4.4 from 56.9K రేటింగ్స్
 2Hrs 58Min

పౌల్ట్రీ ఫార్మింగ్ కోర్సు - నెలకు రూ 2 లక్షలు వరకు సంపాదించండి!

గుడ్డుతో ‘వెరీ గుడ్’ సంపాదన : మా కోర్సుతో మీ స్వంత పౌల్ట్రీ ఫార్మ్ ప్రారంభించండి

ఈ కోర్సు కింద ఉన్న భాషలలో మాత్రమే అందుబాటులో ఉంది! :

How to do Poultry Farming in India
 
పర్సనల్ ఫైనాన్స్ కోర్సులు(26)
వ్యవసాయం కోర్సులు(64)
వ్యాపారం కోర్సులు(64)
 

ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే

 
మొత్తం కోర్సు పొడవు
2Hrs 58Min
 
పాఠాల సంఖ్య
14 వీడియోలు
 
మీరు ఏమి నేర్చుకున్నారు
భీమా ప్రణాళిక,వ్యవసాయ అవకాశాలు, Completion Certificate
 
 

కోళ్ల పెంపకం యొక్క పూర్తి సమాచారాన్నిఅన్‌లాక్ చేయండి.  మా పౌల్ట్రీ ఫార్మింగ్ కోర్సుతో, నెలకు 2 లక్షలు వరకు సంపాదించండి. ఈ కోర్సు పౌల్ట్రీ పెంపకం యొక్క అన్ని అంశాలను, పెంపకం & పొదగడం (హాచింగ్) నుండి మేత నిర్వహణ (ఫీడింగ్) మరియు వ్యాధి నియంత్రణ వరకు ప్రతి అంశాన్ని గురించి తెలియపరుస్తుంది. మీకు అనుభవం లేకపోయినా లేదా అనుభవజ్ఞులైన రైతు అయినా, మా నిపుణులైన మెంటార్స్, మీకు అడుగడుగునా మార్గనిర్దేశం చేస్తారు. మీరు పౌల్ట్రీ పెంపకంలో తాజా పద్ధతులు మరియు సాంకేతికతలతో పాటు, మీ ఉత్పత్తులను మార్కెట్ చేయడం & లాభాలను (poultry business profit) ఎలా పెంచుకోవాలనే దాని గురించి నేర్చుకుంటారు. మీరు విలువైన నైపుణ్యాలను పొందడమే కాకుండా, ఇతర పౌల్ట్రీ రైతులు, పరిశ్రమ నిపుణులతో నెట్‌వర్క్ చేయడానికి కూడా మీకు అవకాశం ఉంటుంది. మీ కోళ్ల పెంపకం వ్యాపారాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి ఈ అవకాశాన్ని కోల్పోకండి. ఇప్పుడే నమోదు చేసుకోండి మరియు పౌల్ట్రీ ఫార్మింగ్ కోర్సుతో ఆర్థిక స్వాతంత్ర్యం పొందడం ప్రారంభించండి.

 

ఈ కోర్సు, ఎవరికీ ప్రయోజనకరంగా ఉంటుంది?

  • కోళ్ల పెంపకం వ్యాపారాన్ని ప్రారంభించాలని చూస్తున్న  రైతులు

  • అనుభవజ్ఞులైన రైతులు తమ ప్రస్తుత వ్యవసాయాన్ని విస్తరించాలని చూస్తున్నవారు

  • కోళ్ల పెంపకం వెంచర్‌ను ప్రారంభించడానికి, ఆసక్తి చూపుతున్న పారిశ్రామికవేత్తలు

  • కోళ్ల పెంపకంలో నైపుణ్యం పొందాలనుకుంటున్న వ్యవసాయ విద్యార్థులు లేదా నిపుణులు

  • సైడ్ బిజినెస్‌గా పౌల్ట్రీ ఫార్మ్ ని ప్రారంభించడం ద్వారా అధిక సంపాదన పొందాలి అనుకుంటున్నవారు

 

ఈ కోర్సు నుండి, మీరు నేర్చుకోనున్న అంశాలు:

  • పౌల్ట్రీ పెంపకం మరియు హాచింగ్ టెక్నిక్స్

  • పౌల్ట్రీకి మేత నిర్వహణ మరియు పోషణ

  • కోళ్ల పెంపకంలో వ్యాధి నియంత్రణ మరియు నివారణ

  • పౌల్ట్రీ ఉత్పత్తులను విక్రయించడానికి మార్కెటింగ్ వ్యూహాలు

  • పౌల్ట్రీ పెంపకంలో లాభాలు మరియు సామర్థ్యాన్ని పెంచడానికి చిట్కాలు.

 

పాఠాలు

  • పౌల్ట్రీ ఫార్మింగ్ బ్లూప్రింట్: పరిచయం - విజయవంతమైన పౌల్ట్రీ ఫార్మ్ ప్రారంభించడం & అమలు చేయడం గురించి బేసిక్స్ తెలుసుకోండి

  • మెంటార్స్ ను  కలవండి: కోళ్ల పెంపకంలో మీ మార్గదర్శకులు - అనుభవజ్ఞులైన పౌల్ట్రీ రైతుల నుండి పూర్తి సమాచారం  పొందండి

  • పౌల్ట్రీ ఫార్మింగ్: అవకాశాలు & ప్రయోజనాలు - పౌల్ట్రీ పెంపకం ప్రయోజనాలను తెలుసుకోండి

  • పౌల్ట్రీ ఫార్మింగ్ కోసం పెట్టుబడి మరియు ఆర్థిక వ్యూహాలు - మీ పౌల్ట్రీ ఫారమ్ కోసం నిధులను ఎలా పొందాలో మరియు ఆర్థిక నిర్వహణ ఎలాగో తెలుసుకోండి

  • పౌల్ట్రీ రైతులకు ప్రభుత్వ మద్దతు: కార్యక్రమాలు మరియు ప్రోత్సాహకాలు - పౌల్ట్రీ రైతులకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ కార్యక్రమాలు మరియు ప్రోత్సాహకాలను తెలుసుకోండి

  • పౌల్ట్రీ పెంపకం- యాజమాన్యం మరియు రిజిస్ట్రేషన్ - పౌల్ట్రీ ఫారమ్ ప్రారంభించడానికి చట్టపరమైన నియంత్రణల గురించి నేర్చుకోండి

  • ఫౌండేషన్ బిల్డింగ్: పౌల్ట్రీ ఫార్మింగ్ కోసం మౌలిక సదుపాయాలు - పౌల్ట్రీ ఫారమ్ కోసం అవసరమైన మౌలిక సదుపాయాలను ఎలా రూపొందించాలో మరియు ఎలా నిర్మించాలో తెలుసుకోండి

  • పౌల్ట్రీ: పోషకాహారం - మీ పౌల్ట్రీకి ఉత్తమమైన  ఆహారాన్ని అందించే మార్గాలు

  • కోళ్ల పెంపకం & నిర్వహణ - కోళ్ల సంరక్షణ మరియు పెంపకం ఎలాగో తెలుసుకోండి

  • కోళ్ల పెంపకంలో టీకాలు వేయడం మరియు వ్యాధి నియంత్రణ - కోళ్ల పెంపకంలో వ్యాధులను నివారించడం మరియు నియంత్రించడం ఎలా అనే దానిపై అవగాహన పొందండి

  • కోళ్ల పెంపకంలో రిస్క్ మేనేజ్‌మెంట్ మరియు సవాళ్లను అధిగమించడం - కోళ్ల పెంపకంలో నష్టాలను ఎలా నిర్వహించాలో మరియు సవాళ్లను ఎలా అధిగమించాలో తెలుసుకోండి

  • పౌల్ట్రీ పెంపకం కోసం లేబర్ అవసరాలు - కోళ్ల పెంపకంలో కార్మికుల అవసరాలు మరియు శ్రామిక శక్తిని ఎలా నిర్వహించాలో అర్థం చేసుకోండి

  • పౌల్ట్రీ ఉత్పత్తులకు మార్కెటింగ్ మరియు పంపిణీ వ్యూహాలు - మీ పౌల్ట్రీ ఉత్పత్తులను సమర్థవంతంగా మార్కెట్ చేయడం మరియు పంపిణీ చేయడం ఎలాగో తెలుసుకోండి

 

సంబంధిత కోర్సులు

 
Ffreedom App

ఇప్పుడే ffreedom app డౌన్లోడ్ చేసుకోండి & నిపుణులచే రూపొందించబడిన 1000కి పైగా అద్భుతమైన కోర్సులకు యాక్సెస్ పొందండి