4.4 from 1.6 lakh రేటింగ్స్
 4Hrs 57Min

స్టాక్ మార్కెట్ కోర్సు - ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్‌గా ఉండండి

స్టాక్ మార్కెట్‌లో ప్రాథమిక విషయాలు నేర్చుకుని పెట్టుబడిని ప్రారంభించండి! తెలివైన ఇన్వెస్టర్‌గా మారండి.

ఈ కోర్సు కింద ఉన్న భాషలలో మాత్రమే అందుబాటులో ఉంది! :

Top Online Stock Market Course
 
పర్సనల్ ఫైనాన్స్ కోర్సులు(25)
వ్యవసాయం కోర్సులు(64)
వ్యాపారం కోర్సులు(64)
 

ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే

 
మొత్తం కోర్సు పొడవు
4Hrs 57Min
 
పాఠాల సంఖ్య
17 వీడియోలు
 
మీరు ఏమి నేర్చుకున్నారు
స్టాక్ మార్కెట్ పెట్టుబడి, Completion Certificate
 
 

మీరు స్టాక్ మార్కెట్ గురించి లోతైన అవగాహన పొందడానికి లోతైన సమాచారం తెలుసుకుని మంచి  పెట్టుబడిదారుగా మారాలని చూస్తున్నారా? అయితే ffreedom Appలోని ఈ స్టాక్ మార్కెట్ కోర్సు మీకు సహాయం చేస్తుంది. ఈ కోర్సులోని వీడియోలతో కూడిన 14 మాడ్యూల్స్ స్టాక్ మార్కెట్‌లో విజయం సాధించడానికి అవసరమైన జ్ఞానం మరియు నైపుణ్యాలను అందిస్తుంది.

ఈ కోర్సు తీసుకోవడం ద్వారా, స్టాక్‌లను కొనడం మరియు విక్రయించడం, స్టాక్ మార్కెట్ సూచికలు మరియు మార్కెట్ ట్రెండ్‌లతో సహా స్టాక్ మార్కెట్ ఎలా పనిచేస్తుందో మీరు పూర్తిగా అర్థం చేసుకుంటారు. స్టాక్‌లను ఎందుకు, ఎప్పుడు కొనాలో ఈ కోర్సు వల్ల స్పష్టత వస్తుంది. అదేవిధంగా బ్రోకరేజ్ సంస్థ ఎలా పనిచేస్తుందో కూడా మీకు తెలుస్తుంది. స్టాక్‌లు కొనుగోలు మరియు విక్రయించడంలో సహాయం చేసే ఎక్స్ఛేంజీల గురించి కూడా  మీరు ఈ కోర్సు ద్వారా పూర్తిగా అర్థం చేసుకుంటారు. 

స్టాక్ మార్కెట్‌ను అర్థం చేసుకోవడంతో పాటు అందులోని ముఖ్య పదజాలం ఉదాహరణకు విలువ, వృద్ధి మరియు మొమెంటం వాటి పై అవగాహన పెరుగుతుంది. పెట్టుబడి వ్యూహాలను మెరుగుపరుచుకోవడానికి  ఈ కోర్సు మీకు సహాయం చేస్తుంది. అంటే ఇది మీ పెట్టుబడి లక్ష్యాలు మరియు రిస్క్ టాలరెన్స్‌కు ఉత్తమంగా సరిపోయే వ్యూహాన్ని ఎంచుకోవడంలో మీకు సహాయపడుతుంది. 

స్టాక్‌మార్కెట్‌లోని సంస్థ లేదా కంపెనీ యొక్క సామర్థ్యాన్ని అంచనా వేయడానికి మరియు పనితీరును అంచనా వేసి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవడానికి ఈ కోర్సు వల్ల సాధ్యమవుతుంది. ఈ కోర్సు వల్ల కంపెనీ పనితీరును సాంకేతికంగా ఎలా విశ్లేషించాలో తెలుసుకోవచ్చు. 

ఈ కోర్సులో (about stock market in telugu) ద్వారా మీ పెట్టుబడులను నిర్వహించడానికి మరియు దీర్ఘకాలిక ఆర్థిక విజయాన్ని సాధించడానికి అవసరమైన సామర్థ్యాలను మీరు నేర్చుకుంటారు.

స్టాక్ మార్కెట్‌లో విజయం సాధించడానికి అవసరమైన ఇంటెలిజెంట్ మరియు నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ఈరోజే ffreedom App  అందించే స్టాక్ మార్కెట్‌ కోర్సులో జాయిన్ అవ్వండి. తెలివైన పెట్టుబడిదారుగా మారండి. మీ సంపదను వృద్ధి చేసుకోండి.

 

ఈ కోర్సు, ఎవరికీ ప్రయోజనకరంగా ఉంటుంది?

  • స్టాక్ మార్కెట్‌‌కు సంబంధించిన ప్రాథమిక విషయాలు నేర్చుకోవడానికి ఈ కోర్సు ఉపయోగపడుతుంది

  • స్టాక్ మార్కెట్‌లో అనుభవం ఉండి పెట్టుబడుల్లో నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలనుకుంటున్నారికి ఈ కోర్సు ఉపయోగపడుతుంది

  • దీర్ఘకాలికంలో ఆర్థిక వృద్ధిని కోరుకునే వ్యక్తులు ఈ కోర్సు వల్ల అనేక విషయాలు నేర్చుకోవచ్చు

  • స్టాక్ మార్కెట్‌ను బాగా అర్థం చేసుకోవాలనుకునే వ్యక్తులకు ఈ కోర్సు వల్ల ఉపయోగం ఉంటుంది

  • ఫైనాన్స్ మరియు ఎకనామిక్స్‌ విద్యార్థులకు మరియు నిపుణులకు ఈ కోర్సు ఎంతగానో ఉపయోగపడుతుంది
 

ఈ కోర్సు నుండి, మీరు నేర్చుకోనున్న అంశాలు:

  • మార్కెట్లో అందుబాటులో ఉన్న స్టాండర్డ్, ప్రిఫర్డ్ మరియు పెన్నీ వంటి విభిన్న స్టాక్స్ గురించి ఈ కోర్సు ద్వారా తెలుసుకుంటాం 
  • డీమ్యాట్ మరియు ట్రేడింగ్ ఖాతా మధ్య వ్యత్యాసాన్ని ఈ కోర్సు ద్వారా నేర్చుకుంటాం

  • డీమ్యాట్ మరియు ట్రేడింగ్ అకౌంట్ తెరవడానికి అవసరమైన ధృవీకరణ పత్రాలు ఏవో ఈ కోర్సు వల్ల స్పష్టత వస్తుంది

  • స్టాక్‌లను కొనుగోలు చేయడానికి, ఆర్థిక నివేదికలను విశ్లేషించడానికి, పరిశోధించడానికి ఈ కోర్సు ఉపయోగపడుతుంది

  • విలువ, వృద్ధి వంటి వివిధ కోణాల్లో పెట్టుబడి  అంటే ఏమిటి, దాని వల్ల కలిగే లాభాలను ఈ కోర్సు ద్వారా తెలుసుకోవచ్చు


పాఠాలు
  • స్టాక్ మార్కెట్‌ ప్రాథమిక విషయాలు - స్టాక్ మార్కెట్ యొక్క ప్రాథమిక సూత్రాలను మరియు అది ఎలా పనిచేస్తుందో గుర్తించవచ్చు
  • స్టాక్ మార్కెట్‌కు సంబంధించిన పదాలు - స్టాక్ మార్కెట్‌కు సంబంధించి ట్రేడింగ్, స్టాక్స్ అప్పర్ సర్కూట్ తదితర పాదాల పై అవగాహన కలుగుతుంది
  • స్టాక్ మార్కెట్ మరియు స్టాక్స్ రకాలు - వివిధ రకాల స్టాక్ మార్కెట్లు (BSE, NSE, మొదలైనవి) మరియు పెట్టుబడి కోసం అందుబాటులో ఉన్న స్టాక్‌ల గురించి తెలుసుకోవచ్చు

  • డీమ్యాట్ మరియు ట్రేడింగ్ అకౌంట్ పరిచయం - డీమ్యాట్, ట్రేడింగ్ అకౌంట్ పై అవగాహన కలుగుతుంది. వాటి వల్ల కలిగే ఉపయోగాలు తెలుసుకుంటాం

  • డీమ్యాట్ మరియు ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయడం ఎలా - డీమ్యాట్ మరియు ట్రేడింగ్ అకౌంట్ ఖాతాలు తెరవడం ఎలాగో తెలుసుకుంటాం

  • డీమాంట్, ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయడానికి తెలుసుకోవాల్సిన విషయాలు - డీమాంట్, ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ముందు తెలుసుకోవాల్సిన విషయాల పై అవగాహన కలుగుతుంది

  • స్టాక్ మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాలు - స్టాక్ మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాలు ఉదాహరణకు జాతీయ, ఆర్థిక విషయాల పై అవగాహన కలుగుతుంది

  • ఓ కంపెనీని ప్రభావితం చేసే అంశాలు - స్టాక్ మార్కెట్‌లోని ఓ కంపనీ పనితీరును ప్రభావితం చేసే అంశాల పై స్పష్టత వస్తుంది

  • ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ పరిచయం (IPO) - ఈ వీడియో వల్ల ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ అంటే ఏమిటి? దాని వల్ల కలిగే లాభ నష్టాల పై స్పష్టత వస్తుంది

  • ట్రేడింగ్ మరియు ఇన్వెస్టింగ్ మధ్య వ్యత్యాసాలు - ట్రేడింగ్ మరియు ఇన్వెస్టింగ్ మధ్య వ్యత్యాసాలు, ఎవరికి ఏ విధానం ఉపయుక్తం అన్న విషయాలు ఈ వీడియో తెలియజేస్తుంది.

  • ఫీచర్ మరియు ఆఫ్షన్స్ (F&O) - స్టాక్‌ మార్కెట్లో  ఫీచర్ మరియు ఆఫ్షన్స్ అంటే ఏమిటో ఈ విధానం ఎవరికి సరిపోతుందో ఈ వీడియో తెలియజేస్తుంది

 

సంబంధిత కోర్సులు

 
Ffreedom App

ffreedom app ను డౌన్లోడ్ చేసుకోండి & రిఫెరల్ కోడ్ LIFE అని నమోదు చెయ్యడం ద్వారా రూ.3000 ల తక్షణ డిస్కౌంట్ ను పొందండి!