కోర్సు ట్రైలర్: మరింత తెలుసుకోవడానికి ఇప్పుడే సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్: పెద్దలకు ఆర్థిక భద్రత చూడండి.

సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్: పెద్దలకు ఆర్థిక భద్రత

4.3 రేటింగ్ 1.1k రివ్యూల నుండి
1 hr 7 min (10 అధ్యాయాలు)
కోర్సు భాషను ఎంచుకోండి:
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సు గురించి

వయసు పెరిగే కొద్దీ, ఆరోగ్య ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అరవై దాటాక, పదవీ విరమణ తర్వాత, మీ సంపాదన అనేది పూర్తిగా నిలిచిపోతుంది. అటువంటి సమయాల్లో, ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం సీనియర్ సిటిజెన్ సేవింగ్ స్కీం  ను ప్రవేశ పెట్టింది. 

రిటైర్డ్ అయిన తర్వాత, మీకు పెద్ద మొత్తంలో డబ్బు లభిస్తుంది. అదీ అందరికి తెలిసిన విషయమే! అయితే, ఇటువంటి సమయంలో, మీకు డబ్బు అవసరం వెంటనే లేకపోవచ్చు. లేదా ఇంత పెద్ద మొత్తంలో డబ్బు అందుకోవడం ద్వారా, మీ బంధువుల నుంచి, లేదా బయటి వ్యక్తుల నుంచి మీకు ప్రమాదం ఉండొచ్చు. ఇటువంటి, పరిస్థితుల్లో మీరు సీనియర్ సిటిజెన్ సేవింగ్ స్కీం ద్వారా మీ డబ్బుని పొదుపు చెయ్యొచ్చు. ఇది కేవలం 60 ఏళ్ళ వయసు దాటిన వారికి మాత్రమే వర్తిస్తుంది. ఇదొక వన్-టైం ఇన్వెస్ట్మెంట్ పథకం. అంటే, ఇందులో మీరు డబ్బు మొత్తం ఒకేసారి పొదుపు చెయ్యవలసి ఉంటుంది. ఆ డబ్బు ఐదేళ్ల తర్వాత మీకు లభిస్తుంది. 

ఒక ఆర్థిక వార్షికంలో, మీకు మీ డబ్బుకి సంబందించిన వడ్డీ డబ్బులు, నాలుగు సార్లు అందుతాయి. ఇందులో వడ్డీ 7.4% ఉంటుంది. 

ఈ కోర్సులోని అధ్యాయాలు
10 అధ్యాయాలు | 1 hr 7 min
10m 59s
play
అధ్యాయం 1
కోర్సు పరిచయం

ఈ మాడ్యూల్ SCSS ప్రోగ్రామ్‌కు పరిచయాన్ని మరియు ఆర్థిక భవిష్యత్తులను సురక్షితం చేయడంలో దాని ప్రాముఖ్యతను అందిస్తుంది.

3m 49s
play
అధ్యాయం 2
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ - అర్హత

ఈ మాడ్యూల్ SCSS ఖాతాను తెరవడానికి అవసరమైన అర్హత ప్రమాణాలను తెలియజేస్తుంది.

6m 45s
play
అధ్యాయం 3
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ - ఫీచర్స్ మరియు బెనిఫిట్స్

ఈ మాడ్యూల్ SCSS పథకం యొక్క ప్రధాన లక్షణాలు మరియు ప్రయోజనాలను వివరిస్తుంది.

6m 31s
play
అధ్యాయం 4
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఖాతాను ఎలా తెరవాలి?

SCSS ఖాతాను ఎలా తెరవాలనే దానిపై దశల వారీ మార్గదర్శకత్వం పొందుతారు

5m 11s
play
అధ్యాయం 5
ఈ ఖాతాని ఏ ఏ బ్యాంక్స్ లో తెరవచ్చు?

ఈ మాడ్యూల్ SCSS ఖాతాను తెరవగల బ్యాంకుల గురించి సమగ్ర అవగాహనను అందిస్తుంది.

4m 14s
play
అధ్యాయం 6
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ - పాత, కొత్త వడ్డీ రేట్లు

ఈ మాడ్యూల్ SCSS పథకం అందించే వడ్డీ రేట్లపై వివరణాత్మక అవగాహనను అందిస్తుంది.

9m 20s
play
అధ్యాయం 7
టెన్యూర్‌ మరియు ప్రిమెచ్యూర్ విత్‌డ్రాయెల్

ఈ మాడ్యూల్ SCSS ప్లాన్ పదవీకాలం మరియు ముందస్తు ఉపసంహరణ ప్రక్రియను వివరిస్తుంది.

4m 31s
play
అధ్యాయం 8
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ - పన్ను ప్రయోజనాలు

ఈ బ్లాక్ SCSS పథకంలో పెట్టుబడి పెట్టడం వల్ల పన్ను ప్రయోజనాలను అందిస్తుంది.

7m 56s
play
అధ్యాయం 9
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ vs వయ వందన యోజన

ఈ మాడ్యూల్ SCSS స్కీమ్ మరియు వ్య వందన యోజనను సరిపోల్చింది మరియు ఏది ఉత్తమ పెట్టుబడి పథకం అని వివరిస్తుంది.

5m 8s
play
అధ్యాయం 10
కోర్సు యొక్క సారాంశం

ఈ మాడ్యూల్ SCSS ప్రోగ్రామ్ మరియు మీరు తీసుకోవలసిన తదుపరి దశ గురించి పూర్తి సమాచారాన్ని అందిస్తుంది.

ఈ కోర్సును ఎవరు తీసుకోవచ్చు?
people
  • 60 ఏళ్ళ పై బడిన వారందరూ, దీని గురించి తెలుసుకోవడం ఎంతో ముఖ్యం..
  • ఇందులో మీరు 1000 నుంచి 15 లక్షల వరకు పొదుపు చెయ్యొచ్చు. అందువల్ల, మీ వద్ద చిన్న మొత్తం ఉన్నా సరే, దీని గురించి తెలుసుకోవచ్చు.
  • రిటైర్మెంట్ తర్వాత, మంచి పొదుపు పథకం గురించి వెతుకుతున్నా, లేదా మీ వద్ద ఎక్కువ మొత్తం డబ్బులు ఉండి, దొంగల బెడదా, ఇతరత్రా అభద్రతా భావన కలిగి ఉన్నా, వెంటనే ఇందులో మీ డబ్బును పెట్టుబడి పెట్టండి.
  • 100% సేఫ్, విధానంలో డబ్బులు దాయాలి అనుకున్నా సరే, ఈ పథకం గురించి మీరిప్పుడే తెలుసుకోవడం ప్రారంభించండి!
people
self-paced-learning
ఈ కోర్సు నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?
self-paced-learning
  • సీనియర్ సిటిజెన్ సేవింగ్ స్కీం (SCSS) అంటే ఏమిటి? దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఇందులో మనం ఎందుకు పెట్టుబడి పెట్టాలి, దీనివల్ల మనకు ఏం లాభం? వంటి వాటితో పాటుగా,
  • వీటికి ఎలా అప్లై చెయ్యాలి, ఎవరు అర్హులు? ఎక్కడికి వెళ్లి ఎస్.సి.ఎస్.ఎస్ ను పొందవచ్చు. ఇందుకు చెల్లించవలసిన మొత్తం ఎంత?
  • దీనిపై ఉండే వడ్డీలు ఎలా ఉండనున్నాయి. ప్రభుత్వం, దీనిని మనకు ఏ విధంగా చెల్లిస్తుంది, వంటి ప్రతి చిన్న అంశాలు కూడా ఇందులో ఉన్నాయి
మీరు కోర్సు కొనుగోలు చేసినప్పుడు మీరు ఏమి పొందుతారు?
life-time-validity
జీవిత కాలం చెల్లుబాటు

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.

self-paced-learning
వేగవంతమైన-స్వీయ అభ్యాసం

మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.

మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

Certificate
This is to certify that
Siddharth Rao
has completed the course on
Senior Citizen Saving Scheme - Best scheme for senior citizens
on ffreedom app.
20 April 2024
Issue Date
Signature
మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

ఈ కోర్సును ₹599కి కొనుగోలు చేయండి మరియు ffreedom appలో జీవిత కలం చెల్లుబాటును పొందండి

సంబంధిత కోర్సులు

ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.

పెట్టుబడులు , రిటైర్మెంట్ ప్రణాళిక
ఫిక్సెడ్ డిపాజిట్ కోర్స్ - మీరు తప్పక తెలుసుకోవాల్సిన కీలక విషయాలు!
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
ప్రభుత్వ పథకాలు , వ్యాపారం కోసం ప్రభుత్వం పథకాలు
CGTMSE పథకం నుండి ఎటువంటి హామీ లేకుండా 5 కోట్ల వరకు లోన్ పొందండి
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
పెట్టుబడులు , రిటైర్మెంట్ ప్రణాళిక
స్టాక్ మార్కెట్ కోర్సు - ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్‌గా ఉండండి
₹799
₹1,799
56% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
పెట్టుబడులు , రిటైర్మెంట్ ప్రణాళిక
ఫైనాన్సియల్ ఫ్రీడం కోర్సు - ఇది ధనవంతులు కావడానికి రహదారి!
₹999
₹2,199
55% డిస్కౌంట్
కోర్సును కొనండి @999
పెట్టుబడులు , రిటైర్మెంట్ ప్రణాళిక
మ్యూచువల్ ఫండ్స్ కోర్స్ - మీ డబ్బు మీ కోసం పని చేసేలా చేయండి!
₹799
₹1,799
56% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
పెట్టుబడులు , ప్రభుత్వ పథకాలు
సుకన్య సమృద్ధి యోజన కోర్స్ - ప్రతి నెలా 10 వేలు పెట్టుబడి పెట్టి 50 లక్షలు పొందండి!
₹799
₹1,799
56% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
ఇన్సూరెన్స్ , రిటైర్మెంట్ ప్రణాళిక
మనీ మేనేజ్‌మెంట్ కోర్సు: ఆర్థిక సంక్షోభాన్ని ధైర్యంగా ఎదుర్కోండి
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
Download ffreedom app to view this course
Download