కోర్సు ట్రైలర్: మరింత తెలుసుకోవడానికి ఇప్పుడే తైవాన్ జామ ఫార్మింగ్ కోర్సు - 2.5 ఎకరాల నుండి సంవత్సరానికి రూ.30 లక్షలు వరకు సంపాదించండి చూడండి.

తైవాన్ జామ ఫార్మింగ్ కోర్సు - 2.5 ఎకరాల నుండి సంవత్సరానికి రూ.30 లక్షలు వరకు సంపాదించండి

4.3 రేటింగ్ 1.4k రివ్యూల నుండి
1 hr 14 min (11 అధ్యాయాలు)
కోర్సు భాషను ఎంచుకోండి:
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సు గురించి

రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం ఇచ్చే పండ్లలో, జామ  ఒకటి. మనకు దాదాపు ముప్పైకి పైగా జామకాయల రకాలు లభిస్తాయి. అందులో అందరూ ఎక్కువగా ఇష్టపడేది తైవాన్ జామ. ఇందులో విటమిన్ ఏ,బి,సి,లతో పాటుగా, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్, పొటాషియం, వంటి అనేక రకాల పోషకాలతో నిండి ఉన్నాయి. ఇది మధుమేహం వ్యాధిగ్రస్తులకు, హృదయ రోగస్థులకి, చాలా మంచిది. మన రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. అలాగే చర్మానికి కూడా చాలా మంచిది. అందుకే, చాలా మంది వీటిని తమ డైట్ లలో, చేర్చుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా, వీటిని ఇష్టపడి తింటుంటారు. 

 అందుకే, వీటిని చాలా ప్రాంతాల్లో పండిస్తున్నారు. ప్రతి ఏటా, 55 మిలియన్ టన్నుల జామ  సాగు అనేది జరుగుతూ ఉంటె, అందులో 45 శాతం దాకా భారతదేశం నుంచే దిగుమతులు  చేసుకుంటున్నారు. ఇది 200 గ్రాముల  నుంచి కేజీ దాకా పెరుగుతుంది. ఒక కేజీ ధర, రూ.80-120 మధ్య ఉంటుంది. ఇది 365 రోజులు దిగుబడిని ఇచ్చే పంట.  వీటిని సరిగ్గా సాగు చెయ్యడం వల్ల, ఏడాదికి అక్షరాలా 30 లక్షలు సంపాదించవచ్చు! . 

ఈ కోర్సులోని అధ్యాయాలు
11 అధ్యాయాలు | 1 hr 14 min
4m 4s
play
అధ్యాయం 1
పరిచయం

తైవాన్‌లో జామ వ్యవసాయం యొక్క లాభదాయక ప్రపంచాన్ని కనుగొనండి మరియు దాని నుండి లాభదాయకమైన వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలో తెలుసుకోండి.

5m 48s
play
అధ్యాయం 2
మెంటార్‌ పరిచయం

జామ సాగులో అపార అనుభవం కలిగిన మా మార్గదర్శకుల నుండి విలువైన మార్గదర్శకాలను పొందండి.

9m 19s
play
అధ్యాయం 3
తైవాన్ జామ వ్యవసాయం అంటే ఏమిటి?

తైవాన్ జామ సాగును ప్రపంచ మార్కెట్‌లో ప్రత్యేకంగా నిలబెట్టే ప్రత్యేక పద్ధతులు, వ్యవసాయ పద్ధతులు మరియు పరిస్థితులను అన్వేషించండి.

6m 11s
play
అధ్యాయం 4
తైవాన్ జామ సాగు చేయడానికి కావలసినవి

విజయవంతమైన జామ సాగుకు అవసరమైన ఇన్‌పుట్‌లు మరియు వనరులపై సమగ్ర అవగాహన పొందండి.

7m 4s
play
అధ్యాయం 5
పెట్టుబడి, రుణాలు మరియు ప్రభుత్వ మద్దతు

తైవాన్‌ జామ వ్యవసాయ వ్యాపారాన్ని ప్రారంభించడానికి అందుబాటులో ఉన్న ఫైనాన్సింగ్ ఎంపికలు, ప్రభుత్వ మద్దతు కార్యక్రమాలు మరియు పెట్టుబడి వ్యూహాల గురించి తెలుసుకోండి.

6m 32s
play
అధ్యాయం 6
లేబర్ మరియు పరికరాలు

జామ సాగులో విజయం సాధించడానికి నైపుణ్యం కలిగిన సిబ్బందిని ఎలా నియమించుకోవాలో మరియు సాగుకు అవసరమైన పరికరాలను ఎలా సమకూర్చుకోవాలి తెలుసుకోండి.

6m 40s
play
అధ్యాయం 7
వ్యాధులు, ఎరువులు మరియు రసాయనాలు

తైవాన్‌ జామ రైతులు ఎదుర్కొనే సాధారణ వ్యాధులు, తెగుళ్లు మరియు ఇతర సవాళ్లను గుర్తించి పరిష్కార మార్గాలను తెలుసుకోండి.

5m 35s
play
అధ్యాయం 8
హార్వెస్ట్ మరియు దిగుబడి

తైవాన్‌ జామ పండ్లను కోయడానికి అవసరమైన పద్దతులను అర్థం చేసుకోండి. అలాగే మార్కెట్ డిమాండ్‌లకు అనుగుణంగా దిగుబడి మరియు నాణ్యతను ఎలా మెరుగుపరుచుకోవాలో తెలుసుకోండి.

9m 30s
play
అధ్యాయం 9
డిమాండ్, మార్కెట్, విక్రయ మార్గాలు మరియు ఎగుమతి

తైవాన్ జామను గ్లోబల్ మార్కెట్‌ ఎగుమతి చేయడం ఎలాగో అర్థం చేసుకోండి. అలాగే టార్గెట్ కస్టమర్‌లను మరియు విక్రయ చానల్స్ గుర్తించడం ఎలాగో తెలుసుకోండి.

6m 20s
play
అధ్యాయం 10
ఖర్చులు మరియు లాభాలు

తైవాన్‌ జామ సాగు యొక్క ఆర్థిక అంశాలను అంచనా వేయండి. అందులో ఖర్చులు, లాభాలు మరియు పెట్టుబడి పై రాబడితో సహా సమాచారంతో కూడిన వ్యాపార నిర్ణయాలు తీసుకోండి.

4m 45s
play
అధ్యాయం 11
సవాళ్లు మరియు చివరి మాట

తైవాన్‌ జామ సాగుతో ముడిపడి ఉన్న ప్రధాన సవాళ్లు మరియు నష్టాలను గుర్తించండి. అలాగే వాటిని ఎలా అధిగమించాలో తెలుసుకోండి.

ఈ కోర్సును ఎవరు తీసుకోవచ్చు?
people
  • కొత్తగా ఏదైనా లాభసాటి వ్యవసాయ మార్గం కోసం చూస్తున్నవారు, ఈ కోర్సుని పొందవచ్చు
  • అలాగే, ఇప్పటికే ఇటువంటి సాగు చేస్తూ, ఆశించిన స్థాయిలో లాభాలు రానివారు కూడా, ఈ కోర్సును పొంది ఉత్తమ ఫలితాలు పొందవచ్చు.
  • మార్కెట్ విస్తరణ, గ్లోబల్ మార్కెటింగ్ పై, మీకు ఆసక్తి ఉన్నా సరే, మీరు ఇప్పుడే ఈ కోర్సు నుంచి నేర్చుకోవచ్చు.
  • వ్యవసాయాన్ని, బిజినెస్ గా మార్చుకుని, ఆర్ధికంగా బలపడదాం అని అనుకున్నా, మీకు ఈ కోర్సు సరైనది.
people
self-paced-learning
ఈ కోర్సు నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?
self-paced-learning
  • ఈ సాగు ద్వారా మీరు తైవాన్ జామ సాగు అంటే ఏమిటి? దీని వల్ల మనకు ఏం ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని ఏ విధంగా సాగు చేస్తే, అధిక లాభాలు పొందొచ్చు.
  • వీటి సాగు కోసం ఎంత భూమి అవసరం, వాటిని ఎలా సంసిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే, ఈ భూమిని సాగుగా మార్చుకోవడానికి, మనకు ఎంత ఖర్చు అవుతుంది. మన దగ్గర అంత డబ్బు లేకపోతే, మనం ప్రభుత్వం దగ్గరి నుండి, ఎటువంటి సహాయం పొందవచ్చు వంటి విషయాలు మరియు,
  • ఈ పంటను పెంచే సమయంలో, మనం ఎదుర్కునే సవాళ్లు, వాటి పరిష్కారాలు.
  • వీటిని ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి, అంతర్జాతీయ మార్కెట్ లో వీటిని ఎగుబడి చేసే ప్రక్రియ ఏంటి, వంటి అంశాలను గురించి పూర్తిగా తెలుసుకుంటారు.
మీరు కోర్సు కొనుగోలు చేసినప్పుడు మీరు ఏమి పొందుతారు?
life-time-validity
జీవిత కాలం చెల్లుబాటు

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.

self-paced-learning
వేగవంతమైన-స్వీయ అభ్యాసం

మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.

మీ శిక్షకుడిని కలవండి
మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

Certificate
This is to certify that
Siddharth Rao
has completed the course on
Taiwan Guava Farming Course - Earn up to Rs. 3000000 from 2.5 acre per year
on ffreedom app.
19 April 2024
Issue Date
Signature
మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

ఈ కోర్సును ₹599కి కొనుగోలు చేయండి మరియు ffreedom appలో జీవిత కలం చెల్లుబాటును పొందండి

సంబంధిత కోర్సులు

ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.

ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ , కోళ్ల పెంపకం
నాటు కోళ్ల పెంపకం - సంవత్సరానికి 6 లక్షల వరకు సంపాదించండి!
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ , కూరగాయల సాగు
ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ కోర్సు - వ్యవసాయం నుండి 365 రోజులు సంపాదించండి
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ , మేకలు & గొర్రెల సాగు
గొర్రెలు మరియు మేకల పెంపకం కోర్సు - సంవత్సరానికి 1 కోటి రూపాయల వరకు సంపాదించండి!
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ , కూరగాయల సాగు
1 ఎకరం వ్యవసాయ భూమి నుండి నెలకు 1 లక్ష రూపాయలు సంపాదించడం ఎలా?
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ , పాడిపరిశ్రమ
డైరీ ఫార్మింగ్ కోర్స్ - 10 ఆవుల నుండి, నెలకు రూ.1.5 లక్షల వరకు సంపాదించండి
₹799
₹1,799
56% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
పండ్ల పెంపకం
యాపిల్ ఫార్మింగ్ కోర్సు- ఎకరానికి 9 లక్షలు లాభం!
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ , కోళ్ల పెంపకం
పౌల్ట్రీ ఫార్మింగ్ కోర్సు - నెలకు రూ 2 లక్షలు వరకు సంపాదించండి!
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
Download ffreedom app to view this course
Download