4.5 from 40.9K రేటింగ్స్
 1Hrs 19Min

హోమ్ లోన్ కోర్స్ - మీ డ్రీమ్ హోమ్‌కి ఫైనాన్స్ ఎలా చేయాలి?

మా సమగ్ర హోమ్ లోన్ కోర్సుతో మీ డ్రీమ్ హోమ్‌కి అవసరమైన సొమ్మును ఎలా సమకూర్చుకోవాలో తెలుసుకోండి

ఈ కోర్సు కింద ఉన్న భాషలలో మాత్రమే అందుబాటులో ఉంది! :

Best Course on Home Loan
 
పర్సనల్ ఫైనాన్స్ కోర్సులు(25)
వ్యవసాయం కోర్సులు(60)
వ్యాపారం కోర్సులు(65)
 

ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే

 
మొత్తం కోర్సు పొడవు
1Hrs 19Min
 
పాఠాల సంఖ్య
9 వీడియోలు
 
మీరు ఏమి నేర్చుకున్నారు
వ్యాపారం మరియు వ్యవసాయం కోసం రుణాలు, Completion Certificate
 
 

మీ కలల ఇంటిని సొంతం చేసుకునే దిశగా మొదటి అడుగు వేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే ffreedom Appలో నిపుణుల ఆధ్వర్యంలో రూపొందించిన 'హోం లోన్ కోర్స్ - మీ డ్రీమ్ హోం‌ను సొంతం చేసుకోవడానికి సులభమైన మార్గం' అనే కోర్సును మీకు తప్పకుండా చూడాల్సిందే. ఈ సమగ్ర కోర్సు ద్వారా హోమ్ లోన్ పొందడానికి అవసరమైన క్రెడిట్ స్కోర్, ఆదాయ వనరుల ధృవీకరణ పత్రాలు తదితర విషయాల పై అవగాహన కలుగుతుంది. అంతేకాకుండా వివిధ రకాల గృహరుణాలు, వడ్డీరేట్లను పోల్చి చూడటం వ్యక్తి గత అవసరాలకు తగ్గట్టు అందులో ఉత్తమమైన దానిని ఎంపకి చేయడం తదితర విషయాలన్నింటి పై అవగాహన కలుగుతుంది. 

Indianmoney వ్యవస్థాపకుడు సి ఎస్ సుధీర్‌ ఈ కోర్సులో మీకు మెంటార్‌గా వ్యవహరిస్తాడు. వ్యక్తిగత అవసరాలకు తగ్గట్టు గృహ రుణం పొందడంలో మీకు సలహాలు, సూచనలు అందజేస్తాడు. దీని వల్ల మీకు గృహ రుణం ఎంపిక సులభమవుతుంది. అంతేకాకుండా ఆర్థికంగా కూడా ప్రయోజనం చేకూరుతుంది. 

మీరు ఇంటి కొనుగోలు కోసం సరైన బడ్జెట్ ఎలా రూపొందించాలో ఈ కోర్సు ద్వారా తెలుసుకుంటారు. గృహ రుణం పొందడంలో మంచి క్రెడిట్ స్కోర్ ఎందుకు ఉండాలన్న విషయం పై స్పష్టత వస్తుంది. అందుబాటులో ఉన్న వివిధ రకాల గృహ రుణాలకు సంబంధించిన అన్న విషయాలు ఎలా తెలుసుకోవాలన్న విషయం ఈ కోర్సు ద్వారా నేర్చుకుంటారు. హోం లోన్ వడ్డీ రేట్లు మరియు నిబంధనలను ఎలా సరిపోల్చాలి మరియు మీ నిర్దిష్ట అవసరాల కోసం ఉత్తమ రుణాన్ని ఎలా ఎంచుకోవాలో కూడా ఈ కోర్సు వల్ల స్పష్టత వస్తుంది.

ఈ కోర్సు ముగిసే సమయానికి, మీరు హోమ్ లోన్ గురించిన పూర్తి సమాచారంతో మీకు అందుతుంది. అందువల్ల హోం లోన్ విషయమై సరైన నిర్ణయాలు తీసుకోవడానికి మీకు అవసరమైన  పరిజ్ఞానం మరియు విశ్వాసం పెరుగుతుంది. అంతేకాకుండా మీ కలల ఇంటిని సొంతం చేసుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటారు. మీరు మొదటి సారి గృహ కొనుగోలుదారు అయినా లేదా రీఫైనాన్స్ కోసం చూస్తున్నా, ఈ కోర్సు మీకు సహాయం చేస్తుంది.  హోమ్ లోన్ ప్రాసెస్‌ను అర్థం చేసుకోవడంలో మరియు మీ కోసం ఉత్తమ నిర్ణయం తీసుకోవడంలో సహాయపడేలా ఈ కోర్సు నిపుణుల ఆధ్వర్యంలో రూపొందించబడింది. మరెందుకు ఆలస్యం వెంటనే ఈ కోర్సులో చేరి గృహ రుణాలకు సంబంధించిన అన్న విషయాలు తెలుసుకోండి.

 

ఈ కోర్సు, ఎవరికీ ప్రయోజనకరంగా ఉంటుంది?

  • మొదటిసారి ఇంటిని కొనుగోలు చేస్తున్నవారితో పాటు హోోం లోన్ ఎలా పొందాలో తెలుసుకోవాలనుకుంటున్నవారికి 

  • ఇప్పటికే సొంత ఇళ్లు ఉండి దాని పై లోన్ తీసుకోవాలనుకుంటున్నవారికి 

  • హోమ్ లోన్‌కు అర్హత సాధించడానికి వారి క్రెడిట్ స్కోర్ మరియు ఆర్థిక స్థితిని మెరుగుపరచుకోవాలనుకుంటున్నవారికి

  • రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నవారు 

  • అందుబాటులో ఉన్న వివిధ రకాల హోమ్ లోన్‌ల గురించి మరింత తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవారు

 

ఈ కోర్సు నుండి, మీరు నేర్చుకోనున్న అంశాలు:

  • ఇంటి కొనుగోలుకు అవసరమైన బడ్జెట్ ఎలా రూపొందించుకోవాలన్న విషయం పై ఈ కోర్సు స్పష్టతను ఇస్తుంది

  • ఉత్తమ క్రెడిట్ స్కోర్ యొక్క ఆవశ్యకత మరియు దానిని పెంపొందించుకోవడానికి అనుసరించాల్సిన మార్గాలు

  • వివిధ రకాల హోం లోన్స్, వడ్డీ రేటుతో పాటు ఫిక్డ్స్, ఫ్లోటింగ్ వంటి హోం లోన్ వడ్డీ రకాలను గురించి మనం తెలుసుకుంటాం

  • వేర్వేరు హోమ్ లోన్స్‌ను పోల్చి చూసి వ్యక్తిగత అవసరాలను అనుసరించి ఏ రకమైన హోం లోన్ తీసుకోవాలన్న విషయం

  • హోంలోన్ కు దరఖాస్తు ఎలా చేయాలన్న విషయం నుంచి లోన్ పొందడం వరకూ ఉన్న అన్ని దశల పై అవగాహన కలుగుతుంది

 

పాఠాలు 

  • పరిచయం: గృహ రుణానికి సంబంధించిన అన్ని విషయాల పై ప్రాథమిక అవగాహన కలుగుతుంది

  • వివిధ రకాల గృహ రుణాలు: వివిధ రకాల గృహరుణాలు అందుతో మీ పరిస్థితులకు తగ్గట్టు ఎంపిక చేసుకోవాల్సిన గృహ రుణం పై ఈ మాడ్యూల్ స్పష్టతను అందిస్తుంది

  • గృహ రుణ వడ్డీ రేట్లు ప్రభావితం చేసే అంశాలు: గృహ రుణ వడ్డీ రేటును ప్రభావితం చేసే అంశాల పై ఈ మాడ్యూల్ స్పష్టతను అందిస్తుంది

  • తక్కువ వడ్డీ రేటుకు హోం లోన్ పొందడం ఎలా? అతి తక్కువ వడ్డీరేటుకు హోమ్ లోన్ పొందడం ఎలా? ఇందుకు అనుసరించాల్సిన మెళుకువలను ఈ మాడ్యూల్ తెలియజేస్తుంది.

  • హోంలోన్ ఫీజులు, ఛార్జీలు: గృహ రుణం పొందడంలో వివిధ రకాల ఫీజులు, ఛార్జీలు వాటిని చెల్లించే విధానాల పై స్పష్టత వస్తుంది

  • చేయదగినవి మరియు చేయకూడనివి: గృహ రుణం పొందే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల పై పూర్తి అవాహన ఏర్పడుతుంది

  • దరఖాస్తు తిరస్కరణకు గురైతే: గృహ రుణం దరఖాస్తు తిరస్కరణకు గురైనప్పుడు అనుసరించాల్సిన విధానాలు. తిరిగి గృహరుణానికి దరఖాస్తు చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇక్కడ తెలుసుకుంటాం.

  • తరుచుగా అడిగే ప్రశ్నలు FAQs: గృహ రుణానికి సంబంధించి తరుచుగా అడిగే ప్రశ్నలు వాటి సమాధానాలను ఈ మాడ్యూల్ తెలియజేస్తుంది

 

సంబంధిత కోర్సులు

 
Ffreedom App

ffreedom app ను డౌన్లోడ్ చేసుకోండి & రిఫెరల్ కోడ్ LIFE అని నమోదు చెయ్యడం ద్వారా రూ.3000 ల తక్షణ డిస్కౌంట్ ను పొందండి!