషయం ఈ కోర్సులో భాగంగా వివిధ మాడ్యూల్స్ వీడియోల రూపంలో అందుబాటులో ఉన్నాయి.
మార్కెట్ పరిశోధన, ఆర్థిక ప్రణాళిక మరియు తగిన మొక్కల జాతులను ఎంచుకోవడంతో సహా విజయవంతమైన మొక్కల నర్సరీని ప్రారంభించడం మరియు నిర్వహించడం వంటి అన్ని ముఖ్యమైన అంశాలను కోర్సు కవర్ చేస్తుంది. మీరు విజయాన్ని సాధించడానికి అమలు చేయగల వివిధ వ్యాపార నమూనాలు మరియు వ్యూహాల గురించి కూడా నేర్చుకుంటారు. భారతదేశంలో, మొక్కల నర్సరీ వ్యాపారానికి విస్తృత అవకాశాలు ఉన్నాయి. సరైన వ్యాపార వ్యూహాలతో ముందుకు వెళితే నెలకు ఈ వ్యాపారంలో రూ.5 లక్షల కంటే ఎక్కువ ఆదాయాన్ని అందుకోవచ్చు. నర్సరీ బిజినెస్‌లో మీకు అనుభవం ఉన్నా కూడా మీ నర్సీరీ వ్యాపార పరిజ్ఞానాన్ని పెంచుకోవడానికి ఈ కోర్సు ఎంతగానో ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇండోర్ మరియు అవుట్‌డోర్ మొక్కలు, సేంద్రియ విధానంలో పెంచిన నర్సరీ మొక్కల పెంపకం వంటి వినూత్న ఉత్పత్తులతో లాభాలను ఎలా రెట్టింపు చేసుకోవచ్చో ఈ కోర్సు మీకు నేర్పిస్తుంది. ఈ కోర్సులో భాగంగా నర్సరీ బిజినెస్‌లో 5 నుంచి 20 ఏళ్ల అనుభవం ఉన్న ఐదుగురు వేర్వేరు వ్యక్తులు మీకు మెంటార్స్‌గా వ్యవహరిస్తారు. వారి పేర్లు వరుసగా బాల్‌రాజ్, శ్రీ ప్రకాష్, శ్రీ వెంకటేష్, విక్టర్ పాల్ మరియు ఆదర్శ్. ఈ ఐదుమందితో పాటు నర్సరీ బిజినెస్ కో-ఆపరేటివ్ సొసైటీ సెక్రెటరీ చన్నా గౌడ కోర్సు ద్వారా ఈ బిజినెస్‌లోని వివిధ రకాల వ్యూహాలు, చిట్కాలు మీతో పంచుకుంటారు.
ఈ కోర్సు ముగిసే సమయానికి, మీరు విజయవంతంగా మొక్కల నర్సరీ వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలో మరియు ఎలా నిర్వహించాలో పూర్తిగా తెలుసుకుంటారు. మరెందుకు ఆలస్యం ఇప్పుడే ఈ కోర్సులో జాయిన్ అవ్వండి నెలకు రూ.5 లక్షల వరకూ ఆదాయం అందుకోవడంలో మొదటి అడుగు వేయండి
ఈ కోర్సు, ఎవరికీ ప్రయోజనకరంగా ఉంటుంది?
నర్సరీ ప్లాంట్ బిజినెస్ ప్రారంభించాలనుకుంటున్నవారు
గార్డనింగ్ అభిరుచిని లాభదాయక వెంచార్‌గా మార్చుకోవాలనుకుంటున్నవారు
తమ వ్యాపార సామ్రాజ్యంలో నూతన విభాగంగా ప్లాంట్ నర్సరీ బిజినెస్‌ను భాగం చేయాలని భావిస్తున్నవారు
అగ్రికల్చర్, హార్టికల్చర్ వంటి కోర్సులను చదువుతున్న విద్యార్థులు
వినూత్న వ్యాపారాలను నిర్వహిస్తూ అధిక లాభాలు అందుకోవాలనుకుంటున్న ఔత్సాహిక యువత
ఈ కోర్సు నుండి, మీరు నేర్చుకోనున్న అంశాలు:
నర్సరీ ప్లాంట్ ఏర్పాటు, నిర్వహణకు అవసరమైన ముడిపదార్థాలు, యంత్ర పరికరాలు
మార్కెట్ పరిశోధన, ఆర్థిక ప్రణాళిక మరియు సరైన మొక్కల జాతులను ఎంచుకోవడం కోసం వినియోగించాల్సిన సాంకేతికత
ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ అమ్మకాలతో సహా మొక్కలను మార్కెటింగ్ చేయడానికి మరియు విక్రయించడానికి వ్యూహాలు
సమగ్ర వ్యాపార ప్రణాళికను ఎలా అభివృద్ధి చేయాలో తెలుసుకుంటారు. మరియు సాధించగల లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవడం నేర్చుకుంటారు
మొక్కలను పెంచడం మరియు నిర్వహించడం కోసం అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చుకోవడం తెలుసుకుంటారు
మాడ్యూల్స్