ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
మొక్క ఎదగడానికి మట్టి నుంచి ఏవైతే పోషకాలు అవసరమో వాటినన్నింటినీ నీటి ద్వారా అందిస్తూ చేసే వ్యవసాయాన్నే హైడ్రోఫోనిక్స్ అని అంటారు. తక్కువ పరిమాణంలోనే ఎక్కువ ఫలసాయాన్ని పొందవచ్చు. ముఖ్యంగా పట్టణ ప్రాంతంలో ఈ విధానం చాలా అనుకూలం. ఈ విధానంలో అన్ని రకాల పంటలను పండించవచ్చు. ఇన్ని ప్రయోజనాలు ఉన్న హైడ్రోఫోనిక్స్ విధానం గురించి ఈ కోర్సు ద్వారా పూర్తిగా తెలుసుకుందాం.