4.6 from 82.2K రేటింగ్స్
 2Hrs 25Min

మ్యూచువల్ ఫండ్స్ కోర్స్ - మీ డబ్బు మీ కోసం పని చేసేలా చేయండి!

మ్యూచువల్ ఫండ్స్‌లో సులభంగా పెట్టుబడి పెట్టండి. మీ ఆర్థిక భద్రతకు బాటలు వేసి అనేక ప్రయోజనాలు పొందండి

ఈ కోర్సు కింద ఉన్న భాషలలో మాత్రమే అందుబాటులో ఉంది! :

Top Mutual Funds Course Online
 
పర్సనల్ ఫైనాన్స్ కోర్సులు(25)
వ్యవసాయం కోర్సులు(64)
వ్యాపారం కోర్సులు(64)
 

ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే

 
మొత్తం కోర్సు పొడవు
2Hrs 25Min
 
పాఠాల సంఖ్య
8 వీడియోలు
 
మీరు ఏమి నేర్చుకున్నారు
భీమా ప్రణాళిక,స్టాక్ మార్కెట్ పెట్టుబడి,పన్ను ప్రణాళిక, Completion Certificate
 
 

మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల సంపదను పెంచుకోవడానికి, మీ పోర్ట్‌ఫోలియోను వైవిధ్యపరచడానికి అవకాశం కలుగుతుంది. అంతేకాకుండా మీ ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి ఓ మార్గం ఏర్పడుతుంది. అయితే మ్యూచువల్ ఫండ్స్‌ లో మదుపు చేయడం ఎక్కడ నుంచి ప్రారంభించాలన్న విషయంలో కొంత గందరగోళం ఉండటం సహజమే. ఈ గందరగోళాన్ని తొలగించి మీకు ఆర్థిక భద్రతను చేకూర్చడానికి ffrreedom Appలోని  మ్యూచువల్ ఫండ్స్ కోర్సు ఉపయోగపడుతుంది. ఈ కోర్సు మీకు మ్యూచువల్ ఫండ్‌ అంటే ఏమిటి?, వివిధ రకాల మ్యూచువల్ ఫండ్‌లు, భారతదేశంలోని మ్యూచువల్ ఫండ్‌లు మరియు మ్యూచువల్ ఫండ్‌ల ప్రయోజనాలను తెలియజేస్తుంది. అంతేకాకుండా మ్యూచువల్ ఫండ్స్‌లో ఎలా పెట్టుబడి ప్రారంభించాలో  ఈ కోర్సు మీకు నేర్పుతుంది.

ఈక్విటీ ఫండ్‌లు, డెట్ ఫండ్‌లు మరియు హైబ్రిడ్ ఫండ్‌లతో సహా వివిధ రకాల మ్యూచువల్ ఫండ్‌ల గురించి తెలుసుకుంటారు. మీరు మ్యూచువల్ ఫండ్స్ యొక్క విభిన్న పెట్టుబడి వ్యూహాల గురించి మరియు మీ ఆర్థిక లక్ష్యాల కోసం సరైన ఫండ్‌ను ఎలా ఎంచుకోవాలో కూడా నేర్చుకుంటారు. మ్యూచువల్ ఫండ్స్ కోర్సు ఈక్విటీ మార్కెట్‌ను ఎలా పరిశోధన చేయాలో తెలియజేస్తుంది. అంతేకాకుండా పెట్టుబడి పెట్టడానికి ఉత్తమమైన మ్యూచువల్ ఫండ్‌లను ఎలా ఎంచుకోవాలో అర్థం చేసుకోవడంలో మీకు సహాయం చేస్తుంది.

భారతదేశంలో విస్తృత శ్రేణి మ్యూచువల్ ఫండ్‌లు ఉన్నాయి.  అందువల్ల ఈ కోర్సు మీకు భారతదేశంలోని మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్ యొక్క సమగ్ర అవలోకనాన్ని అందిస్తుంది మరియు మీ డబ్బును ఎక్కడ పెట్టుబడి పెట్టాలనే దాని గురించి సమాచారం తెలుసుకోవడంలో మీకు సహాయం చేస్తుంది.

CS సుధీర్ దూరదృష్టి గల ఆర్థిక విద్యావేత్త. అతను తన కార్పొరేట్ ఉద్యోగాన్ని విడిచిపెట్టి భారతదేశంలోని అత్యంత ప్రముఖ ఆన్‌లైన్ ఆర్థిక విద్యా సంస్థను ప్రారంభించాడు. అతను సంస్థను ఆర్థిక విద్యా వేదిక నుండి జీవనోపాధి విద్యా వేదికగా మార్చాడు. లక్షల మంది జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దాడు. ffreedom App ద్వారా జీవనోపాధి విద్యను ప్రోత్సహించాడు. ఈ కోర్సుకు ఆయనే మెంటార్‌గా వ్యవహరిస్తారు. మరెందుకు ఆలస్యం ఈ రోజు మ్యూచువల్ ఫండ్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీ ఉన్నతమైన ఆర్థిక భవిష్యత్తుకు బాటలు ఏర్పాటు చేసుకోండి.

 

ఈ కోర్సు, ఎవరికీ ప్రయోజనకరంగా ఉంటుంది?

  • మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నవారు

  • ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియోను వైవిధ్యపరచాలని భావిస్తున్నవారు

  • తమ పరిజ్ఞానాన్ని విస్తరించుకోవాలనుకుంటున్న ఫైనాన్షియల్ ప్లానర్లు 

  • మంచి మదుపు సాధనాల ద్వారా తమ సంపదను పెంచుకోవాలని భావిస్తున్నవారు. 

  • మ్యూచువల్ ఫండ్స్‌లో ఎలా పెట్టుబడి పెట్టాలి మరియు తమ సంపదను ఎలా పెంచుకోవాలో అర్థం చేసుకోవాలనుకుంటున్నవారు

 

ఈ కోర్సు నుండి, మీరు నేర్చుకోనున్న అంశాలు:

  • వివిధ రకాల మ్యూచువల్ ఫండ్స్ మరియు వాటిలో పెట్టుబడి వ్యూహాలపై అవగాహన

  • పెట్టుబడి కోసం ఉత్తమమైన మ్యూచువల్ ఫండ్‌లను పరిశోధించడం మరియు మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంచుకోవడంలో పరిజ్ఞానం

  • భారతదేశంలో మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్ యొక్క అవలోకనం

  • మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు

  • పెట్టుబడికి సంబంధించి ఉత్తమ నిర్ణయాలు తీసుకోనే పరిజ్ఞానం మరియు మీ ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి అవసరమైన నైపుణ్యాలు

 

మాడ్యూల్స్

  • పరిచయం: మ్యూచువల్ ఫండ్ పెట్టుబడి యొక్క ప్రాథమిక భావనలను, వాటి నిర్మాణం & పెట్టుబడి లక్ష్యాలను తెలుసుకుంటారు
  • మ్యూచువల్ ఫండ్స్ టర్మినాలజీ: ఈ మాడ్యూల్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్ ప్రామాణిక నిబంధనలను తెలుసుకుంటాం. & మ్యూచువల్ ఫండ్‌లలో ఉపయోగించే వివిధ రకాల పదాలను పూర్తిగా అర్థం చేసుకుంటారు 
  • మ్యూచువల్ ఫండ్స్‌ లో ఎలా మదుపు చేయాలి? సిప్ లేదా ఏక మొత్తంగా మ్యూచువల్ ఫండ్స్‌లో ఎలా మదుపు చేయాలో ఈ మాడ్యూల్ వివరిస్తుంది. అదేవిధంగా మదుపు చేయడానికి అవసరమైన ధృవీకరణ పత్రాలు ఏవో స్పష్టత వస్తుంది
  • స్టాక్స్ మరియు మ్యూచువల్ ఫండ్స్ మధ్య వ్యత్యాసాలు: స్టాక్స్ మరియు మ్యూచువల్ ఫండ్స్ మధ్య వ్యత్యాసాలను ఈ మాడ్యూల్ ద్వారా అర్థం చేసుకోవచ్చు. అలాగే, ప్రతి పెట్టుబడి పై అందుకున్న లాభ, నష్టాలను ఎలా లెక్కించాలో స్పష్టత వస్తుంది. 
  • ఉత్తమ మ్యూచువల్ ఫండ్ ఎలా ఎన్నుకోవాలి? (థియరీ): మ్యూచువల్ ఫండ్‌ను ఎంచుకునేటప్పుడు పరిగణించవలసిన ముఖ్య అంశాలను తెలుసుకుంటారు. పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్ & పెట్టుబడి లక్ష్యాల ప్రాముఖ్యత పై అవగాహన కలుగుతుంది 
  • ఉత్తమ మ్యూచువల్ ఫండ్ ఎలా ఎన్నుకోవాలి? (ప్రాక్టికల్): ఉత్తమ మ్యూచువల్ ఫండ్‌ను ఎంచుకోవడానికి ఆచరణాత్మక వ్యూహాలను తెలుసుకుంటారు. వెబ్‌సైట్‌లు & రేటింగ్ ఏజెన్సీలతో సహా మ్యూచువల్ ఫండ్‌లను పరిశోధించడం ఎలాగో తెలుస్తుంది
  • Paytm మనీ యాప్ డెమో: Paytm మనీ యాప్ ఉపయోగాన్ని తెలుసుకుంటారు . Paytm మనీ యాప్‌ని ఉపయోగించి ఎలా పెట్టుబడి పెట్టాలనే దానిపై ఈ మాడ్యూల్ ప్రాక్టికల్ అవగాహనను ఇస్తుంది.

 

సంబంధిత కోర్సులు

 
Ffreedom App

ffreedom app ను డౌన్లోడ్ చేసుకోండి & రిఫెరల్ కోడ్ LIFE అని నమోదు చెయ్యడం ద్వారా రూ.3000 ల తక్షణ డిస్కౌంట్ ను పొందండి!