ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
బి3, బి6 వంటి విటమిన్స్ ఎక్కువగా ఉండటం తో పాటు కొవ్వు శాతం తక్కువగా ఉన్నటర్కీ కోళ్ల పెంపకంతో ఏడాదికి రూ.10 లక్షల ఆదాయాన్ని పొందవచ్చు. దాదాపు 9 కిలోలు పెరిగే టర్కీ కోడి ఏడు నెలల్లోనే మార్కెటింగ్ చేయడానికి వీలవుతుంది. ఇక వీటి గుడ్లకు కూడా చాలా డిమాండ్ ఉంది. మరెందుకు ఆలస్యం ఈ కోర్స్‌లో ఆ కోళ్ల పెంపకం గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.