4.2 from 1.6K రేటింగ్స్
 1Hrs 59Min

దానిమ్మ సాగు కోర్సు - ఎకరానికి 5 లక్షల వరకు సంపాదించండి!

దానిమ్మ సాగు మంచి లాభదాయకమైన పండ్ల సాగులో ఒకటి. ఇప్పుడే ఈ కోర్సును నేర్చుకుని, ఎకరాకు 5 లక్షలు సంపాదించడం నేర్చుకోండి!

ఈ కోర్సు కింద ఉన్న భాషలలో మాత్రమే అందుబాటులో ఉంది! :

Pomegranate Farming Course Video
 
పర్సనల్ ఫైనాన్స్ కోర్సులు(26)
వ్యవసాయం కోర్సులు(65)
వ్యాపారం కోర్సులు(64)
 

ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే

 
మొత్తం కోర్సు పొడవు
1Hrs 59Min
 
పాఠాల సంఖ్య
14 వీడియోలు
 
మీరు ఏమి నేర్చుకున్నారు
వ్యవసాయ అవకాశాలు, Completion Certificate
 
 

దానిమ్మ కాయలు మీ అందరికీ తెలుసు. వీటి ధర కూడా దాదాపు ఆపిల్ పండ్లకి దగ్గరగా ఉంటుంది. దీనికి ప్రధాన కారణం, రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం ఇచ్చే పండ్లలో, దానిమ్మ  ఒకటి. రక్తం పట్టడానికి, త్వరగా కోలుకోవడానికి, దానిమ్మను వినియోగించడం మనం చూసే ఉంటాం . దీనికి కేవలం మన దేశంలోనే కాక, ప్రపంచవ్యాప్తంగా విపరితమైన డిమాండ్ ఉంది. 

ఇందులో విటమిన్ ఏ,బి,సి,లతో పాటుగా, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్, పొటాషియం, వంటి అనేక రకాల పోషకాలతో నిండి ఉన్నాయి. ఇది మధుమేహం వ్యాధిగ్రస్తులకు, హృదయ రోగస్థులకి, చాలా మంచిది. మన రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. అలాగే చర్మానికి కూడా చాలా మంచిది. అందుకే, చాలా మంది వీటిని తమ డైట్ లలో, చేర్చుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా, వీటిని ఇష్టపడి తింటుంటారు. 

ఒక సర్వే ప్రకారం, 2016 లో ప్రపంచవ్యాప్తంగా 60,000 వేల కోట్లు ఉన్న ఈ బిజినెస్ 2026 నాటికి, 1.75 లక్షల కోట్లు కానుంది. కేవలం ఈ పండ్లే కాకుండా, వీటి జ్యూస్ ను, పొడిని కూడా అమ్ముకోవచ్చు! మంచి  లాభదాయకమైన దానిమ్మ సాగు కోర్సు కదా? ఇప్పుడే నేర్చుకోవడం మొదలు పెట్టండి!

 

సంబంధిత కోర్సులు