ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
ఆర్థిక స్వేచ్ఛ అంటే వివిధ జీవత లక్ష్యాలను ప్రణాళిక బద్ధంగా చేరుకునే క్రమంలో ఆర్థికంగా ఏ చీకు చింత లేకుండా జీవించడం అని చాలా మంది నిపుణుల అభిప్రాయం. అంటే జీవితంలో ముఖ్యమైన కొన్ని విషయాలు ఉదాహరణకు పిల్లల ఉన్నత చదువులు, పెళ్లితో పాటు విశ్రాంత జీవితం కోసం తగిన సొమ్మును ఆర్జించడం అని చెప్పవచ్చు. ఈ క్రమంలో మనం ఎలాంటి ఆర్థిక ప్రణాళికను అనుసరించాలో ఈ కోర్సు ద్వారా తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ffreedom app లోని మిగిన కోర్సులను నేర్చుకోవాలంటే మొదట ఈ ఫైనాన్సియల్ ఫ్రీడం కోర్సును ఖచ్చితంగా చూడాలి. మరెందుకు ఆలస్యం త్వరగా ఈ కోర్సు ద్వారా అనేక ఆర్థిక విషయాలు తెలుసుకుందాం రండి.