బ్యూటీ & వెల్నెస్ వ్యాపారం

బ్యూటీ & వెల్నెస్ వ్యాపారం గోల్ ను బ్యూటీ మరియు వెల్‌నెస్ వ్యాపార రంగం లోకి ప్రవేశించాలని ఆసక్తి ఉన్న ఉత్సహవంతమైన పారిశ్రామికవేత్తల కోసం " బ్యూటీ మరియు వెల్‌నెస్ " కోర్సులను రూపొందించడం జరిగింది. ప్రస్తుత కాలంలో అందరికి స్వీయ సంరక్షణపై అవగాహన పెరగడం మరియు అందంగా కనిపించాలనే కోరిక కారణంగా బ్యూటీ అండ్ వెల్‌నెస్ పరిశ్రమ అభివృద్ధి చెందుతోంది.

భారతదేశంలో జీవనోపాధి విద్యను అందించడంలో ffreedom app మొదటి స్థానంలో ఉంది. ఈ కోర్సులను బ్యూటీ మరియు వెల్‌నెస్ వ్యాపారాన్ని విజయవంతంగా నిర్వహిస్తూ అధిక లాభాలను పొందుతున్న నిపుణుల నేతృత్వంలో రూపొందించడం జరిగింది. ఈ కోర్సులు ద్వారా బ్యూటీ మరియు వెల్‌నెస్ ఉత్పత్తి సూత్రీకరణ, స్పా మేనేజ్‌మెంట్, వెల్‌నెస్ కోచింగ్, మార్కెటింగ్ మరియు కస్టమర్ సర్వీస్ గురించి మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే మీరు విజయవంతమైన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మరియు నిర్వహించడానికి అవసరమైన మద్దతును ffreedom app అందిస్తుంది.

బ్యూటీ & వెల్నెస్ వ్యాపారం నైపుణ్యాలు & వనరులు: ffreedom app తో మీ వ్యాపారాన్ని ప్రారంభించండి లేదా విస్తరించుకోండి

బ్యూటీ & వెల్నెస్ వ్యాపారం కోర్సులు

ఈ గోల్ తెలుగు లో 4 కోర్సులు ఉన్నాయి

15+ మార్గదర్శకుల నుండి నేర్చుకోండి

వివిధ రంగాలలో విజయవంతమైన 15+ మంది మార్గదర్శకుల ద్వారా బ్యూటీ & వెల్నెస్ వ్యాపారం యొక్క రహస్యాలను, సూచనలను, సలహాలను మరియు ఉత్తమ సాధనలను తెలుసుకోండి.

బ్యూటీ & వెల్నెస్ వ్యాపారం ఎందుకు నేర్చుకోవాలి?
 • అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌లోకి ప్రవేశించండి

  వినియోగదారులకు పెరుగుతున్న స్వీయ అవగాహన వలన నాణ్యత గల ఉత్పత్తులను అందించడం మరియు మీ వ్యాపార సేవలకు డిమాండ్ ను పెంచడం ద్వారా అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలోకి ప్రవేశించండి.

 • వ్యాపార ఉత్పత్తుల అభివృద్ధి మరియు నూతన ఆవిష్కరణలు

  ఉత్పత్తి సూత్రీకరణ, ఆవిష్కరణ మరియు వినియోగదారు ప్రాధాన్యతలకు అనుగుణంగా సహజమైన మరియు స్థిరమైన పదార్థాలను ఉపయోగించడం యొక్క ప్రాముఖ్యతల గురించి తెలుసుకోండి.

 • ఉత్పత్తి సూత్రీకరణ, ఆవిష్కరణ మరియు వినియోగదారు ప్రాధాన్యతలకు అనుగుణంగా సహజమైన మరియు స్థిరమైన పదార్థాలను ఉపయోగించడం యొక్క ప్రాముఖ్యతల గురించి తెలుసుకోండి.

  వెల్‌నెస్ కోచింగ్ మరియు సర్వీసెస్

 • ఎండ్-టు-ఎండ్ సపోర్ట్ ఎకోసిస్టమ్

  ffreedom app ద్వారా మీరు కేవలం జీవనోపాధి విద్యను అభ్యసించడంతో పాటుగా మీ వ్యాపార సేవలను విస్తరించడానికి ffreedom app లో ఉన్న మీ తోటి వ్యాపారవేత్తలతో పరిచయాలు ఏర్పరుచుకోండి. అలాగే కోటి మందికి పైగా వినియోగదారులు ఉన్న మా మార్కెట్ ప్లేస్ లో మీ వ్యాపార ఉత్పత్తులను అమ్ముకోవచ్చు. అంతే కాకుండా మీ వ్యాపారంలో ఏమైనా సందేహాలు ఉంటె మా మార్గదర్శకుల ద్వారా వీడియో కాల్ రూపంలో మీ సందేహాలను నివృత్తి చేసుకోండి.

 • మార్కెటింగ్ మరియు బ్రాండ్ ని రూపొందించడం

  సమర్ధవంతమైన బ్రాండ్​ను నిర్మించడం, నమ్మకమైన కస్టమర్ బేస్‌ను సృష్టించడం మరియు వ్యాపార అమ్మకాలను పెంచడానికి సమర్థవంతమైన మార్కెటింగ్ వ్యూహాలను ఉపయోగించడం గురించి తెలుసుకోండి.

 • ffreedom app కమిట్మెంట్

  ffreedom app ద్వారా, మీరు విజయవంతమైన బ్యూటీ మరియు వెల్‌నెస్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి మరియు అభివృద్ధి చేయడానికి అవసరమైన జ్ఞానాన్ని మరియు మద్దతును పొందుతారు. అలాగే మా ffreedom app ద్వారా మీ తోటి వ్యాపారవేత్తలతో పరిచయాలను ఏర్పరుచుకోవచ్చు మరియు కోటి మందికి పైగా వినియోగదారులు ఉన్న మార్కెట్ ప్లేస్ లో మీ వ్యాపార ఉత్పత్తులను అమ్ముకోవచ్చు. అంతే కాకుండా మీరు వ్యాపారాన్ని ప్రారంభించడానికి మరియు నిర్వహించడానికి ఏమైనా సందేహాలు ఉంటె వీడియో కాల్ రూపంలో మా మార్గదర్శకులు నుండి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. మీరు విజయవంతమైన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మా ffreedom app మీకు ఒక ఆప్త మిత్రుడుగా మీవెంటే ఉంటుంది.

615
విజయవంతమైన వీడియో మాడ్యూల్స్
బ్యూటీ & వెల్నెస్ వ్యాపారం కోర్సులలోని ప్రతి మాడ్యూల్ మీకు అత్యంత విలువైన సమాచారాన్ని అందించడం కోసం రూపొందించబడింది
15,183
కోర్సులను పూర్తి చేయండి
బ్యూటీ & వెల్నెస్ వ్యాపారం కు సంబంధించిన అభ్యాస సంఘంలో భాగస్వాములు అవ్వండి
ఇప్పుడే విడుదల చేయబడింది
లాభదాయకమైన హోమ్ మేడ్ సోప్ తయారీ వ్యాపారాన్ని ప్రారంభించండి మరియు నెలకు 3 లక్షల వరకు సంపాదించండి. - ffreedom app లో ఆన్‌లైన్ కోర్సు
లాభదాయకమైన హోమ్ మేడ్ సోప్ తయారీ వ్యాపారాన్ని ప్రారంభించండి మరియు నెలకు 3 లక్షల వరకు సంపాదించండి.
సక్సెస్ స్టోరీస్
ఫ్రీడమ్ యాప్‌తో వారి నేర్పుని మరియు ఆర్థిక లక్ష్యాలను సాధించిన కస్టమర్స్ నుండి వినండి
Mulintti Chandramoha's Honest Review of ffreedom app - Kurnool ,Andhra Pradesh
Nethravathi V's Honest Review of ffreedom app - Kolar ,Karnataka
MEHAMUDA BEGUM's Honest Review of ffreedom app - Ballari ,Karnataka
సంబంధిత గోల్స్

మీ జ్ఞానాన్ని మరింతగా మెరుగుపరుచుకోవడానికి ఈ పరస్పర అనుసంధాన గోల్స్ ను అన్వేషించండి

download ffreedom app
download ffreedom app
ffreedom appను డౌన్లోడ్ చేసుకోండి

భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి

SMS ద్వారా యాప్ డౌన్‌లోడ్ లింక్‌ను పొందండి

ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి