ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
ఇంటి నిర్మాణంతో పాటు పడవల నిర్మాణంలో ఎంతగానో ఉపయోగపడే టేకుకు డిమాండ్ రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ఈ టేకు కలప నాణ్యత చాలా ఏళ్లు అలాగే ఉంటుంది. అందువల్లే “కింగాఫ్ ది టింబర్”గా పిలువబడే టేకు చెట్లు సిరులు కురిపిస్తున్నాయి. ఖచ్చితంగా చెప్పాలంటే ఒక ఎకరం పొలంలో టేకు చెట్లను పెంచి మనం ఏడాదికి అక్షరాల రూ.5 కోట్ల రుపాయలను సంపాధించవచ్చు. ఇంతటి సంపదను చేకూర్చే ఈ టేకు చెట్ల సాగు గురించి ఈ కోర్సులో తెలుసుకుందాం.